Jump to content

నీట మునిగిన ఎపి సచివాలయం..!

TampaChinnodu

Recommended Posts

  • Replies 113
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • idibezwada

    18

  • Android_Halwa

    16

  • solman

    9

  • TampaChinnodu

    9

Popular Days

Top Posters In This Topic

‘తాత్కాలిక బండారం’పై సీఆర్‌డీఏ వివరణ

Sakshi | Updated: June 06, 2017 22:11 (IST)
‘తాత్కాలిక బండారం’పై సీఆర్‌డీఏ వివరణ
 
- కిటికీలు మూయకపోవడం వల్లే వర్షపు నీరు లోపలికి: కమిషనర్‌ శ్రీధర్‌
- ప్రతిపక్షనేత ఛాంబర్‌లో నీటిధారలపై పరిశీలన చేస్తాం
- తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో లోపాలున్నాయని అంగీకారం

అమరావతి:
 ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని తాత్కాలిక భవనాల్లోకి వర్షపునీరు చేరిన ఘటనపై సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ స్పందించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం తాత్కాలిక భవనాలను సందర్శించిన ఆయన.. ఐదో బ్లాక్‌లోని సర్‌రూఫ్‌ నుంచి జల్లు కొట్టడం వల్లే భవంతిలోకి నీరు వచ్చిందని మీడియాకు వివరించారు.

‘అసెంబ్లీ నిర్మాణం తర్వాత మొదటిసారి వర్షం కురవడంతో నిర్మాణ లోపాలు అర్థమయ్యాయి. ఐదో బ్లాక్‌లో సర్‌రూఫ్‌ నుంచి జల్లుకొట్టడం, కొన్నిచోట్ల కిటికీలు మూయకపోవడం వల్లే లోపలికి నీళ్లొచ్చాయి. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిగారి ఛాంబర్‌లోకి నీరు రావడంపై చీఫ్‌ ఇంజనీర్‌తో పరిశీలన చేయిస్తున్నాం’ అని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెప్పారు.

మంగళవారం మధ్యాహ్నం అమరావతిలో కురిసిన వర్షం ధాటికి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం భవనాల్లోకి భారీగా నీరు రావడం, పైకప్పుల నుంచి నీరు ధారగా కారడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సచివాలయం గోడలు కూలిపోవడంతో ఏం జరుగుతుందోననే అక్కడివారు భయాందోళనకు గురయ్యారు. తాత్కాలిక నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని, తూతూమంత్రంగా నిర్మాణాలు చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

రేపు అసెంబ్లీ, సచివాలయానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
ఒక్క వర్షానికే తాత్కాలిక భవనాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల బృందం బుధవారం అమరావతికి వెళ్లనుంది.

Link to comment
Share on other sites

9 minutes ago, TampaChinnodu said:

YCP ki ee week ki kaavalsina stuff dorkindhi

Link to comment
Share on other sites

39 minutes ago, TampaChinnodu said:

kitikilu close cheyakapotam endi raa? adi central AC kaada?  AC on cheskoni double challadanam kosam windows kuda open cheskunnara?

Link to comment
Share on other sites

18839328_1154496131323829_75586196680652

18813884_1154496134657162_26072507098996

టెర్రస్ మీద ఉన్న కరంటు వైర్లు వెళ్లే పైపు కి మూత లేకపోవడంతో వర్షపు నీరు ఆ పైపు ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న జగన్ రూంలో వరకు ప్రవహించి అక్కడ బయటికొచ్చాయి. అంతకు మించి ఏమీ లేదు. గోడలకు పగుళ్లు కానీ స్లాబుకి బొక్కలు కానీ పడలేదు. జగన్ రూమ్ ఈశాన్యం మూలన ఉండడం వల్ల, సామాన్యంగా టెర్రస్ మీద వాలు ఈశాన్యం వైపు పెడతారు కాబట్టి అక్కడ ఔట్లెట్ ఉన్నప్పటికీ నీళ్లన్నీ చేరడంతో తెరచి ఉన్న కరంటు వైర్ల పైపు నుండి పారాయి. ఇంతకీ కరంటు వైర్ల పైపు మూత ఏ దొంగోడు కొట్టేశాడో కనిపెట్టే ప్రయత్నం జరుగుతోంది.  ఫోటోలు చూడండి.

Link to comment
Share on other sites

3 minutes ago, trent said:

eesanyamlo sneesvarudu untadu antaru...ikkada jagan anna room aa....symbolicga ichinatunaaru..@3$%

Link to comment
Share on other sites

బేవార్స్ వెధవలకి వర్షం ఐటెం దొరికింది 
 
టెర్రస్ మీద ఉన్న కరంటు వైర్లు వెళ్లే పైపు కి మూత లేకపోవడంతో వర్షపు నీరు ఆ పైపు ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న జగన్ రూంలో వరకు ప్రవహించి అక్కడ బయటికొచ్చాయి. అంతకు మించి ఏమీ లేదు. గోడలకు పగుళ్లు కానీ స్లాబుకి బొక్కలు కానీ పడలేదు. జగన్ రూమ్ ఈశాన్యం మూలన ఉండడం వల్ల, సామాన్యంగా టెర్రస్ మీద వాలు ఈశాన్యం వైపు పెడతారు కాబట్టి అక్కడ ఔట్లెట్ ఉన్నప్పటికీ నీళ్లన్నీ చేరడంతో తెరచి ఉన్న కరంటు వైర్ల పైపు నుండి పారాయి. ఇంతకీ కరంటు వైర్ల పైపు మూత ఏ దొంగోడు కొట్టేశాడో కనిపెట్టే ప్రయత్నం జరుగుతోంది

Link to comment
Share on other sites

5 hours ago, boeing747 said:

Langa news lite. Sarigga full ga varsham padithe hyderabad munigipoddi. Edo temp ga kattina buildings lo water padatam pedda surprising em kadu. Common maintenance issues ivvanni, bound to happen

4 hours ago, TampaChinnodu said:

eenadu vaadu kooda mee antha bhajana seyyadu

అసెంబ్లీలో జగన్‌ ఛాంబర్‌లోకి వర్షపునీరు 
6brk127.jpg

అమరావతి: భారీగా కురిసిన వర్షానికి అమరావతిలోని ఏపీ సచివాలయ ప్రాంగణం లీకేజీలకు కారణమైంది. ఏపీ శాసనసభ భవనంలోని ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి కేటాయించిన ఛాంబర్‌లోకి వర్షపు నీరు చేరింది. ఏసీ పైపుల నుంచి లీకైన నీరు ఆయన ఛాంబర్‌లోకి చేరడంతో అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకొని గదుల్ని శుభ్రం చేశారు. బకెట్లతో నీటిని తోడిపోశారు. మరో వైపు సచివాలయం వెలుపల సెక్యూరిటీ గేటు వద్ద నిర్మించిన కొత్త భవనంపై నీరు నిలిచిపోవడంతో జేసీబీ సాయంతో గోడను కూల్చారు. మరోవైపు సచివాలయంలోని పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో సిబ్బంది డ్రైనేజీలను తెరిచి నీటిని తోడేందుకు ప్రయత్నించారు.

మంత్రి నారాయణ ఆరా 
సచివాలయ ప్రాంగణంలో నీరు నిలిచిపోయిన ఘటనలపై మంత్రి నారాయణ ఆరా తీశారు. సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ సైతం వివిధ ప్రాంతాల్లో తిరిగి సిబ్బందికి సూచనలు చేశారు.

6brk127a.jpg

Link to comment
Share on other sites

  • MOD23 locked this topic
Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...