Jump to content

రూ.10వేల కోట్ల భూకుంభకోణం

TampaChinnodu

Recommended Posts

2 minutes ago, reality said:
 
Huge fraud in Kukatpally SRO Trinity Infra directors, Sub-Registrar held 

THE HANS INDIA |     May 29,2017 , 05:02 AM IST 
      
6

.
.
 
Hyderabad: The Cyberabad police on Sunday arrested the Sub-Registrar of Kukatpally and two directors of real estate firm on charges of fraudulent registration of 693 acres of government land causing a revenue loss of over Rs 587 crore to the state exchequer.
 
The arrested include Kukatpally Sub-Registrar Rachak­onda Srinivasa Rao, directors of Trinity Infra Ventures Limited P S Parthasarathy and PVS Varma. Police carried out searches at the residences and offices of the accused persons and recovered incriminating documents.
 
According to the police, Parthasarathy, in his capacity as the director of Trinity Infra Ventures Limited, had executed four sale deeds in favour of the Suvishal Power Gen Limited, represented by its director PVS Sharma on January 21, 2016 selling 693 acres of government land in survey numbers 20, 28, 100 and 101 of Miyapur village in Serilingampally Mandal. 

A week before executing the four documents, a fake document was prepared showing that one Ameerunnisa Begum and seven others had given GPA to Parthasarathy and others over the 693 acres of land. Seven days later, Parthasarathy registered the land in the name of Suvishal Power Gen Limited, police said.
 
Interestingly, Sharma, who is the director of Suvishal Power Gen Limited is also one of the directors in Trinity Infra Ventures Limited in which Parthasarathy is one of the directors. What more! The Sub-Registrar Srinivasa Rao knew about the fraudulent deal since he was one of the conspirators, police said.
 
Further, Srinivasa Rao, being the Sub-Registrar of Kukatpally, was aware of the fact that the 693 acres of land was government land and there have been repeated instructions from the higher ups of the revenue department issued in 2007 and 2011 to that effect and the lands should not be registered. The details were mentioned in the prohibitory register, a record containing all those lands which should not be registered at any cost, the police said.
 
Despite this, Srinivasa Rao colluded with the directors of Trinity Infra and helped them execute sale deeds in violation of the provisions of the Registration Act and the Indian Penal Code causing a revenue loss of over Rs 587 crore, police said.

2007-2011 nunche nadusthundhi....he has been there in there in that role for quite sometime now....G pagal 10gali veedni...

corruption case lo suspend ina kooda influence use sesi malli ade job ki vachadu anta. power of political connections.

Link to comment
Share on other sites

  • Replies 55
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    26

  • ParmQ

    6

  • just2deal

    5

  • reality

    4

6 hours ago, just2deal said:

This guy https://en.wikipedia.org/wiki/Ponnapula_Sanjeeva_Prasad

is the mastermind and a known scammer who scammed a big bank in US and absconded to India a decade back

His brother Ponnapula Sanjeeva Parthasarathy,is the MD of the company (now arrested and in police custody)

...and don't need to mention where all these scammers are from @idibezwada 

checks the pics..chances are they may be your far relatives

Personal endhuku le man. Nenu personal ki pothe, nee head nee a$s lo pettukoni 10gesthav.

Edho Wiki page vesav. Vijayawada annav. Aa details veyyocchu ga. Vijayawada ani neeku thelusa? Emaina info unte share cheyyi.

Link to comment
Share on other sites

5 hours ago, perugu_vada said:

Odemma anni vela kotlu em cheskuntaru asala :o

Neekendhuku vayya. Anni vela kotlu karchupedatham, ekkuvaithe kaalchi padestham. Maa istam.

Link to comment
Share on other sites

3 hours ago, TampaChinnodu said:
రాచకొండ.. ఓ అనకొండ 
తెలంగాణ సబ్‌రిజిస్ట్రార్ల సంఘం అధ్యక్షుడిగా చక్రంతిప్పిన శ్రీనివాసరావు 
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి 
29hyd-general12a.jpg

ఇంతకీ ఎవరీ శ్రీనివాసరావు?

