Don_Draper Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 3 hours ago, Naaperushiva said: inkaa eppudu maarathaaruraa babu.. never Quote Link to comment Share on other sites More sharing options...
yaman Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 42 minutes ago, valor said: explain please please EX-plain? Quote Link to comment Share on other sites More sharing options...
ParmQ Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 16 minutes ago, tom bhayya said: THE BIGGEST house in Lingarajpalli village in Telangana’s Nalgonda district belongs to Tummala Srinivas Reddy. He is a big farmer, owns a lot of property and wields considerable clout as a former mandal president of the TDP. Venkatiah, a backward caste, is one of Mumbai’s dabbawallas. Somewhere between the two worlds lies the truth of the death of Reddy’s daughter T Swati and the “disappearance” of his son-in-law and Venkatiah’s son Amboji Naresh. She was 21, he is 23. Police have questioned Reddy two times so far. The only thing known for sure is that the couple, who got married on March 25 against Reddy’s wishes, had come back to Lingarajpalli after a complaint lodged by Reddy, followed by the death and disappearance. Naresh and Swati met at Pragathi College in Valigonda, 16 km from Lingarajpalli, where they both studied. Venkatiah lives with wife Indiramma in Mumbai suburb Sion Koliwada, but his father and brothers are settled in the family’s native Palerla village nearby, and Naresh stayed in the hostel campus. Their families claim they were unaware of the affair till continued on March 22 when Naresh and Swati decided to elope and get married. They went to Mumbai, stayed at a hotel near Gateway of India, and on March 25 registered their marriage. Soon after, Swati went to the Antop Hill Police Station and told the SHO she feared a threat to her life from her father, who would never accept her marriage to a lower-caste man. The SHO called Naresh’s father Venkatiah to the police station. Naresh’s father Venkatiah and mother Indiramma. Sreenivas Janyala. Sreenivas Janyala Venkatiah, 58, says he was afraid. “I went but refused to acknowledge their marriage because I knew they had made a mistake and he was going to be in big trouble. In our villages, caste is a big factor, and if a lower-caste man marries an upper-caste woman, it usually leads to trouble. I tried to convince police to summon the girl’s father and hand her over to him. But they said they are both adults and hence free to get married. I also tried to convince Swati to return to her parents’ house, but police pushed me out of the police station.” A scared Venkatiah refused to let the couple stay at his one-room home in Sion Koliwada, and so they stayed at a cheap lodge nearby. The next day, Venkatiah says, he again tried to convince Swati to return. “She had called up her father and informed him about the marriage. I was already getting a lot of calls from the village to send the couple back. As Srinivas Reddy had lodged a missing complaint, police asked my brother and his sons to visit the Atmakur (M) police station, where they were questioned the entire day.” Venkatiah claims the family was given to understand that his brother and nephews wouldn’t be released till Swati returned home. Swati finally buckled, and on March 28, Venkatiah says, he booked an SUV and they went to Ramannapet village, where his eldest daughter stayed and which was 20 km from Lingarajpalli. He says that Reddy took away Swati from Ramannapet police station, in the presence of Ramannapet Circle Inspector N Srinivas, while he returned home with Naresh. Ramannapet Inspector N Srinivas acknowledges this, saying he only intervened because Venkatiah was scared. “Swati went with her father, Naresh with his father. That is all I facilitated.” Reddy says he sent Swati to stay with her married elder sister near Hyderabad, as people were talking. “Her second-year exams were starting from April 1. I told her to forget what had happened, spend a couple of days there, and come back and write the exams. On March 31, she disappeared again from her sister’s house,” he says. Venkatiah admits that on April 1, Swati was back in Mumbai, and Naresh left with her. He says he does not know how she contacted Naresh because he did not have a mobile phone. The couple called him on April 2 to say they had found a place to live. “I still do not know where exactly they lived and how. Naresh was not working so I do not know how they survived.” Exactly a month later, on May 1, Swati called up Venkatiah to tell him they were in a pathetic condition. “They had no money, no rations and the rent was due. She told me they were living in some slum in Vikhroli. I met them, purchased dry rations and gave them Rs 6,000 for rent and another Rs 1,500 for expenses. Next thing I know they had boarded a train to Hyderabad,” he says. On May 2, Reddy says, Swati called him up and said they were coming home. She