ఓయూలో ఉద్యమాలు ఇక వద్దు   రాజకీయ, బహిరంగ సభలకు అనుమతి లేదు విద్య, పరిశోధనకు సంబంధం లేనివి చేపట్టొద్దు శాంతి, విద్యా వాతావరణాన్ని కొనసాగించాలి ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రం ఆదేశాలు భగ్గుమన్న సంఘాలు.. సీఎం దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్‌, జూన్‌ 8: విద్య, పరిశోధనతో సంబంధం లేని రాజకీయ, బహిరంగ సభలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో అనుమతించేది లేదని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం ప్రకటించారు. వర్సిటీలో శాం