kakatiya Posted May 29, 2017 Report Share Posted May 29, 2017 తానా-మూడోరోజు: డా.పొలిచెర్ల హరనథ్‌కు జీవన సాఫల్య పురస్కార ప్రదానం డెట్రాయిట్‌కు చెందిన ప్రవాస తెలుగు ప్రముఖుడు డా.హరనాథ్ పొలిచెర్లకు చిత్తూరు ప్రవాసుల సంస్థ ఆదివారం నాడు సెయింట్ లూయిస్‌లో జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది. తానా మహాసభల్లో మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన చిత్తూరు ప్రవాసుల 5వ సమ్మేళనంలో ఆయనకు ఈ అవార్డును కేరళ హైకోర్టు న్యాయమూర్తి శేషాద్రి నాయుడు, తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వేమన సతీష్, చిత్తూరు ప్రవాసుల సంఘం అధ్యక్షుడు పంత్ర సునీల్, వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేష్ బాబు, కోశాధికారి శివ లంకిపల్లె, సభ్యులు కాకరాల విజయమోహన్, కొణిదెల లోకేష్ నాయుడు, దేవీ తదితౌలు అందించారు. పౌల్ట్రీ, ఆధ్యాత్మిక, పాలోత్పత్తి, కూరగాయల సాగు వంటి రంగాల్లో చిత్తూరు అగ్రపథాన దూసుకుపోతోందని జిల్లాకు సరిహద్దులుగా ఉన్న బెంగుళూరు, మద్రాస్ వంటి నగరాల దృష్ట్యా పెట్టుబడులకు అనువైన ప్రాంతమని సభికులు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో రాయలసీమ నుండి ప్రవాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తితిదే ప్రత్యేక అధికారి సుబ్బరాయశర్మ, జస్టిస్ శేషాద్రినాయుడులను సంస్థ ప్రతినిధులు సతీష్‌తో కలిసి సన్మానించారు. తితిదే వేదపండితులు హరనాథ్‌కు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో నర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted May 29, 2017 Report Share Posted May 29, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted May 29, 2017 Report Share Posted May 29, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted May 29, 2017 Report Share Posted May 29, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted May 29, 2017 Author Report Share Posted May 29, 2017 16 minutes ago, k2s said: K2s vuncle nuvvu oka mvoie teyochu ga..microsift paisal tho Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted May 29, 2017 Report Share Posted May 29, 2017 2 minutes ago, kakatiya said: K2s vuncle nuvvu oka mvoie teyochu ga..microsift paisal tho K150 theedam anukunna... chiru ochi theesesadu.. Quote Link to comment Share on other sites More sharing options...
HyperAdi Posted May 29, 2017 Report Share Posted May 29, 2017 good atleast now they recognized.. next dadasaheb kuda ivvali Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.