Jump to content

అమరావతికి కొలువుల పండగొచ్చింది

TampaChinnodu

Recommended Posts

అమరావతికి కొలువుల పండగొచ్చింది! 
సీఆర్‌డీఏ,నైపుణ్యాభివృద్ధి సంస్థ నేడు నవులూరులో మెగా ఉద్యోగ మేళా 
amr-brk7a.jpg

అమరావతి: నవ్యాంధ్ర రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి పరిధిలోని గ్రామాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగమేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. 8న మంగళగిరి మండలం నవులూరులో నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసేందుకు యువకులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక అర్హతలతో పాటు, ఇతర అర్హతలునున్న వారిని ఎంపిక చేయనున్నారు. 17 ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి.

రాజధాని ప్రాంతంలోని 24 గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువత అర్హులు. భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రైతులకు కౌలు, పింఛను, విద్య, వైద్యం తదితర సౌకర్యాలను సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. రైతుల పిల్లలకు నెలసరి వేతనం రూ.20వేల నుంచి రూ.10వేల వరకు వివిధ ఉద్యోగాలకు 885 మందిని ఎంపిక చేయనున్నారు.

amr-brk7b.jpg

amr-brk7c.jpg

Link to comment
Share on other sites

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BaabuBangaram

    6

  • mahesh1

    4

  • vravi22

    4

  • TampaChinnodu

    3

Top Posters In This Topic

1 minute ago, TampaChinnodu said:

jeethaalu endi antha thakkuva vunnayee. car drivers ki ekkuva vasthadi emo kada veeti kantey.

ok nuvvu inka dollar lo chusthunnav anukunta avi rupees....fresher ki 5K job ravadame chaala kashtam.....adhi kuda manaki vunde knowledge tho

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

jeethaalu endi antha thakkuva vunnayee. car drivers ki ekkuva vasthadi emo kada veeti kantey.

Well said bro, correcte car driver best it kante  or any self employment

Link to comment
Share on other sites

2 minutes ago, BaabuBangaram said:

ok nuvvu inka dollar lo chusthunnav anukunta avi rupees....fresher ki 5K job ravadame chaala kashtam.....adhi kuda manaki vunde knowledge tho

Whatttt 5K a .. ye kaalam la unnav

Link to comment
Share on other sites

4 minutes ago, TOM_BHAYYA said:

Whatttt 5K a .. ye kaalam la unnav

nenu MNC's gurinchi matladatledhu.....campus lo vachhe job lu kaadhu vayya....campus nunchi bayataki vachhaka job lu kosam thirige vallu gurinchi matladuthunna....

5K vachhina maha prsadam ga baavistharu.....

Link to comment
Share on other sites

9 minutes ago, TampaChinnodu said:

jeethaalu endi antha thakkuva vunnayee. car drivers ki ekkuva vasthadi emo kada veeti kantey.

ive thakkuva anukunte...

roju ki ....oka kareem beedi katta....quarter cheap liquor....kg doddu biyyam annam...paavu kg kaaki biryani kosam.....

24hrs ee db lo TDP bhavan kosam pani chese N slaves em anukovali....:(

Link to comment
Share on other sites

9 minutes ago, BaabuBangaram said:

nenu MNC's gurinchi matladatledhu.....campus lo vachhe job lu kaadhu vayya....campus nunchi bayataki vachhaka job lu kosam thirige vallu gurinchi matladuthunna....

5K vachhina maha prsadam ga baavistharu.....

Even avi kuda 5K no chance antha thakkuva

Link to comment
Share on other sites

7 minutes ago, TampaChinnodu said:

Daily labor people ee 200-300 charging ani vinna.

Yes bro its true 200 to 300 is for women's and 400 to 500 for gents in daily labour adda ...this was the rates before 3 yrs. 

Link to comment
Share on other sites

30 minutes ago, TampaChinnodu said:

Daily labor people ee 200-300 charging ani vinna.

Ekkada ankul... Daily labor min 500 adugutunnaru 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:
అమరావతికి కొలువుల పండగొచ్చింది! 
సీఆర్‌డీఏ,నైపుణ్యాభివృద్ధి సంస్థ నేడు నవులూరులో మెగా ఉద్యోగ మేళా 
amr-brk7a.jpg

అమరావతి: నవ్యాంధ్ర రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి పరిధిలోని గ్రామాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగమేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. 8న మంగళగిరి మండలం నవులూరులో నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసేందుకు యువకులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక అర్హతలతో పాటు, ఇతర అర్హతలునున్న వారిని ఎంపిక చేయనున్నారు. 17 ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి.

రాజధాని ప్రాంతంలోని 24 గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువత అర్హులు. భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రైతులకు కౌలు, పింఛను, విద్య, వైద్యం తదితర సౌకర్యాలను సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. రైతుల పిల్లలకు నెలసరి వేతనం రూ.20వేల నుంచి రూ.10వేల వరకు వివిధ ఉద్యోగాలకు 885 మందిని ఎంపిక చేయనున్నారు.

amr-brk7b.jpg

amr-brk7c.jpg

giphy.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...