Jump to content

భారీ వారధిని జాతికి అంకితం చేసిన ప్రధాని


JANASENA

Recommended Posts

26BRK71A.jpg

తీన్‌సుకియా: దేశంలోనే అత్యంత పొడవైన నదీ వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. అసోంలోని తీన్‌సుకియా జిల్లాలో చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌పై ధోలా-సాదియా వంతెన నిర్మించారు. ఇది అసోం రాజధాని దిస్‌పూర్‌కు 540కి.మీ.లు.. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఈటానగర్‌కు 375 కి.మీ.ల దూరంలో ఉంది.

9.15 కిలోమీటర్ల పొడవున్న ఈ నదీ వంతెన కారణంగా అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. గతంలో ఈ రెండింటి మధ్య ప్రయాణం ఆరు గంటల సమయం తీసుకునేది. తాజా వారధితో గంటకు తగ్గనుంది. మొత్తంగా ఈ నదీ వంతెన కారణంగా ఐదుగంటల ప్రయాణ సమయం ఆదా కానుంది.

రూ. 2,056కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వారధి భారత్‌-చైనా సరిహద్దులోని సైనిక శిబిరాలకు రక్షణ సామాగ్రిని చేరవేయడానికి అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు.

26BRK71B.jpg

భద్రతను పక్కన పెట్టి.. 
నదీ వంతెన ప్రారంభించిన అనంతరం ప్రధాని కారులో ప్రయాణించారు. కాస్త దూరం వెళ్లాక కారు నుంచి దిగి భద్రతను పక్కన పెట్టి కొంతదూరం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి వారధిని పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి అధికారులతో వంతెన నిర్మాణం గురించి చర్చించారు.

కేంద్రానికి మూడేళ్లు.. అసోంకు ఏడాది 
కేంద్రంలో మోదీ పాలన విజయవంతంగా మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ వంతెనను నేడు ప్రారంభించారు. కాగా.. నేడు మరో ప్రత్యేకత కూడా ఉంది. అసోంలో భాజపా అధికారం చేపట్టి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది అసోంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 15ఏళ్లుగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దింపేసి.. భాజపా తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. దీంతో మే 26, 2016న భాజపా నేత శర్వానంద సోనోవల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేటితో అసోం భాజపా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకుంది.

బిజీబిజీగా మోదీ 
అసోం పర్యటనలో మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. పొడవైన నదీ వంతెనను ప్రారంభించిన అనంతరం మోదీ.. దోలాలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి దెమాజీ జిల్లాకు వెళ్తారు. అక్కడ ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు గువాహటిలో ఏయిమ్స్‌ను శంకుస్థాపన చేస్తారు.

26BRK71C.jpg
Link to comment
Share on other sites

16 minutes ago, Doola said:

_-_

jaatiki ankitham ante...toll fees or maintenance fee ala evi janala meda veyyaru ani aa or vere emina specific ga vunda? 

Daani ardham emitante general public use ki open chesaru ani...Toll Fee will be applicable where ever necessary.

Link to comment
Share on other sites

India's Longest Bridge, Built For Tanks, Open In Assam Today: 10 Facts

India's longest bridge, connecting Dhola and Sadiya in Assam, will improve connectivity to Arunachal Pradesh. PM Narendra Modi inaugurated the bridge today.

India's Longest Bridge, Built For Tanks, To Open In Assam Today: 10 Facts

 

Here are the top 10 facts about the Dhola-Sadiya bridge:

  1. The Dhola-Sadiya bridge is being built over the Lohit river, a tributary of the Brahmaputra.
  2. In Assam, the bridge is located in Sadia, 540 kilometres from Guwahati. Its other end is in Dhola, 300 kilometres from Itanagar, the capital of Arunachal.
  3. It about 9.2 km in length - that's nearly 30 per cent longer that the famous Bandra-Worli Sealink in Mumbai.
  4. Once opened, the bridge will reduce travel time between Assam and Arunachal Pradesh by up to four hours. There is no operational airport in Arunachal.
  5. The strategic importance of the bridge for the military is huge. With the bridge, troops will be able to enter Arunachal Pradesh, which borders China, much more quickly and easily.
  6. The bridge has been designed to withstand the weight of 60-tonne battle tanks.
  7. There is no existing bridge in the region that is strong enough to allow the travel of tanks to Tinsukia, from where troops usually enter Arunachal.
  8. Construction began in 2011, when the Congress governed Assam. The cost of the project is about Rs. 950 crore.
  9. So far, there is little road connectivity between Assam and Arunachal - a strategy aimed at making it difficult for military incursion from China. Currently, the only route for people looking to travel from this part of Assam to Arunachal is by boat.
  10. Construction of this bridge was included in Rs. 15,000 crore-package sanctioned by the centre in 2015 to improve road connectivity in the border state.

 

Link to comment
Share on other sites

5 minutes ago, Kool_SRG said:

The Bridge was a Built by Navayuga Engineering Co. Ltd, a Telugu based Company...

2004 lo nenu interview attend ayya. @3$% 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...