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: మియాపూర్‌లో వెలుగు చూసిన ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో సబ్‌ రిజిస్ట్రార్‌ రాచకొండ శ్రీనివాసరావు అరెస్టు కావటంతో హుజూర్‌నగర్‌లో కలకలం రేగింది. శ్రీనివాసరావు తండ్రి రాచకొండ లక్ష్మీపతి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో చిన్న సైకిల్‌ షాప్‌ పెట్టుకొని పిల్లలను చదివిస్తూ జీవితం గడిపేవాడు. శ్రీనివాసరావు చిన్నతనం నుంచి తినుబండారాలు, సోడాలు అమ్ముకుండూ ఇక్కడే చదువుకున్నారు. గ్రూప్‌-2 పరీక్షలో ప్రతిభ కనబరిచి తహసీల్దారుగా ఎంపికయ్యారు. ఆ తరువాత తిరిగి గ్రూప్స్‌ పరీక్ష రాసి సబ్‌రిజిస్ట్రార్‌ అయ్యారు. చిన్నతనం నుంచి కష్టపడి చదువుకున్న శ్రీనివాసరావు ఇంతపెద్ద భూ కుంభకోణంలో అరెస్టు కావడం పట్టణంలో కలకలం రేకెత్తించింది.

Racha kondha valla dad Andha nundi velli settled in Suryapet emo. Andhrolla kutra

Link to comment
Share on other sites

6 hours ago, ParmQ said:

Racha kondha valla dad Andha nundi velli settled in Suryapet emo. Andhrolla kutra

Farmers ki emo handcuffs. Vellani emo vips laa treating. 

Link to comment
Share on other sites

guys still real estates running by andhra contrators in Hyderbad..Bottom line enti anaty no one will leave to other place until tehy feelsafe  to do business...

Link to comment
Share on other sites

హైదరాబాద్‌: మియాపూర్‌ భూ కుంభకోణంపై సీఐడీ విచారణ జరపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. మియాపూర్‌ భూ కుంభకోణం వ్యవహారంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానం రద్దు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని లొసుగులకు కళ్లెం వేయాలని సూచించారు.

మరోవైపు బెయిల్‌ కోసం మియాపూర్‌ భూ కుంభకోణం కేసు నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. కాగా, ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా వ్యవహరిస్తున్న గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ కోసం 8 బృందాలతో పోలీసులు గాలింపు జరుపుతున్నారు. భార్య, కోడలు, కుటుంబ సభ్యుల పేరుతో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను ఆయన రిజిస్ట్రేషన్‌ చేయించినట్టు పోలీసులు గుర్తించారు.

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

90's lo USA lo scam sesi India lo king laa bathikaadu 30 years. Mallaya gaadu veedi daggara KT theesukovachu. 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

హైదరాబాద్‌: మియాపూర్‌ భూ కుంభకోణంపై సీఐడీ విచారణ జరపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. మియాపూర్‌ భూ కుంభకోణం వ్యవహారంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానం రద్దు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని లొసుగులకు కళ్లెం వేయాలని సూచించారు.

మరోవైపు బెయిల్‌ కోసం మియాపూర్‌ భూ కుంభకోణం కేసు నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. కాగా, ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా వ్యవహరిస్తున్న గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ కోసం 8 బృందాలతో పోలీసులు గాలింపు జరుపుతున్నారు. భార్య, కోడలు, కుటుంబ సభ్యుల పేరుతో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను ఆయన రిజిస్ట్రేషన్‌ చేయించినట్టు పోలీసులు గుర్తించారు.

Picchi fruit gaadu 1000 acres theesukoni em peekudham ani? Family lo okkallaki aina dhimak undha assalu? 1000 acres dhobbi ela escape avudham ani?

Link to comment
Share on other sites

2 hours ago, ParmQ said:

Picchi fruit gaadu 1000 acres theesukoni em peekudham ani? Family lo okkallaki aina dhimak undha assalu? 1000 acres dhobbi ela escape avudham ani?

free gaa dochukune chance kanipisthey logics alochincharu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...