reportedly first asked him to pick her up from Nampally railway station in Hyderabad at 5 pm, but later changed that to 6 pm at Bhongir, 40 km from Lingarajpalli. Reddy says Naresh left for his grandparents’ place, while he got Swati home. He claims he counselled her that if she wanted to be with Naresh, he would accept their marriage. “But she told me Naresh had lied about working as a cab driver in Mumbai and earning Rs 30,000 per month. She grew up in this big house and there they were living in a slum. He was also a drunkard. Within a month, he had blown up all the money she had taken from home, and when they could not afford to live any longer like that, they came here.” On May 11, after being unable to contact Naresh for nearly 10 days, Venkatiah lodged a missing person’s complaint at the Town Police Station in Bhongir. On May 15, after police called Reddy for questioning, Swati reportedly tried to commit suicide by consuming a tile-cleaning liquid. She was rushed to hospital and saved, and brought home the next day. At 4:30 am on May 17, she was found hanging in a bathroom. Reddy is tight-lipped about what happened between May 15 and 17, only saying, “It was 4:30 am, everyone was asleep.” Denying any family pressure on Swati, he says, “Why would we do anything to our daughter? I told her if it was her wish to be with Naresh, we will accept it. I also told her not to take any hasty decision. But she did… She is not there anymore to clarify the reasons.” Incidentally, when first called to the Atmakur (M) police station after Swati’s death, Reddy didn’t produce any suicide note. He claimed to have found it later, after he was summoned again over Naresh’s disappearance. On May 18, Reddy revised his statement to police and alleged that Naresh and his family had harassed Swati for dowry, making her realise the mistake she had made and pushing her to suicide. “She took Rs 22,000 and 25 tolas of gold when she eloped. They asked her to bring as much dowry as we gave to our elder daughter,” he claims. On May 19, Reddy circulated a video where Swati can be heard saying this, word for word. However, Venkatiah says that on March 28, when Swati and Naresh came back from Mumbai the first time, Swati had handed over Rs 9,000 and 19 tola gold jewellery to Reddy in front of Inspector Srinivas, saying it was all she had taken from home. Asked about this, the inspector says the two families had sorted this matter out among themselves. Naresh’s uncle Dasrath has no doubt what has happened. It is impossible for any Reddy family in these parts to accept a boy from a backward class community, he says. “They are very powerful. Such a union is unthinkable.” Bhongir Town Police Station Inspector M Shankar, who is looking into Naresh’s disappearance, says, “His last location was traced to near L B Nagar near Hyderabad, when he took a call from his sister Neelima from Sholapur. He told her he would be reaching his uncle’s house in 10 minutes. After that his phone went dead.” Girl father chesindhi thappu. But girl and boy chesindhi inka peddha thappu. Aathulu gorukkotaniki blade ki dabbulu levu kaani, lechi poyi ela bathukudham ani. Dabbulu kosam girl parents ni baane use chesukunnaru. Individual ga first sontha kalla meedha nilabadi, lechi poyi sontha ga bathakalasindhi vere valla meedha depend avvakunda.. Quote Link to comment Share on other sites More sharing options...
BulletBaskar Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 1 hour ago, vendetta said: photo unte post it man, charred body photo adugutunnav anukunna one second.....vammo pedda psycho nuvvu anukunna Quote Link to comment Share on other sites More sharing options...
alpachinao Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 Tg lo no caste feeling ani @tom bhayya chepamanadu Quote Link to comment Share on other sites More sharing options...
ParmQ Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 7 minutes ago, BulletBaskar said: charred body photo adugutunnav anukunna one second.....vammo pedda psycho nuvvu anukunna Adigindhi adhe kadha. @tom bhayya vere photo vesadu Quote Link to comment Share on other sites More sharing options...
BulletBaskar Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 1 minute ago, ParmQ said: Adigindhi adhe kadha. @tom bhayya vere photo vesadu rofl...oh my mad anthe na Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted May 27, 2017 Author Report Share Posted May 27, 2017 8 minutes ago, ParmQ said: Adigindhi adhe kadha. @tom bhayya vere photo vesadu full burnt and asthikulu moosi nadhi lo kalipeysaaru anta adhaaralu lekunda chedham ani Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted May 27, 2017 Author Report Share Posted May 27, 2017 13 minutes ago, alpachinao said: Tg lo no caste feeling ani @tom bhayya chepamanadu ippudu edho logic tho vasthaaru aa logic manaki ardham kaadhu babu avasarama cheppu Quote Link to comment Share on other sites More sharing options...
