Jump to content

JAgan plus bjp in 2019


captain_raju

Recommended Posts

జగన్‌ను బీజేపీకి దగ్గర చేసేందుకు ‘గాలి’వాటం చూపిస్తున్నారా? 

 

08 Jun 17, 20:41

thumb.jpg
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహరెడ్డిని బీజేపీకి దగ్గర చేసేందుకు తెరవెనుక తీవ్రమైన కృషి జరుగుతున్నట్టు ఢిల్లీలో జోరుగా పొలిటికల్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకు జగన్ కుటుంబానికి ఎంతో సన్నిహితమైన, కర్ణాటకకు చెందిన ఒకప్పటి మైనింగ్ వ్యాపార దిగ్గజం గాలి జనార్ధన్ రెడ్డి చక్రం తిప్పుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య జగన్ ఢిల్లీ టూర్, రాష్ట్రపతి ఎన్నికలలో తమ పార్టీ బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఇస్తామంటూ ప్రకటనలు అందులో భాగమేనంటూ సొంత లీడర్లే చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాకుండా ఇటు బీజేపీ అటు టీడీపీల మధ్య కూడా అంతగా సుహృద్భావ వాతావరణం కూడా లేకపోవడం తమ పార్టీ గుర్తింపుకు, ఎదుగుదలకు కలిసొచ్చే అంశంగా మారే అవకాశం వుందని అంటున్నారు. తాను రాజకీయాలకు దూరంగానే వుంటూనే పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి ఇటు తెలంగాణ, అటు ఏపీతో పాటుగా కర్ణాటకలో కూడా బీజేపీ అధికార పీఠాన్ని అధిరోహించడానికి తనవంతు కృషి వుంటుందని అనడాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 
 
 
Link to comment
Share on other sites

ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాన పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ అధినాయకత్వం అందిన ప్రతి అవకాశాన్ని జార విడుచుకోకూడదనే కృతనిశ్చయంతో వుండడాన్ని తమ పొలిటికల్ ఎదుగుదలకు వాడుకునేందుకు జగన్ తన సన్నిహితుడైన గాలి జనార్ధన్ రెడ్డి సహాయసహకారాలను ఇబ్బడిముబ్బడిగా తీసుకుని బీజేపీ చేరువైపోవాలని వెంపర్లాడుతున్నట్టు సమాచారం. ఏదిఏమైనా మైండ్ గేమ్ వేరు, పొలిటికల్ క్రీమ్ వేరన్నది ఎన్నికల వేళలోనే తేలుతుంది. అప్పటివరకు ఇలాంటి హాట్ రూమర్స్ షికార్లు చేస్తూనే వుంటాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. 

 

 
Link to comment
Share on other sites

52 minutes ago, Feelingbad said:

Iddariki bokka paduthundi.... Jagan strength daliths & minorities.... BJP tho join ayithey inka... @~`

elections mundu join avadu , bjp back nundi support istadi , if in case vaadu gelisthe (highly impossible) appudu jata kadtaru.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...