Jump to content

భారత్లో ఇవే టాప్ 10 యాప్స్


JANASENA

Recommended Posts

2brk-top10apps1a.jpg

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించని వారున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు ప్రతి ఒక్కరి చేతుల్లో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ దర్శనమిస్తోంది. ఇక ఫోన్లలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి యాప్‌లతో పాటు ఎవరి అభిరుచులు అవసరాలను బట్టి వారు మరికొన్ని యాప్స్‌ వాడుతుంటారు. ఈ నేపథ్యంలో మ్యారీ మీకర్స్‌ విడుదల చేసిన ‘ఇంటర్నెట్‌ ట్రెండ్స్‌ 2017’ నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫాంపై ఎక్కువ సయమం వెచ్చిస్తున్న దేశంగా భారత్‌ తొలి స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికలో మనదేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న తొలి 10 యాప్‌ల వివరాలను పేర్కొన్నారు. ఇందులో తొలి స్థానంలో వాట్సాప్‌ నిలవగా తర్వాతి రెండు మూడు స్థానాల్లో ఫేస్‌బుక్‌ మెస్సెంజర్‌, షేర్‌ ఇట్‌ యాప్‌లు నిలిచాయి. అయితే ఆశ్చర్యకరంగా ఫేస్‌బుక్‌ను వెనక్కినెట్టి ట్రూకాలర్‌ 4వ స్థానంలో నిలవడం విశేషం. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గూగుల్‌ ప్లేస్టోర్‌లోనూ ఈ యాప్‌దే అగ్రస్థానం.

టాప్‌ 10 యాప్‌లివే.. 
1. వాట్సాప్‌ 
2. ఫేస్‌బుక్‌ మెస్సెంజర్‌ 
3. షేర్‌ ఇట్‌ 
4. ట్రూ కాలర్‌ 
5. ఫేస్‌బుక్‌ 
6. యూసీ బ్రౌజర్‌ 
7. ఎంఎక్స్‌ ప్లేయర్‌ 
8. హాట్‌ స్టార్‌ 
9. జియో టీవీ 
10. ఫేస్‌బుక్‌ లైట్‌

Link to comment
Share on other sites

 

ee apps eppudu install cheyala naa phone lo.. @3$%

3. షేర్‌ ఇట్‌ 
4. ట్రూ కాలర్‌ 

6. యూసీ బ్రౌజర్‌ 
7. ఎంఎక్స్‌ ప్లేయర్‌ 
8. హాట్‌ స్టార్‌ 
9. జియో టీవీ 
10. ఫేస్‌బుక్‌ లైట్‌

 

Link to comment
Share on other sites

Just now, solman said:

 

ee apps eppudu install cheyala naa phone lo.. @3$%

3. షేర్‌ ఇట్‌ 
4. ట్రూ కాలర్‌ 

6. యూసీ బ్రౌజర్‌ 
7. ఎంఎక్స్‌ ప్లేయర్‌ 
8. హాట్‌ స్టార్‌ 
9. జియో టీవీ 
10. ఫేస్‌బుక్‌ లైట్‌

 

True caller install chesuko uncle masth aapp. idi varaku naaku rojuki 20 calls vashtunde ippudu avi vachina spam ani telisipothundi. nice app . 

Link to comment
Share on other sites

Just now, JANASENA said:

True caller install chesuko uncle masth aapp. idi varaku naaku rojuki 20 calls vashtunde ippudu avi vachina spam ani telisipothundi. nice app . 

nenu new number nunchi phone vaste asalu lift cheyanu uncle.. avasram ayite call chesinvadu voice mail vadlutdu gaa.. adhi vini appudu phone chesta.. 

Link to comment
Share on other sites

Just now, solman said:

nenu new number nunchi phone vaste asalu lift cheyanu uncle.. avasram ayite call chesinvadu voice mail vadlutdu gaa.. adhi vini appudu phone chesta.. 

@gr33d

Link to comment
Share on other sites

40 minutes ago, JANASENA said:

True caller install chesuko uncle masth aapp. idi varaku naaku rojuki 20 calls vashtunde ippudu avi vachina spam ani telisipothundi. nice app . 

ios app unda bro? ivala try chestha

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...