Jump to content

తుస్సుమనిపించిన డీజే! anta gulte gadu already started


ARYA

Recommended Posts

enduku testar ra nayana e routine rotta cinemalu @3$%

దువ్వాడ జగన్నాథమ్‌' ట్రెయిలర్‌ వస్తుందంటే పగిలిపోయే పంచ్‌ డైలాగులు, పొట్ట పగిలిపోయే కామెడీ బిట్లు ఖాయమనుకున్నారంతా. కానీ దువ్వాడ జగన్నాథమ్‌ ట్రెయిలర్‌ ఒక రొటీన్‌ కమర్షియల్‌ సినిమాకి వదిలే టిపికల్‌ ట్రెయిలర్‌లా అన్ని యాంగిల్స్‌ని కవర్‌ చేసి ఓవరాల్‌గా ఓకే అనిపించిందంతే. బ్రాహ్మణుడిగా అల్లు అర్జున్‌ కామెడీ ఏ రేంజ్‌లో వుంటుందోనని అభిమానులు తెగ ఎదురు చూస్తోంటే, ఆ పాత్రలో చెప్పిన డైలాగులు చాలా బలవంతంగా చెప్పినట్టు అనిపించాయి. 

సినిమాకి డబ్బింగ్‌ చెప్పించేటపుడు ఈ బలహీనతకి కవర్‌ చేసుకుంటే మంచిది. జెంటిల్‌మేన్‌ సినిమా కాన్సెప్ట్‌ అనేది ఆల్రెడీ లీక్‌ అయింది కనుక ఈ ట్రెయిలర్‌లో ఆ ఛాయలు ఆశ్చర్యం కలిగించవు. అయితే దువ్వాడ జగన్నాథమ్‌గా కంటే 'డిజె' లుక్‌లో స్టయిలిష్‌ స్టార్‌ అదరగొట్టాడు. పూజా హెగ్డే గ్లామర్‌ కుర్రకారుకి కిర్రెక్కిస్తుంది. 

ట్రెయిలర్‌లో వున్న డైలాగులు మామూలుగానే వున్నాయి తప్ప హరీష్‌ శంకర్‌ తీసిన 'గబ్బర్‌సింగ్‌'ని గుర్తు చేసేలా లేవు. ఏదేమైనా ట్రెయిలర్‌ పరంగా దువ్వాడ జగన్నాథమ్‌ హైప్‌ ఏమీ పెంచలేదు. ఇంకా చాలా టైమ్‌ వుంది కనుక మరో బెటర్‌ ట్రెయిలర్‌ ఒకటి కట్‌ చేసి విడుదలకి ముందు వదిలితే సరి. 

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Not up to the mark- my view 

 

Just now, ARYA said:

not even close to the mark - my view

No marks(Dislike) - PK fans view

Link to comment
Share on other sites

Adhe Gulte odu, english lo pogidadu..

http://www.gulte.com/movienews/58623/DJ-Trailer-A-Perfect-Mass-Entertainer

DJ Trailer: A Perfect Mass Entertainer

 

 

The much awaited trailer of Stylish star Allu Arjun starrer Duvvada Jagannadham (DJ) has released​ today at 7:30PM. Filled with power packed dialogues, Allu Arjun excelled with his performance throughout the trailer. 

The trailer of this action & comedy entertainer immediately got love from Mega fans. With the trademark style of Harish Shankar, right from the first look, the film garnered a lot of curiosity.

Bunny was amazing with his Brahmin diction and his dance moves are extremely eye-popping in the trailer. Definitely, it will leave you wanting for more.

As it is 25th film under Dil Raju banner, the trailer if DJ is released in the presence of all Dil Raju directors. Featuring Pooja Hegde as lead lady, DJ is slated to release on 23 June. Devi Sri Prasad provided the music for the film.

- See more at: http://www.gulte.com/movienews/58623/DJ-Trailer-A-Perfect-Mass-Entertainer#sthash.V6Nin8mH.dpuf

Link to comment
Share on other sites

1 minute ago, solman said:

nuvvu flower fan ee kada uncle.. @3$%

maadi guntur bexawada kadancle flower vs N ani kottukotaniki @3$% anyways nuvvu nannu flower fan ani anukunte nee istam @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...