ParmQ Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 1 minute ago, tom bhayya said: full burnt and asthikulu moosi nadhi lo kalipeysaaru anta adhaaralu lekunda chedham ani Girl valla polalam lo ne champi, pertrol posi burn chesaru ani read some where. Quote Link to comment Share on other sites More sharing options...
ParmQ Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 నరేశ్‌ను ట్రాక్టర్ రాడ్‌తో కొట్టి చంపి.. పొలంలో పెట్రోలు, టైర్లతో కాల్చేసి.. ఎముకలను మూసీలో పారబోసి.. దారుణంగా హత్యచేసిన శ్రీనివా్‌సరెడ్డి పెళ్లితో పరువు పోయిందని దుర్మార్గం స్వాతినీ హత్యచేశాడని అనుమానం యాదాద్రి, హైదరాబాద్ సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి): కూతురు ఇష్టం లేని పెళ్లిచేసుకుందనే ఆగ్రహంతో ఆమెను మళ్లీ తమ గడప తొక్కనీయని తల్లిదండ్రులను చూస్తున్నాం. ఆగ్రహం చల్లారాక.. కూతురు సంతోషమే తమ సంతోషం అని సర్దుకుపోతున్న తల్లిదండ్రులనూ చూస్తున్నాం. కానీ ఓ తండ్రి కన్నకూతురి ‘ప్రేమ’నే మసిచేశాడు. ప్రేమించి పెళ్లాడిన భర్తే తన సర్వస్వం అనుకున్న కూతురి ఆశలను సమాధి చేశాడు! కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని రగిలిపోయిన అతడిలో ఓ కర్కోటకుడు నిద్రలేచాడు. కూతురిని తీసుకెళ్లినవాడు కనిపిస్తే.. నరికి చంపేయాలన్నంత కసి ఉన్నా పైకి కూల్‌గానే ఉంటూ ఓ పథకం వేశాడు. ‘‘పిల్లలు ఇష్టపడ్డారు.. పెళ్లిచేసుకున్నారు. ఇక మనం చేసేదేముంది? మన కళ్లముందు మరోసారి గ్రాండ్‌గా పెళ్లి జరిపిద్దాం. ఇక్కడకు పంపండి’’ అని ముంబైలోని వరుడి కుటుంబసభ్యులకు కబురు పెట్టాడు. సంతోషంతో వాలిపోయిన ఆ జంటకు నిరాశే మిగి లింది. కూతురిని బలవంతంగా ఇంటికి లాక్కెళ్లిన ఆ తండ్రి.. తర్వాత ఆత్యంత దుర్మార్గపు పనికి ఒడిగట్టాడు. కుమార్తెను తీసుకెళ్లాడనే ఆగ్రహంతో సదరు యువకుడిని రాడ్‌తో కొట్టి చంపాడు. సాక్ష్యం లేకుండా చేసేందుకు పెట్రోలుపోసి నిప్పుపెట్టాడు. ఎముకలను మూటగట్టి మూసీలో పారవేశాడు. 20 రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న అంబోజు నరేశ్ (24) అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. ఎన్నటికైనా కొడుకు తిరిగివస్తాడని ఎదురుచూస్తున్న అతడి తల్లిదండ్రులు వెంకటయ్య, ఇంద్రమ్మకు తీరని విషాదం మిగిలింది. నరేశ్ అదృశ్యంలో ‘విలన్’ అతడి భార్య తుమ్మల స్వాతి (22) తండ్రి శ్రీనివా్‌సరెడ్డే అని పోలీసులు తేల్చారు. తన కూతురిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో నరేశ్‌ను శ్రీనివా్‌సరెడ్డి పక్కా పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్టు నిర్ధారించారు. నరేశ్ హత్య, మృతదేహాన్ని కాల్చడంలో శ్రీనివా్‌సరెడ్డికి అతడి సమీప బంధువు నల్ల సత్తిరెడ్డి సహకరించాడు. ఈ మేరకు నిందితులు తుమ్మల శ్రీనివా్‌సరెడ్డి, సత్తిరెడ్డిని రాచకొండ ఎల్బీనగర్ జోన డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం అరెస్టు చేసినట్టు కమిషనర్ మహే్‌శ్ భగవత వెల్లడించారు. ఈ నేపథ్యంలో 16న ఇంట్లోని బాతరూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని భావిస్తున్న కూతురు స్వాతిని కూడా శ్రీనివాస్ రెడ్డే హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు పూర్వాపరాలను సీపీ మహేశ్ భగవత శనివారం గచ్చిబౌలిలో కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాలేజీలో చిగురించిన ప్రేమ.. