Jump to content

పెళ్లి పీటలపై అన్నను తోసేసి... వధువుకు తాళి కట్టిన తమ్ముడు

BaabuBangaram

Recommended Posts

వేలూరు, న్యూస్‌టుడే: పెళ్లి పీటలపై వధువు మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న అన్నను పక్కకు తోసేసి తమ్ముడు తాళి కట్టిన సంఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో జరిగింది. వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు సెల్లరైపట్టికి చెందిన కామరాజ్‌కు రంజిత్‌, రాజేష్‌, వినోద్‌ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆరు నెలల క్రితం రెండో కుమారుడు రాజేష్‌కు మదురైకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. గురువారం ఉదయం ఇలవంపట్టి వెన్‌కల్‌ ప్రాంతంలోని మురుగన్‌ ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. వధూవరులను పెళ్లి పీటలపై కూర్చోపెట్టి పురోహితులు మంగళసూత్రాన్ని వరుడి చేతికిచ్చి వధువు మెడలో కట్టమని చెబుతుండగా వినోద్‌ పీటలపై ఉన్న అన్నను పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసి వధువు మెడలో కట్టాడు. దీంతో బంధుమిత్రులు, తల్లిదండ్రులు కోపోద్రిక్తులై వినోద్‌ను చితకబాదారు. ఆ తరువాత వినోద్‌ను, వధువును విచారించగా రాజేష్‌కు పెళ్లి చూపులు చూస్తుండగానే వినోద్‌, వధువు ఇద్దరూ ప్రేమించుకున్నారనే విషయం తెలిసింది. వరుడు రాజేష్‌ ఆవేదనకు గురై కంటతడితో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

oorni title chudagane ma pakkintodu emo anukunna....Annaya ki chusina ammayini thammudu love chesi paripoyi pelli chesukunnadu 

Link to comment
Share on other sites

4 minutes ago, BaabuBangaram said:

Vuu story please 

Link to comment
Share on other sites

10 minutes ago, BaabuBangaram said:

oorni title chudagane ma pakkintodu emo anukunna....Annaya ki chusina ammayini thammudu love chesi paripoyi pelli chesukunnadu 

Vuuuuu

Link to comment
Share on other sites

15 minutes ago, BaabuBangaram said:

kMA0Wj0.gif

Link to comment
Share on other sites

31 minutes ago, dakumangalsingh said:

Vuu story please 

story emi ledhu vayya same paina jarigina story ee...kakpothe just engagement ayyindhi anthe..tharwatha ammayi and thammudu ekkado dhorikaru anta...adhi theluskoni paripoyi pelli chesukunnaru......

Link to comment
Share on other sites

1 hour ago, BaabuBangaram said:

mari antha khaali ga vunnava baaa

eppudo chesaanu uncle ippudu situation ki saripoyindhi kadha ani vesaa venky17.gif

55 minutes ago, samaja_varagamana said:

Timmy ni em anaku baa

1q5twp.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...