Jump to content

కేసీఆర్ బయోపిక్లో బాలీవుడ్ హీరో? 


JANASENA

Recommended Posts

 

30brbiopickcr1.jpg

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితం ఆధారంగా మధుర శ్రీధర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ‘పెళ్లి చూపులు’ ఫేం రాజ్‌ కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ బయోపిక్‌లో బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావును అనుకుంటున్నట్లు దర్శక-నిర్మాత మధుర శ్రీధర్‌ తెలిపారు. ‘ఫ్యాషన్‌ డిజైనర్‌: సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను మొదటి నుంచి రాజ్‌కుమార్‌ రావును అనుకుంటున్నా. రాజ్‌కుమార్‌ రావు ముఖంలో కేసీఆర్‌కు దగ్గరి పోలికలు ఉంటాయి. ఆయన్ను కలిశాను, నటించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట తమిళంలో విజయ్‌ ఆంటోనీ అనుకున్నాం. హిందీలో రాజ్‌కుమార్‌ అనుకున్నాం. చూడాలి.. ఈ చిత్రం (ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ సత్యమూర్తి) విడుదల అయితే అవన్నీ ప్రశాంతంగా కూర్చొని ఆలోచించాలి’.

‘ఈ సినిమా 1967లో ప్రారంభమై, 2014 జూన్‌ 2కు ముగుస్తుంది. ఈ ఏడాదిలోనే చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇది లీడర్‌ కథ. తెలంగాణ-ఆంధ్రా ఉద్యమం నుంచి ప్రారంభమవుతుంది’ అని మధుర శ్రీధర్‌ చెప్పారు.

calling @DiscoKing  @3$%

 
Link to comment
Share on other sites

  • Replies 112
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • SSTNKM

    32

  • DiscoKing

    28

  • ParmQ

    9

  • johnubhai_01

    7

Popular Days

Top Posters In This Topic

8 minutes ago, solman said:

Andhra lo release chestara? @3$%

 

10 minutes ago, DiscoKing said:

ee scenes untaya man? @3$%@3$% 

 

Farm house la 70,000 bottles in 62 years scne aythe untadi..

Link to comment
Share on other sites

21 minutes ago, jesse_bb said:

 

Farm house la 70,000 bottles in 62 years scne aythe untadi..

 

19 minutes ago, DiscoKing said:

80k books chadivina scene kooda petali.. 

 

18 minutes ago, DiscoKing said:

movie should start with Dubai sekar character 

Pth8e6c.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...