Jump to content

అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి


Hitman

Recommended Posts

71496246349_625x300.jpg

మిచిగాన్‌: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా చేస్తున్న తెలుగు వాసి, ఆయన కుమారుడు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. మంగళవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన నాగరాజు సురపల్లి మిచిగాన్‌ లోని డెట్రాయిట్‌ నగరంలో నివాసం ఉంటున్నారు. నాగరాజు స్థానిక ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తుండేవారు. నిన్న తన అపార్ట్‌ మెంట్లో ఉండే స్విమ్మింగ్‌ పూల్‌లో మూడేళ్ల చిన్నారి సహా ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వెంటనే ఎమర్జన్సీ సర్వీస్‌ కు కాల్‌ చేశారు. వారు వచ్చి పరిశీలించి సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్ నాగరాజు‌, ఆయన మూడేళ్ల కుమారుడు అనంత్‌ చనిపోయారని నిర్ధారించారు.

నాగరాజు మృతిచెందడంతో గుంటూరులోని ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన చిన్నారులు ఆడుకునే చిన్న సైకిల్‌ ఉండటాన్ని గమనిస్తే.. మొదట చిన్నారి అనంత్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయి ఉంటాడని, కుమారుడిని కాపాడేక్రమంలో పూల్‌లో దిగిన నాగరాజు చనిపోయి ఉండొచ్చునని అపార్ట్‌ మెంట్‌ వాసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పూల్‌ తక్కువ లోతు మాత్రమే ఉందని నాగరాజు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పోలీస్‌ అధికారి డేవిడ్‌ మోల్లాయ్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Srimantudu

    5

  • Hitman

    4

  • Quickgun_murugan

    4

  • TampaChinnodu

    3

Popular Days

Top Posters In This Topic

1 minute ago, Quickgun_murugan said:

You mean hate crime?

One of the possibility... wish Police can get some evidence for this sad event.. 

Link to comment
Share on other sites

5 minutes ago, Srimantudu said:

Too much apartments lo unde swimming pool lo ala avathadantara? 

hate crime place batti untada... ekada padithe akkad untadi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...