Jump to content

CIVILS lo తెలుగు తేజాల హవా 


BaabuBangaram

Recommended Posts

తెలుగు తేజాల హవా 
సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఈసారి తెలుగు తేజాలు కూడా ఘనంగా ప్రకాశించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన గోపాలకృష్ణ రోణంకి మూడో ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా పట్టభద్రుడై ఏకంగా సివిల్స్‌ కిరీటాన్నే సొంతం చేసుకొని ఔరా అనిపించారు. తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా ఎంచుకొని, తెలుగు మాధ్యమంలోనే సివిల్స్‌ రాసి, తెలుగులోనే ఇంటర్వ్యూకి హాజరై ఈ ఘనతను సాధించటం మరింత విశేషం. ఇక కొత్తమాసు దినేశ్‌కుమార్‌ 6వ ర్యాంకుతో తెలుగు ప్రతిభను చాటిచెప్పారు. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఎ.కె.ఖాన్‌ కుమారుడు ముజమిల్‌ ఖాన్‌ తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని 22వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. కొత్తగూడెం యువకుడు మిక్కిలినేని మనూచౌదరి 36వ ర్యాంకును దక్కించుకున్నారు

Link to comment
Share on other sites

telugu lo exam raasi telugu lo interview ki attend ayyi...adhi kuda ditnace dgree complete chesi wow baaga kashtapaddadu anukunta 

Link to comment
Share on other sites

news channels lo idey rachcha , news papers lo idey rachcha , ikkada kuda idey rachchey naaa? aaapandra baabu sadavaleka sastunnaaam, kodithe kottaaru rank lu, prathi samvatsaram evado okadu kodutune untaadu, next year malli inkodu kodathaadu veellanu marchipoyi vaallanu pattukuntaaru.gallery_48905_1_265912.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...