Jump to content

4 వేల ఆవులు.. 60 విమానాలు..

TampaChinnodu

Recommended Posts

4 వేల ఆవులు.. 60 విమానాలు.. 
brk140aa.jpg

దోహా: కొన్ని దేశాల్లో అస్థిరత పరిస్థితులు నెలకొన్న సమయంలో అక్కడ నివసిస్తున్న ఇతర దేశస్థులను యుద్ధప్రాతిపదికన విమానాలు లేదా నౌకల ద్వారా వారి వారి స్వదేశాలకు తరలిస్తుంటారు. అయితే ఖతార్‌ మాత్రం దేశీయ వినియోగానికి అవసరమైన పాల ఉత్పత్తుల కోసం ఏకంగా నాలుగువేల ఆవులను 60 విమానాల్లో తీసుకురావాలని నిర్ణయించడం సంచలనం సృష్టించింది. ఉగ్రవాదానికి వూతమిస్తున్నారన్న ఆరోపణలపై ఖతార్‌తో అన్ని రకాల సంబంధాలను సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌, ఈజిప్టు ... తదితర దేశాలు తెంచుకున్నాయి. అరేబియా ద్వీపకల్పంలోని చిన్న దేశమైన ఖతార్‌కు మూడువైపుల సముద్రం ఒక వైపు సౌదీ అరేబియాతో భూసరిహద్దులు ఉన్నాయి. ఖతార్‌కు వచ్చే పాల ఉత్పత్తులు, కూరగాయలు, ఆహార పదార్థాలు ... తదితర సౌదీ నుంచి రావాల్సిందే. ఈ మార్గాన్ని సౌదీ మూసివేయడంతో ఖతార్‌లో నిత్యావసర వస్తువులకు ఒక్కసారిగా కొరత ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత ధనికదేశమైన ఖతార్‌ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. ఇరాన్‌ తన వంతు సాయంగా ప్రతి రోజు విమానాల్లో నిత్యావసర వస్తువులను అందిస్తోంది. ఖతార్‌కు చెందిన పారిశ్రామికవేత్త మౌతాజ్‌ అల్‌ ఖయ్యత్‌ దీనికి పరిష్కారంగా ఆస్ట్రేలియా నుంచి ఆవులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాడు. నౌకల్లో వీటిని తీసుకుని వచ్చేందుకు చాలా రోజులు పట్టే అవకాశముంది. దీంతో 60 విమానాలను వీటి రవాణాకు ఉపయోగించనున్నట్టు ప్రకటించారు.

త్వరలోనే పాల ఉత్పత్తి.. 
సెప్టెంబరు కల్లా దేశీయంగానే పాల దిగుబడిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆవుల రాకతో ఈ నెలాఖరు నుంచే పాల ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించారు. 2022లో ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ క్రీడలను ఖతార్‌లో నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఇలాంటి సవాళ్లు ఎదురుకావడంతో వాటిని ఎదుర్కోవాలని ధీమాగా ఉన్నట్టు ఖతార్‌ వాసులు తెలిపారు. ఖతార్‌లోకెల్లా పెద్దదైన షాపింగ్‌మాల్‌ను అల్‌ఖయ్యత్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎడారిలోనూ పచ్చ గడ్డిమైదానాలను పెంచడం ద్వారా పశువుల దాణాకు కొరత లేకుండా చేస్తామని సంస్థ ప్రకటించింది. సౌదీ తన ఉత్పత్తులను రవాణా చేయడం నిలిపివేయడంతో టర్కీ, ఇరాన్‌లు ఖతార్‌కు ఆహార, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. సంక్షోభం నుంచి త్వరితంగా బయటపడుతున్నందుకు ఖతార్‌వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని ఖతార్‌ ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి.తమ దేశంలో ఎలాంటి ఆకలిచావులు లేకుండా చూడాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఖతార్‌వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Link to comment
Share on other sites

8 minutes ago, TampaChinnodu said:

9 minutes ago, Hitman said:

I wonder which side India choosing? IRAN/QATAR or SA? @~`

ippatikaina America ki support ga unte India bagupadthadi.. malli 90s lo chesina mistake chesthe poorthiga 10gipothadi ..

Link to comment
Share on other sites

We a

45 minutes ago, Quickgun_murugan said:

ippatikaina America ki support ga unte India bagupadthadi.. malli 90s lo chesina mistake chesthe poorthiga 10gipothadi ..

India will not do the same mistake as it did in 1950's and 60's by alligning with a block...Its probably the most neutral nation at the moment and chance pe dance type..avasaram vachinapudu US ni..Russia ki kopam rakunda..european union lolli cheyakunda..have been maintaining strategic distance and closeness with everything..

India stood by Iran at the time of sanctions and benefited hugely from Iranian gas..

ipudu kuda anthe, Qatar ki masthu avasaralu vuntayi...avanni sourcing ki ipudu india nunde gathi...

Link to comment
Share on other sites

59 minutes ago, Android_Halwa said:

emo sodara.. Qatar teevravadanni encourage chestunna desham.. daniki support cheste india ki thippalu undochu

Link to comment
Share on other sites

54 minutes ago, Quickgun_murugan said:

emo sodara.. Qatar teevravadanni encourage chestunna desham.. daniki support cheste india ki thippalu undochu

well, Qatar crisis is much more than just supporting terrorism man..

Qataris own the second wealthiest sovereign wealth fund after AbuDhabi..and far far better than the Saudis and Kuwaitis put together..

Qatar is well balanced economy..they have investments in BofA,Citigroup,GM,VW,Barclays,Santander, etc...they are wide spread and are world over across multiple domains..without qatari money, LSE would plunge into negative..

Remember, every war or crisis happened in middle east was fuelled by money/oil. Even the qatari crisis is also in a similar way..fuelled by money..

they got the money and gas..and we need gas..whats the best time to catch up with these guys when they are in crisis..India did the same thing, they made relations cordial with iran when they were in crisis..chance pe dance baa..mauke pe chauka..baad ke baad dekhajaega.

Link to comment
Share on other sites

13 minutes ago, pahelwan said:

India should help Qatar so they will reduce flight tickets from USA to India ani pappu tweetesh tolded 

Oh adenti Jalaganna emo dont help qatar antunnadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...