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్లకు చెందిన నరేశ్.. సమీపగ్రామమైన లింగరాజుపల్లికి చెందిన స్వాతి కాలేజీ రోజుల నుంచే ప్రేమించుకున్నారు. నరేశ్ తల్లిదండ్రులు బ తుకుదెరువు కోసం ముంబై వెళ్లి జీవిస్తుండగా.. నరేశ్ పల్లెర్లలో త న తాత వద్ద ఉంటూ చదువుకునేవాడు. డిగ్రీ పూర్తికాగానే అతడూ ముంబై వెళ్లాడు. అయినా వీరి మధ్య ప్రేమ మాత్రం కొనసాగింది. మార్చి 22న నరేశ్ పల్లెర్లకు రావడంతో ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. అక్కడ పోలీసులను ఆశ్రయించి మార్చి25న వివాహం చేసుకున్నారు. ఆగ్రహోదగ్రుడైన స్వాతి తండ్రి.. తన కూతురును అప్పగించాలని లేకపోతే అంతుచూస్తానని ముంబైలోని నరేశ్ తండ్రిని బెదిరించాడు. దీంతో నరేశ్ కుటుంబీకులు స్వాతి, నరేశ్‌ను రామన్నపేట పోలీ్‌సస్టేషనకు తీసుకువచ్చారు. పోలీసుల సమక్షంలో కూతురు స్వాతిని శ్రీనివా్‌సరెడ్డికి అప్పగించారు. అయితే స్వాతి.. పదిహేను రోజులకే తిరిగి ముంబైలో ఉన్న నరేశ్ వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ అక్కడే సహజీవనం సాగిస్తున్నారు. ఈ పరిణామం శ్రీనివా్‌సరెడ్డికి మరింత ఆగ్రహం తెప్పించి పథకం ప్రకారం వారిని రప్పించాడు. ఇలా చంపాడు.. చెప్పినట్లుగానే నరేశ్, స్వాతి ఈ నెల 2న రాత్రి 8గంటలకు భువనగిరి బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ భార్య స్వాతిని నరేశ్ ఆమె తండ్రి శ్రీనివా్‌సరెడ్డి, నల్ల సత్తిరెడ్డికి అప్పగించాడు. స్వాతితో కలిసి శ్రీనివా్‌సరెడ్డి, సత్తిరెడ్డి అదే రోజు రాత్రి తమ సొంతూరు ఆత్మకూర్ (ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లా రు. అదేరోజు రాత్రి 11గంటల సమయంలో స్వాతిని ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు నరేశ్ మరోమార్గంలో బైక్‌పై శ్రీనివా్‌సరెడ్డి ఇంటికి వచ్చాడు. గమనించిన శ్రీనివా్‌సరెడ్డి, సత్తిరెడ్డి.. పట్టుకునేలోపు నరేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర ఆగ్రహంతో ట్రాక్టర్‌రాడ్ వెంట పెట్టుకుని శ్రీనివా్‌సరెడ్డి, సత్తిరెడ్డి స్కూటర్‌పై వెంబడించి పల్లెర్ల గ్రామ శివార్లో శ్రీనివా్‌సరెడ్డిని పట్టుకున్నారు. నరేశ్‌ను సమీపంలోని తమ పొలం వద్దకు తీసుకుపోయారు. అనంతరం స్వాతి తండ్రి శ్రీనివా్‌సరెడ్డి వెంట తెచ్చుకున్న రాడ్‌తో నరేశ్ మెడపై బలంగా కొట్టాడు. దీంతో నరేశ్ అక్కడికక్కడే మరణించాడు. వెంటనే మృతదేహాన్ని పొదల చాటుకు లాక్కెళ్లి చెత్తాచెదారంతో తగులపెట్టడానికి ప్రయత్నించారు. శవం కాలకపోవడంతో ఆత్మకూర్(ఎం)కు వెళ్లి ఒక డబ్బాలో పెట్రోలు, పాత టైర్లు తీసుకువచ్చి శవాన్ని పూర్తిగా కాల్చివేశారు. నరేశ్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలి: సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన నరేశ్ హత్యపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మంథని మధుకర్ ఘటన మరువక ముందే నరేశ్ హత్య జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరింది. హత్యకు కారణమైన శ్రీనివా్‌సరెడ్డిపై చర్య తీసుకోవాలని, నరేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరింది. అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినందునే నరేశ్‌ను హత్య చేశారని, శ్రీనివా్‌సరెడ్డి ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి.