Jump to content

TDP MLC Deepak Reddy Arrested In Hyderabad


kiladi bullodu

Recommended Posts

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bhaigan

    6

  • Android_Halwa

    5

  • TampaChinnodu

    4

  • Annayya_fan

    3

Top Posters In This Topic

1.15000 కోట్ల విలువైన 700 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిన 
విషయంలో #72 సబ్ రిజిస్టర్లను బదిలీ చేయడం అనేది ఈ భూకుంభకోణం సెగ 
ప్రభుత్వానికి తగలకుండ జాగ్రత్తపడడమే !
2.కేవలం పాత్రధారులైన కొద్దీ మంది వ్యక్తులను, సబ్ రిజిస్టర్లను అరెస్ట్ చేయడం 
అసలు సూత్రధారులను తప్పించడమే ! 
3.అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమ్ముడి భార్య ఐన 
ఐఏఎస్ అధికారినిని సమీక్షలో భాగం చేయడంలో సమీక్షయొక్క నిబద్ధత 
ఏంటి?
4. ఏ అధికారిక హోదా లేని నమస్తే తెలంగాణ దామోదర్ రావు గారిని సమీక్షలో 
ఎందుకు భాగం చేసారు ?
5.ట్రినిటీ ఇన్ఫ్రా సంస్థ పేరు మీద రిజిస్టర్ అయిన S క్లాస్ బెంజ్ AP 10 EH 
6666 కార్ సీసీ ఫ్యూటజీస్ బయటపెట్టాలి .ఈ కుంభకోణంలో అత్యంత 
కీలకమైన ఆధారం ఈ కార్ !
5.ఏ ఆధారాలు లేని ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని బర్త్ రఫ్ చేసిన మీరు నేడు 
మియాపూర్ ల్యాండ్ స్కాంతో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రికి సంబంధాలు 
ఉన్నాయని పత్రికలు పుంఖానుపుంఖాలుగా ఆధారాలతో వాస్తవాలు రాస్తుంటే 
ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? 

Link to comment
Share on other sites

7000 crores declare sesadu anta assets j&*

 

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మేనల్లుడు, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన జి.దీపక్‌ రెడ్డిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నగరంలోని పలు భూ కుంభకోణాల్లో ఆయన నిందితుడు. ఆసిఫ్‌ నగర్‌లో రూ.163 కోట్ల విలువైన భూములను దీపక్‌ రెడ్డి కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరు భూకబ్జా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనపై సీసీఎస్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షేక్‌పేట తహసీల్దారు ఫిర్యాదు మేరకు, తాజాగా దీపక్‌ రెడ్డితోపాటు న్యాయవాది శైలేంద్ర సక్సేనా, రియల్టర్‌ శ్రీనివా్‌సలను మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేసినట్లు సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. న్యాయస్థానం ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
 
అలాగే, మెహదీపట్నం బోజగుట్టలోని భూ వివాదంలో గతంలో దీపక్‌ రెడ్డిపై ఆసిఫ్‌ నగర్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీపక్‌ రెడ్డి, శైలేంద్ర సక్సేనా మరో ముగ్గురు కలిసి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లోని విలువైన భూములపై కన్నేశారు. గుడిమల్కాపూర్‌ పరిధిలోని బోజగుట్ట ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన 78 ఎకరాల ఈనాం భూములను సొంతం చేసుకునేందుకు శైలేంద్ర సక్సేనా సారథ్యంలో మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. నిజాం నవాబుల నుంచి బహుమతిగా పొందిన భూములవి. నగరం విస్తరిస్తుండడంతో వాటి విలువ కూడా భారీగా పెరిగింది. ఆ భూముల హక్కుదారులు పాకిస్థాన్‌లో ఉన్నారు.
 
 
నకిలీ పేర్లు, వ్యక్తులు, చిరునామాలతో నకిలీ గుర్తింపు కార్డులు, ఫోర్జరీ పత్రాలను సృష్టించి న్యాయస్థానం ద్వారా ఆ భూములను కొట్టేయాలని పావులు కదిపారు. ఈనాం భూములు తమవేనంటూ రెండు వర్గాలు వేర్వేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించేలా చక్రం తిప్పాడు. న్యాయస్థానానికి సమర్పించిన డాక్యుమెంట్లు పాతవని నమ్మించేందుకు రసాయనాలను ఉపయోగించారు. ఆ భూముల వివరాలను గుర్తించాలంటూ న్యాయస్థానం రెవెన్యూ శాఖను ఆదేశించడంతో అసలు డొంక కదిలింది. వాళ్లు సమర్పించిన డాక్యుమెంట్లన్నీ నకిలీ, ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్లని రెవెన్యూ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.
 
