Jump to content

1100కి డయల్ చేయండి.. ఇచ్చిన లంచం సొమ్మును వెనక్కి తీసుకోండి.. ఏపీలో అద్భుత ఫలితాలు ఇస్తున్న ‘పీపుల్ ఫస్ట్’

Chanti_Abbai

Recommended Posts

మీ పని చేయించుకోవడం కోసం ఇటీవల ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చారా? మరేం పర్లేదు.. 1100కి డయల్ చేయండి.. లంచం తీసుకున్న అధికారే మీ ఇంటికొచ్చి తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. ఏపీలో గతనెలలో ప్రారంభించిన ‘పీపుల్ ఫస్ట్’ కాల్ సెంటర్ అద్భుత ఫలితాలు ఇస్తోంది. అత్యంత అవినీతిమయ రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని ఆక్రమించినట్టు ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో అవినీతి అంతుచూడాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 12 మంది అధికారులు తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇచ్చేశారు. పంచాయతీ కార్యదర్శి ఒకరు పదిమందికి లంచం డబ్బులను వెనక్కి ఇచ్చినట్టు సీఎం తెలిపారు. మే 25 ప్రారంభించిన 1100 కాల్ సెంటర్‌కు విపరీతమైన ఆదరణ వస్తోందని తెలిపారు. బాధితుల నుంచి కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు అధికారులు తెలిపారు. తీసుకున్న లంచం డబ్బులను తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వివరించారు. రూ.500, రూ.1000 తీసుకున్న అధికారులు ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తున్నా వారిని గుర్తిస్తున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే ప్రతీ కేసు విషయంలో డబ్బులు తిరిగి వస్తాయని ప్రభుత్వం కచ్చితంగా చెప్పలేకపోతోంది.

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TOM_BHAYYA

    7

  • Quickgun_murugan

    2

  • MRI

    2

  • reality

    2

Top Posters In This Topic

Mari kothaga tesukune valu?

So nenu epudu lancham tesukoni...adu phone chesthe return. Ivali... Lekapothe lite anthe Na pedhayyanaa#~`

Link to comment
Share on other sites

Great , Lets start refunding money to people from this guy

సీబీ అధికారుల వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. సోమవారం జరిపిన దాడుల్లో సుమారు వంద కోట్ల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ర్టియల్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ బయ్యవరపు సురేష్‌ బాబుపై గత కొన్ని రోజులుగా పారిశ్రామికులు వరుసగా తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పదిరోజుల క్రితమే సురేష్‌ బాబును బదిలీ చేసింది.

అనంతరం రంగంలోకి దిగిన ఏసీభీ అధికారులు సురేష్‌ బాబు ఆస్తులపై ఏకకాలంలో 8చోట్ల దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఐదు చోట్లతో పాటు విజయవాడ, గుంటూరు, కర్నూలులో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ. 40 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. మొత్తం రూ. 100 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. దీంతోపాటు బంధువుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Link to comment
Share on other sites

9 hours ago, rapchik said:

Mari kothaga tesukune valu?

So nenu epudu lancham tesukoni...adu phone chesthe return. Ivali... Lekapothe lite anthe Na pedhayyanaa#~`

B00D58E3-7A2D-4C02-AF17-33AFD5E167A7-353

Link to comment
Share on other sites

10 hours ago, Chanti_Abbai said:

మీ పని చేయించుకోవడం కోసం ఇటీవల ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చారా? మరేం పర్లేదు.. 1100కి డయల్ చేయండి.. లంచం తీసుకున్న అధికారే మీ ఇంటికొచ్చి తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. ఏపీలో గతనెలలో ప్రారంభించిన ‘పీపుల్ ఫస్ట్’ కాల్ సెంటర్ అద్భుత ఫలితాలు ఇస్తోంది. అత్యంత అవినీతిమయ రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని ఆక్రమించినట్టు ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో అవినీతి అంతుచూడాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 12 మంది అధికారులు తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇచ్చేశారు. పంచాయతీ కార్యదర్శి ఒకరు పదిమందికి లంచం డబ్బులను వెనక్కి ఇచ్చినట్టు సీఎం తెలిపారు. మే 25 ప్రారంభించిన 1100 కాల్ సెంటర్‌కు విపరీతమైన ఆదరణ వస్తోందని తెలిపారు. బాధితుల నుంచి కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు అధికారులు తెలిపారు. తీసుకున్న లంచం డబ్బులను తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వివరించారు. రూ.500, రూ.1000 తీసుకున్న అధికారులు ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తున్నా వారిని గుర్తిస్తున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే ప్రతీ కేసు విషయంలో డబ్బులు తిరిగి వస్తాయని ప్రభుత్వం కచ్చితంగా చెప్పలేకపోతోంది.

CBN is a very good CM

Link to comment
Share on other sites

10 hours ago, rapchik said:

Mari kothaga tesukune valu?

So nenu epudu lancham tesukoni...adu phone chesthe return. Ivali... Lekapothe lite anthe Na pedhayyanaa#~`

evaranna  ph chesi complaint cheste muskoni return ivvali...so namoshiki anna nuvu next time teskodnaiki prefer cheyav kada...oka gov officer ilage 1k teskunnadu complaint vaste he returned 10k anta...so complaint rani inko 9 lanchalu teskunnadu....next stage is taking action on the ones...let them get them used to it for now

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...