Jump to content

Jagai ki jalak ichina high court


captain_raju

Recommended Posts

 
636330017264433637.jpg
  • దివాకర్‌ ట్రావెల్స్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ రద్దుకు తిరస్కృతి
  • ప్రాథమిక ఆధారాలున్నాయి: కోర్టు
హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు మంగళవారం హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి సంబంధించి డాక్టర్‌ వద్దనుంచి బస్సు డ్రైవర్‌ పోస్టుమార్టం నివేదికను బలవంతంగా తీసుకున్నారనే అభియోగాలపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఆ ఘటన జరిగిన రోజు మీడియాతో జగన్‌ మాట్లాడిన సీడీని సాక్ష్యంగా పరిగణించడానికి నిరాకరించింది. ఆ సీడీ ఎలా పొందారో వివరించని కారణంగా దానిని పరిగణనలోకి తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఆ రోజు జగన్‌ వ్యవహరించిన తీరు ‘అసాల్ట్‌’ (దాడి)కిందకే వస్తుందన్న ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోసాని వెంకటేశ్వర్లు చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు అధికారులు నడుచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎ. శంకరనారాయణ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
Link to comment
Share on other sites

2 minutes ago, Annayya_fan said:

ade ra...indaka inko thread lo annavu kada...ade flow maintain chey P9iG4g6.gif

Arey nee dp chusinapudu alla navvu vastadi ra naku 

Link to comment
Share on other sites

Just now, captain_raju said:

Arey nee dp chusinapudu alla navvu vastadi ra naku 

anduke mana R rajyam kosam kastapadadam....next time konderukala R ni CM cheddam P9iG4g6.gif

Link to comment
Share on other sites

veedi meeda unna case lu annitini volumes ga raasi CBI, CID , LLB freshers ki isthe future lo references ki use avutundi. elanti critical case aina solve chesestharu. 

Thank u raajanna 

Link to comment
Share on other sites

1 minute ago, johnubhai_01 said:

veedi meeda unna case lu annitini volumes ga raasi CBI, CID , LLB freshers ki isthe future lo references ki use avutundi. elanti critical case aina solve chesestharu. 

Thank u raajanna 

i will be the CM after 2 years...nee id gurtu pettukunta nee sangathi telustha P9iG4g6.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...