Jump to content

అక్రమాస్తుల ఆనకొండ! ఏకకాలంలో 9 చోట్ల ఏసీబీ దాడులు, కళ్లుచెదిరే ఆస్తులు

TampaChinnodu

Recommended Posts

అమరావతి: విశాఖపట్టణంలోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్య నాయుడు నివాసంలో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. సోమవారం ఉదయం నుంచి విశాఖలోని ఆయన నివాసం 'శ్రీ గోవిందం భవనం'తో పాటు, తిరుపతిలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.6 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్లు ఉండొచ్చని అంచనా. విశాఖలో 15 ఇళ్ల స్థలాలు, నర్వలో 4 ఎకరాల కమర్షియల్ స్థలం ఉన్నట్టు ఆధారాలు సేకరించారు. వెంకయ్యనాయుడు నివాసంలో రెండు కార్లు, బైక్ ను సీజ్ చేశారు. 1.75 కిలోల బంగారం,1.35 కిలోల వెండి, రూ.20 లక్షల విలువైన వస్తువులు, రూ.42 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్,రూ. 5 లక్షల పత్రాల ఉన్నట్టు గుర్తించారు. విశాఖ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఆయన పేరిట లాకర్ ఉన్నట్టు, వెంకయ్యనాయుడికి తన తండ్రి గురవయ్యనాయుడు పేరిట తిరుపతిలో ఐదు అంతస్తుల లాడ్జి, తోడల్లుడు పేరిట తుంగ్లాంలో ఓ భవనం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. విశాఖలో 6 చోట్ల, తిరుపతిలో 3 చోట్ల అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో 2011 జనవరిలో కూడా ఏసీబీ అధికారుల సోదాల్లో వెంకయ్యనాయుడు అరెస్టయ్యాడు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ గా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించి అక్రమాస్తుల కేసులో ఆయన్ని అరెస్టు చేసింది.

Read more about: visakhapatnam, gajuwaka sub registrar, acb raids, 100 crores worth of illegal assetts, విశాఖపట్నం, గాజువాక సబ్ రిజిస్ట్రార్, ఏసీబీ దాడులు, అవినీతి నిరోధక శాఖ తనిఖీలు, 100 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు

English summary ACB conducted raids on Gajuwaka Sub Registrar Venkaiah Naidu's house in Pandimetta on Monday unearthing a huge collection of gold ornaments weighing in kilos, cash in Rs 2000 bundles and documents of properties worth crores of rupees. The sub-registrar who was suspended for possessing Rs 88,000 excess cash at his office in 2013 is learnt to have amassed properties and illegal assets worth nearly Rs 100 crore. The ACB are further conducting raids on his properties spread across AP and Telangana. So far they have recovered huge quantities of gold ornaments, Rs 43,000 in cash, and 3 lockers in Sri Govindam apartment at Pandimetta, Vizag is estimated to be worth Rs 50 crore. Venkaiah Naidu has allegedly amassed wealth with the help of land grabbers in registration in Vishakapatnam and Gajuwaka all these years.

Read more at: http://telugu.oneindia.com/news/andhra-pradesh/acb-conducts-raid-on-gajuwaka-sub-registrar-unearths-illegal-assets-204407.html

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

past lo oka saari arrest ayyaka kooda job poledu , danda aapaledu. @3$%

  • Upvote 1

arrest ayithe job poadnvayya

manchigunnadi eela pane

Link to comment
Share on other sites

1 minute ago, ARYA said:

maa VIzag ni kuda inko scam kammaravati la sesi para 10gandi raa tdp kattappalara  };_

Huduhud tho naaashanamaina vizag ni kadtapadi rebuild chesadu vaa.. em chesina thakkuve meeru

Link to comment
Share on other sites

3 minutes ago, kiraak_poradu said:

arrest ayithe job poadnvayya

manchigunnadi eela pane

yeah arrest ina kooda connections tho cases clear chepinchukoni , malli ade job lo join avutharu.

ilanti system vunte enduku aaputhaaru corruption inka.

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

yeah arrest ina kooda connections tho cases clear chepinchukoni , malli ade job lo join avutharu.

ilanti system vunte enduku aaputhaaru corruption inka.

aa mathram daniki rides arrests enduku na matta gidasa

Link to comment
Share on other sites

3 minutes ago, ARYA said:

maa VIzag ni kuda inko scam kammaravati la sesi para 10gandi raa tdp kattappalara  };_

uncle matter chudakunda enduku ee crying... vadini 2011 lo kooda arrest chesaru ani icharu gaa ... appudu evari govt undho kooda telyada neeku..@3$%

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Huduhud tho naaashanamaina vizag ni kadtapadi rebuild chesadu vaa.. em chesina thakkuve meeru

kattappa lu HYD ni world map lo pettindi kuda RANA SANDRA baabee ani seppinaru nizame kada Image result for kattappa gifs

Link to comment
Share on other sites

1 minute ago, solman said:

uncle matter chudakunda enduku ee crying... vadini 2011 lo kooda arrest chesaru ani icharu gaa ... appudu evari govt undho kooda telyada neeku..@3$%

vizag land scam gurinchi innava leda thata @3$%

Link to comment
Share on other sites

6 minutes ago, TampaChinnodu said:

past lo oka saari arrest ayyaka kooda job poledu , danda aapaledu. @3$%

Jagganna meeda eni cases unnai - emanna aaginda..as it is unnadu ga 

Link to comment
Share on other sites

Just now, ARYA said:

vizag land scam gurinchi innava leda thata @3$%

intaka mundu akkada land scam lenatu cheptunavu gaa @3$%

Link to comment
Share on other sites

1 minute ago, solman said:

intaka mundu akkada land scam lenatu cheptunavu gaa @3$%

3000 acres land survey numbers and lands miss avvatam vizag corportaion start iyyina sumaru 200 yrs lo eppudu jaragaledu..@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...