Jump to content

నీతివంతంగానే డబ్బు సంపాదించాలి-మంత్రి

TampaChinnodu

Recommended Posts

14 hours ago, TampaChinnodu said:

ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి పాల్లోని అవినీతి రహిత ఉద్యోగులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులకు అప్పులు ఎగవేసిన వారి నుంచి ఎలా వసూలు చేయాలన్న దానిపైన అధికారులకు సలహాలు ఇచ్చారు. చాలా బ్యాంకుల్లో  డిఫాల్డర్లు పెరుగుతున్నారని అన్నారు.  అప్పులు తీసుకున్న వారింటికి అధికారులు ఆదివారం వెళ్లాలని తెలిపారు.

టీ, కాఫీ ఇవ్వమని అడగి వారితో సానుకూలంగా మాట్లాడి వారి భాధ లేమిటో తెలుసుకోవాలన్నారు. ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో చూడాలని అధికారులకు చెప్పారు. అలాగైతే వసూళ్లు పెరుగుతాయని మంత్రి సూచించారు. ఇలా వినుత్న పద్దుతుల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ప్రభుత్వంతో వ్యాపారం చేయలేదని పేర్కొన్నారు. గజం ప్రభుత్వ స్థలం కూడా తీసుకోలేదన్నారు. డబ్బు సంపాదించడం జన్మహక్కు అయితే నీతివంతంగా సంపాదించాలన్నారు.

hypocrisy ante edi

Link to comment
Share on other sites

4 hours ago, Tyrion_Lannister said:

Idu eni bank lani 10betado

bongu pratodu party laki fund lu ivadam seda rajyasabha ku povadam thu

Aa party ki ichhe funds kuda Bank laki dengabettina money ne...., kukka saavu satharu ee LKs...

Link to comment
Share on other sites

17 hours ago, TampaChinnodu said:

ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి పాల్లోని అవినీతి రహిత ఉద్యోగులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులకు అప్పులు ఎగవేసిన వారి నుంచి ఎలా వసూలు చేయాలన్న దానిపైన అధికారులకు సలహాలు ఇచ్చారు. చాలా బ్యాంకుల్లో  డిఫాల్డర్లు పెరుగుతున్నారని అన్నారు.  అప్పులు తీసుకున్న వారింటికి అధికారులు ఆదివారం వెళ్లాలని తెలిపారు.

టీ, కాఫీ ఇవ్వమని అడగి వారితో సానుకూలంగా మాట్లాడి వారి భాధ లేమిటో తెలుసుకోవాలన్నారు. ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో చూడాలని అధికారులకు చెప్పారు. అలాగైతే వసూళ్లు పెరుగుతాయని మంత్రి సూచించారు. ఇలా వినుత్న పద్దుతుల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ప్రభుత్వంతో వ్యాపారం చేయలేదని పేర్కొన్నారు. గజం ప్రభుత్వ స్థలం కూడా తీసుకోలేదన్నారు. డబ్బు సంపాదించడం జన్మహక్కు అయితే నీతివంతంగా సంపాదించాలన్నారు.

classic case of devil preaching the scriptures...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...