జ్యోతి డిమాండ్ చేశారు. నరేశ్ హత్యకు సహకరించిన పోలీస్ అధికారులపైనా చర్య తీసుకోవాలన్నారు. పరువు హత్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టును ఆశ్రయించడంతో కదిలిన డొంక మే 2 నుంచే తన కొడుకు ఆచూకీ లేకపోవడంతో నరేశ్ తండ్రి భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్వాతి తండ్రి శ్రీనివా్‌సరెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో హోంమంత్రిని కలిసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టులో హెబియస్ కార్ప స్ పిటిషన దాఖలు చేయడంతో డొంక కదిలింది. మే18న విచారణ చేపట్టిన హైకోర్టు.. స్వాతి ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేసింది. నరేశ్ అదృశ్యం కేసు దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారికి అప్పగించాలని, జూన1వ తేదీ వరకు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ కేసును ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వర్లుకు అప్పగిస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత ఉత్తర్వులు జారీ చేశారు. స్వాతి తండ్రి శ్రీనివా్‌సరెడ్డిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని ప్రశ్నించి నిజానిజాలను రాబట్టారు. కాగా స్వాతిని కోర్టు ముందు హాజరుపరిస్తే వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో ఆమెను తండ్రి శ్రీనివా్‌సరెడ్డే హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
Srimantudu Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 10 minutes ago, ParmQ said: నరేశ్‌ను ట్రాక్టర్ రాడ్‌తో కొట్టి చంపి.. పొలంలో పెట్రోలు, టైర్లతో కాల్చేసి.. ఎముకలను మూసీలో పారబోసి.. దారుణంగా హత్యచేసిన శ్రీనివా్‌సరెడ్డి పెళ్లితో పరువు పోయిందని దుర్మార్గం స్వాతినీ హత్యచేశాడని అనుమానం యాదాద్రి, హైదరాబాద్ సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి): కూతురు ఇష్టం లేని పెళ్లిచేసుకుందనే ఆగ్రహంతో ఆమెను మళ్లీ తమ గడప తొక్కనీయని తల్లిదండ్రులను చూస్తున్నాం. ఆగ్రహం చల్లారాక.. కూతురు సంతోషమే తమ సంతోషం అని సర్దుకుపోతున్న తల్లిదండ్రులనూ చూస్తున్నాం. కానీ ఓ తండ్రి కన్నకూతురి ‘ప్రేమ’నే మసిచేశాడు. ప్రేమించి పెళ్లాడిన భర్తే తన సర్వస్వం అనుకున్న కూతురి ఆశలను సమాధి చేశాడు! కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని రగిలిపోయిన అతడిలో ఓ కర్కోటకుడు నిద్రలేచాడు. కూతురిని తీసుకెళ్లినవాడు కనిపిస్తే.. నరికి చంపేయాలన్నంత కసి ఉన్నా పైకి కూల్‌గానే ఉంటూ ఓ పథకం వేశాడు. ‘‘పిల్లలు ఇష్టపడ్డారు.. పెళ్లిచేసుకున్నారు. ఇక మనం చేసేదేముంది? మన కళ్లముందు మరోసారి గ్రాండ్‌గా పెళ్లి జరిపిద్దాం. ఇక్కడకు పంపండి’’ అని ముంబైలోని వరుడి కుటుంబసభ్యులకు కబురు పెట్టాడు. సంతోషంతో వాలిపోయిన ఆ జంటకు నిరాశే మిగి లింది. కూతురిని బలవంతంగా ఇంటికి లాక్కెళ్లిన ఆ తండ్రి.. తర్వాత ఆత్యంత దుర్మార్గపు పనికి ఒడిగట్టాడు. కుమార్తెను తీసుకెళ్లాడనే ఆగ్రహంతో సదరు యువకుడిని రాడ్‌తో కొట్టి చంపాడు. సాక్ష్యం లేకుండా చేసేందుకు పెట్రోలుపోసి నిప్పుపెట్టాడు. ఎముకలను మూటగట్టి మూసీలో పారవేశాడు. 