ఈ నేపథ్యంలోనే ఆసిఫ్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు -2లో సుమారు 2.40 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కాజే సేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు కేసుల్లో ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి ఐదో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సీసీఎస్‌ పోలీసులు నోటీసులు జారీ చేసినా స్పందన కరవైంది. మరో కీలక నిందితుడు శైలేంద్ర సక్సేనా పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. రెండు నెలల కిందట పాతబస్తీలోని శైలేంద్ర ఇంట్లో తనిఖీలకు వెళ్లిన సమయంలో అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. వీరి కదలికలపై నిఘా ఉంచిన సీసీఎస్‌ పోలీసులు ఎట్టకేలకు మంగళవారం రాత్రి దీపక్‌ రెడ్డి, శేలైంద్ర, శ్రీనివా్‌సలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి టీడీపీ తరఫున దీపక్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. జేసీ సోదరులకు మేనల్లుడు అయిన దీపక్‌ రెడ్డి జేసీ ప్రభాకర్‌ రెడ్డికి అల్లుడు కూడా అని తెలుస్తోంది. అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పని చేసిన అధికారికి సమీప బంధువు అని సమాచారం. అంతేనా, 2012 ఎన్నికల్లో దీపక్‌ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గ్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనకు దాదాపు రూ.7000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆయన పేర్కొనడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లో 3.37 ఎకరాలను ఆక్రమించినట్లు దీపక్‌ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే, 2012లోనే ఆయన 6200 ఎకరాలకు సంబంధించిన 11 సివిల్‌ వివాదాల్లో ఇరుక్కుని ఉన్నారు.
 
 
 
Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Deepak Reddy degara masthu paisal vunayi kada...he owns string of businesses...

infact US lo kuda, J C Pawan Reddy and deepak reddy co-owns iron ore mill in carolina..and europe and central asia la kuda these guys owns metals mills...what this guy does in india is way too small..anni real state lands anthe...jujubi

pawan reddy evaru ?

Link to comment
Share on other sites

37 minutes ago, bhaigan said:

jc diwakar reddy koduku

J C Pawan Reddy...J C Diwakar Reddy koduku...

one of the most powerful man in the country, well connected in the business and political circle irrespective of political party.

He has iron and alloys manufacturing  facilities in US,Europe and Malaysia, He runs a venture capital business based in Zurich, has mines in australia and indonesia just to name a few..

and his connectivity among the business circle, directly connected with almost every major business house, includings the gujaratis.

BCCI lo Administrators tarvta next powerful person is this Pavan..Gavaskar to Kohli, prati okka Indian Cricker veediki chala close..and when ever Sachin comes to Hyd, Pavan hosts dinner at his home..and Indian cricket team epudu Hyd lo match ki vachina, everytime they had a luncheon at Pavan;s house..

Mumbai based businessmen, Delhi based politicos andaritho close relations, including Modi. 

ie annitlo Deepak Reddy kuda oka partner..on paper, he must be worth closer to a billion..and he is building a house worth 100 crores now..and veediki cars pichi..especially mercedes..entha pichi ante, veedu drive chese cars anni special order mida germany to chesinavi..

Very powerful guy who has kept low profile among the media, but when it comes to influence, he is always there..and KTR ki kuda babu chala close..

just a snippet..inka kavalante adagandi cheputha..and bythe way, he is running for Anantapur Lok Sabha seat in 2019..

Link to comment
Share on other sites

surprising gaa langa batch andhra vadu ani crying start cheyaledu emtii..@3$%@3$%

ohh caste addu vachindhaaa @3$%@3$% 

Link to comment
Share on other sites

1 hour ago, solman said:

surprising gaa langa batch andhra vadu ani crying start cheyaledu emtii..@3$%@3$%

ohh caste addu vachindhaaa @3$%@3$% 

inthaki CBN veerini kooda suspending aa leda.

Link to comment
Share on other sites

రూ.165 కోట్ల భూ కబ్జాకు యత్నం 
తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి, న్యాయవాది శైలేష్‌ సక్సేనాలు అరెస్టు 
పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు 
ఈనాడు - హైదరాబాద్‌ 
6ap-main8a.jpg

నంతపురం జిల్లా తెదేపా నాయకుడు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. హైదరాబాదలోని బంజారాహిల్స్‌, ఆసిఫ్‌నగర్‌లలో రూ.165 కోట్ల విలువైన భూములను న్యాయవాది శైలేష్‌ సక్సేనా సాయంతో కబ్జా చేసేందుకు యత్నించారని ఆధారాలు లభించడంతో ఇద్దరినీ జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. దీపక్‌రెడ్డి ముందస్తు బెయిలు గడువు పూర్తి కావడం, సక్సేనా బెయిలు పటిషన్‌ తిరస్కరణకు గురవడంతో ఇద్దరినీ అరెస్టు చేశామని డీసీపీ (నేరపరిశోధన) అవినాశ్‌ మొహంతీ తెలిపారు. దీపక్‌రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ఏపీ శాసనమండలి ఛైర్మన్‌కు అధికారిక సమాచారం ఇచ్చామని వివరించారు. నకిలీ పత్రాలు సృష్టించడంలో వీరికి సహకరించిన ఆర్‌.శ్రీనివాస్‌ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.

