Jump to content

Shots fired on Telugu student in America - actual story


kiladi bullodu

Recommended Posts

13 minutes ago, TampaChinnodu said:

Lol. Friend shop aa. help seyyataaniki vellada. @3$%

Ankul nuvvu dorikina gide story alluthav cheppu. 

Link to comment
Share on other sites

4 minutes ago, dakumangalsingh said:

Ankul nuvvu dorikina gide story alluthav cheppu. 

konni years back living expenses kosam sese vallu , ippudu ade earnings gaa saduvulu pakkava petti mari sesthunnaru. 

Link to comment
Share on other sites

నా కొడుకుని చూసుకునే వాళ్లు లేరు 
9brk-mubin.jpg

హైదరాబాద్‌: కాలిఫోర్నియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కుమారుడిని చూసుకునేందుకు ఎవరూ లేరని సహాయం చేయాల్సిందిగా తెలంగాణకు చెందిన ముబిన్‌ అహ్మద్‌ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం రాత్రి కాలిఫోర్నియాలోని ఓ స్టోర్‌లో ముబిన్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాలేయంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ‘నా కుమారుడికి వైద్యం చేస్తున్నట్లు కాలిఫోర్నియా ఆసుపత్రి నుంచి లేఖ వచ్చింది. చికిత్సకు అక్కడి ప్రభుత్వం ఎంతో సాయం చేస్తోంది, కానీ నా కుమారుడిని చూసుకునేందుకు ఎవరూ లేరు. వీసా వచ్చేలా విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మాకు సాయం చేస్తే.. అక్కడికి వెళ్లి మా కుమారుడిని చూసుకుంటాం’ అని ముబిన్‌ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ప్రమాదకర స్థాయి నుంచి ముబిన్‌ క్షేమంగా బయటపడ్డాడని, అతడి క్షేమ సమాచారాలను దిల్లీ అధికారులు.. కాలిఫోర్నియా పోలీసులను అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని సుష్మా స్వరాజ్‌ గురువారం ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ‘ఉన్నత చదువులు చదువుకునేందుకు నా కొడుకు ముబిన్‌ అమెరికా వెళ్లాడు. అక్కడ ఇటువంటి దాడులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దురదృష్టమేమిటంటే నా కొడుకుకి అదే పరిస్థితి ఎదురైంది’ అంటూ ముబిన్‌ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...