20 రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న అంబోజు నరేశ్ (24) అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. ఎన్నటికైనా కొడుకు తిరిగివస్తాడని ఎదురుచూస్తున్న అతడి తల్లిదండ్రులు వెంకటయ్య, ఇంద్రమ్మకు తీరని విషాదం మిగిలింది. నరేశ్ అదృశ్యంలో ‘విలన్’ అతడి భార్య తుమ్మల స్వాతి (22) తండ్రి శ్రీనివా్‌సరెడ్డే అని పోలీసులు తేల్చారు. తన కూతురిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో నరేశ్‌ను శ్రీనివా్‌సరెడ్డి పక్కా పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్టు నిర్ధారించారు. నరేశ్ హత్య, మృతదేహాన్ని కాల్చడంలో శ్రీనివా్‌సరెడ్డికి అతడి సమీప బంధువు నల్ల సత్తిరెడ్డి సహకరించాడు. ఈ మేరకు నిందితులు తుమ్మల శ్రీనివా్‌సరెడ్డి, సత్తిరెడ్డిని రాచకొండ ఎల్బీనగర్ జోన డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం అరెస్టు చేసినట్టు కమిషనర్ మహే్‌శ్ భగవత వెల్లడించారు. ఈ నేపథ్యంలో 16న ఇంట్లోని బాతరూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని భావిస్తున్న కూతురు స్వాతిని కూడా శ్రీనివాస్ రెడ్డే హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు పూర్వాపరాలను సీపీ మహేశ్ భగవత శనివారం గచ్చిబౌలిలో కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాలేజీలో చిగురించిన ప్రేమ.. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్లకు చెందిన నరేశ్.. సమీపగ్రామమైన లింగరాజుపల్లికి చెందిన స్వాతి కాలేజీ రోజుల నుంచే ప్రేమించుకున్నారు. నరేశ్ తల్లిదండ్రులు బ తుకుదెరువు కోసం ముంబై వెళ్లి జీవిస్తుండగా.. నరేశ్ పల్లెర్లలో త న తాత వద్ద ఉంటూ చదువుకునేవాడు. డిగ్రీ పూర్తికాగానే అతడూ ముంబై వెళ్లాడు. అయినా వీరి మధ్య ప్రేమ మాత్రం కొనసాగింది. మార్చి 22న నరేశ్ పల్లెర్లకు రావడంతో ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. అక్కడ పోలీసులను ఆశ్రయించి మార్చి25న వివాహం చేసుకున్నారు. ఆగ్రహోదగ్రుడైన స్వాతి తండ్రి.. తన కూతురును అప్పగించాలని లేకపోతే అంతుచూస్తానని ముంబైలోని నరేశ్ తండ్రిని బెదిరించాడు. దీంతో నరేశ్ కుటుంబీకులు స్వాతి, నరేశ్‌ను రామన్నపేట పోలీ్‌సస్టేషనకు తీసుకువచ్చారు. పోలీసుల సమక్షంలో కూతురు స్వాతిని శ్రీనివా్‌సరెడ్డికి అప్పగించారు. అయితే స్వాతి.. పదిహేను రోజులకే తిరిగి ముంబైలో ఉన్న నరేశ్ వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ అక్కడే సహజీవనం సాగిస్తున్నారు. ఈ పరిణామం శ్రీనివా్‌సరెడ్డికి మరింత ఆగ్రహం తెప్పించి పథకం ప్రకారం వారిని రప్పించాడు. ఇలా చంపాడు.. చెప్పినట్లుగానే నరేశ్, స్వాతి ఈ నెల 2న రాత్రి 8గంటలకు భువనగిరి బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ భార్య స్వాతిని నరేశ్ ఆమె తండ్రి శ్రీనివా్‌సరెడ్డి, నల్ల సత్తిరెడ్డికి అప్పగించాడు. స్వాతితో కలిసి శ్రీనివా్‌సరెడ్డి, సత్తిరెడ్డి అదే రోజు రాత్రి తమ సొంతూరు ఆత్మకూర్ (ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లా రు. అదేరోజు రాత్రి 11గంటల సమయంలో స్వాతిని ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు నరేశ్ మరోమార్గంలో బైక్‌పై శ్రీనివా్‌సరెడ్డి ఇంటికి వచ్చాడు. గమనించిన శ్రీనివా్‌సరెడ్డి, సత్తిరెడ్డి.. పట్టుకునేలోపు నరేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర ఆగ్రహంతో ట్రాక్టర్‌రాడ్ వెంట పెట్టుకుని శ్రీనివా్‌సరెడ్డి, సత్తిరెడ్డి స్కూటర్‌పై వెంబడించి పల్లెర్ల గ్రామ శివార్లో శ్రీనివా్‌సరెడ్డిని పట్టుకున్నారు. నరేశ్‌ను సమీపంలోని తమ పొలం వద్దకు తీసుకుపోయారు. అనంతరం స్వాతి తండ్రి శ్రీనివా్‌సరెడ్డి వెంట