శరణార్థుల భూమి తమదేనంటూ...: హైదరాబాద్‌లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్‌ కమల్‌ అనే శరణార్థికి చెందిన 3.37 ఎకరాల భూమి బంజారాహిల్స్‌లో ఉండగా.. 1960లో ఎంవీఎస్‌ చౌదరి అండ్‌ బ్రదర్స్‌ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి అధీనంలోనే ఉంది. అక్బర్‌ మొహినుద్దీన్‌ అన్సారీ, ఖజా మొహినుద్దీన్‌ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులు ఆ భూమికి యజమానులుగా 2008లో సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టించాడు. వారి నుంచి దీపక్‌రెడ్డి, తానూ ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పత్రాలు తయారు చేశారు. తమ భూమిని చౌదరి అండ్‌ బ్రదర్స్‌ కబ్జా చేశారంటూ శైలేష్‌ సక్సేనా.. భూకబ్జా నిరోధక కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో ఉండగా.. కొద్ది నెలల క్రితం చౌదరి తరఫు ప్రతినిధి రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన అసలు పత్రాలను కోర్టులో సమర్పించారు. అనంతరం బంజారాహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా... పోలీసులు ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఫిబ్రవరి 7న ఆర్థిక నేరాల విభాగం.. సక్సేనా తదితరులతో పాటు ఎ5గా దీపక్‌రెడ్డిపై కేసు నమోదు చేసింది.

6ap-main8b.jpg

ఆసిఫ్‌నగర్‌లోనూ..: బంజారాహిల్స్‌ భూమితోపాటు ఆసిఫ్‌నగర్‌లో మొత్తం రూ.165 కోట్ల భూములను అక్రమంగా సొంతం చేసుకునేందుకు శైలేష్‌ సక్సేనా పథకం వేయగా.. దీపక్‌రెడ్డి ఆర్థిక సహకారాన్ని అందించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆసిఫ్‌నగర్‌లో ఒక సొసైటీకి చెందిన భూమి తమదేనంటూ సక్సేనా ఏడేళ్ల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుండగానే.. ప్రభుత్వానికి చెందిన 100 ఎకరాల భూమిని నిజాం నవాబు తమకు ఇనాంగా ఇచ్చారంటూ కొన్ని పత్రాలను సమర్పించాడు. ఈ రెండింటినీ సమగ్రంగా విచారించాలంటూ న్యాయస్థానం ఆదేశించడంతో సొసైటీ సభ్యులు అసలు పత్రాలను న్యాయస్థానానికి సమర్పించి పోలీసులకూ ఫిర్యాదు చేశారు. సొసైటీ భూములు సక్సేనావి కావని పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. కేసు నమోదుచేయడంతో సక్సేనా పారిపోయాడు. అదేక్రమంలో తన కాపాలాదారుడిని హైదరాబాద్‌కు చెందిన సొసైటీ సభ్యులు అపహరించారంటూ తాడిపత్రి ఠాణాలో దీపక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు బోగస్‌ అని విచారణలో తేలింది.

పలు కేసులు..: ఈ వ్యవహారంలో దురుసుగా ప్రవర్తించిన దీపక్‌రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్‌ భూమి కేసులో సీసీఎస్‌ పోలీసుల విచారణకు హాజరైనప్పుడు సీసీఎస్‌ వెలుపల దురుసుగా ప్రవర్తించాడంటూ సైఫాబాద్‌ ఠాణాలో దీపక్‌రెడ్డిపై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ భూమి సొంతదారు చౌదరి ఇంటికి వెళ్లి బెదిరించినందుకు మాదాపూర్‌ ఠాణాలోనూ కేసు నమోదైంది.

Link to comment
Share on other sites

3 hours ago, Android_Halwa said:

J C Pawan Reddy...J C Diwakar Reddy koduku...

one of the most powerful man in the country, well connected in the business and political circle irrespective of political party.

He has iron and alloys manufacturing  facilities in US,Europe and Malaysia, He runs a venture capital business based in Zurich, has mines in australia and indonesia just to name a few..

and his connectivity among the business circle, directly connected with almost every major business house, includings the gujaratis.

BCCI lo Administrators tarvta next powerful person is this Pavan..Gavaskar to Kohli, prati okka Indian Cricker veediki chala close..and when ever Sachin comes to Hyd, Pavan hosts dinner at his home..and Indian cricket team epudu Hyd lo match ki vachina, everytime they had a luncheon at Pavan;s house..

Mumbai based businessmen, Delhi based politicos andaritho close relations, including Modi. 

ie annitlo Deepak Reddy kuda oka partner..on paper, he must be worth closer to a billion..and he is building a house worth 100 crores now..and veediki cars pichi..especially mercedes..entha pichi ante, veedu drive chese cars anni special order mida germany to chesinavi..

Very powerful guy who has kept low profile among the media, but when it comes to influence, he is always there..and KTR ki kuda babu chala close..

just a snippet..inka kavalante adagandi cheputha..and bythe way, he is running for Anantapur Lok Sabha seat in 2019..

proud of you samara

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...