Jump to content

నిలువునా పగిలిన.. మెట్రోస్టేషన్ స్తంభం


BaabuBangaram

Recommended Posts

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: మరో మెట్రోస్టేషన్‌ పిల్లరుకు పగుళ్లు ఏర్పడ్డాయి. గతంలో ఒక స్టేషన్‌లో ఈ సమస్య తలెత్తగా ప్రస్తుతం మరోచోట అదే సమస్య పునరావృతమైంది. కూకట్‌పల్లి జాతీయ రహదారిపై వై జంక్షన్‌ సమీపంలోని బాలానగర్‌ మెట్రో స్టేషన్‌ పిల్లరు మధ్యలో పగుళ్లు ఏర్పడింది. ఇది చూసేందుకు ప్రమాదకరంగా ఉంది. కొన్ని రోజుల కిందట ఇదే తరహాలో మూసాపేట స్టేషన్‌ కింద పిల్లర్‌కు పగుళ్లు ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఇప్పటికే మరమ్మతులు చేశారు. మళ్లీ మరో స్తంభానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పిల్లర్‌ మధ్య నుంచి నీటి పైప్‌లైన్‌ వెళ్లిందని దీని వలన నీరు లీకై పగుళ్లు వచ్చి ఉంటాయని సమాధానమిచ్చారు. వెంటనే మరమ్మతులు నిర్వహించడం ద్వారా సమస్య తొలగిపోతుందని సిబ్బంది ఆ పనిలో నిమగ్నమయ్యారని చెప్పారు.

hyd-gen5a.jpg

Link to comment
Share on other sites

10 minutes ago, perugu_vada said:

Enduku osthay e pagullu ? Nenu kattinchina intiki same issue, 2011 lo constructed ;)

Improper curing one of main reason..

Link to comment
Share on other sites

19 minutes ago, perugu_vada said:

Enduku osthay e pagullu ? Nenu kattinchina intiki same issue, 2011 lo constructed ;)

ee madhya anni homes ki coming. quality of construction material coming down.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...