తెచ్చుకున్న రాడ్‌తో నరేశ్ మెడపై బలంగా కొట్టాడు. దీంతో నరేశ్ అక్కడికక్కడే మరణించాడు. వెంటనే మృతదేహాన్ని పొదల చాటుకు లాక్కెళ్లి చెత్తాచెదారంతో తగులపెట్టడానికి ప్రయత్నించారు. శవం కాలకపోవడంతో ఆత్మకూర్(ఎం)కు వెళ్లి ఒక డబ్బాలో పెట్రోలు, పాత టైర్లు తీసుకువచ్చి శవాన్ని పూర్తిగా కాల్చివేశారు. నరేశ్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలి: సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన నరేశ్ హత్యపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మంథని మధుకర్ ఘటన మరువక ముందే నరేశ్ హత్య జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరింది. హత్యకు కారణమైన శ్రీనివా్‌సరెడ్డిపై చర్య తీసుకోవాలని, నరేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరింది. అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినందునే నరేశ్‌ను హత్య చేశారని, శ్రీనివా్‌సరెడ్డి ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి.జ్యోతి డిమాండ్ చేశారు. నరేశ్ హత్యకు సహకరించిన పోలీస్ అధికారులపైనా చర్య తీసుకోవాలన్నారు. పరువు హత్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టును ఆశ్రయించడంతో కదిలిన డొంక మే 2 నుంచే తన కొడుకు ఆచూకీ లేకపోవడంతో నరేశ్ తండ్రి భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్వాతి తండ్రి శ్రీనివా్‌సరెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో హోంమంత్రిని కలిసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టులో హెబియస్ కార్ప స్ పిటిషన దాఖలు చేయడంతో డొంక కదిలింది. మే18న విచారణ చేపట్టిన హైకోర్టు.. స్వాతి ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేసింది. నరేశ్ అదృశ్యం కేసు దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారికి అప్పగించాలని, జూన1వ తేదీ వరకు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ కేసును ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వర్లుకు అప్పగిస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత ఉత్తర్వులు జారీ చేశారు. స్వాతి తండ్రి శ్రీనివా్‌సరెడ్డిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని ప్రశ్నించి నిజానిజాలను రాబట్టారు. కాగా స్వాతిని కోర్టు ముందు హాజరుపరిస్తే వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో ఆమెను తండ్రి శ్రీనివా్‌సరెడ్డే హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
vendetta Posted May 27, 2017 Report Share Posted May 27, 2017 selfie video lo enti ala chepindi Quote Link to comment Share on other sites More sharing options...
Feelingbad Posted May 28, 2017 Report Share Posted May 28, 2017 7 hours ago, valor said: explain please Explaination enduku... clear ga cheppanu ga.... gudd@ pagal thengaali upper caste ammayi joliki pothey... easy money or pride kosam cheseyvaallani chaala mandini choosa... ee case lo vaadiki thindiki tikaana ledu gaani prema anta... vaadi level vaallani chooskivachu gaa... paapam thandri 20 yrs penchi ala labour naa koduku tho pothey gudd@ lo kaaluthundhi... But champadam is way too much... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.