Jump to content

langa gorre


tables

Recommended Posts

గొల్ల కురుమల కు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని పసిగట్టక పోతే ఈ కులం అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది. 125000 రూపాయలను ఒక యూనిట్ గా పరిగణించి. 21 గొర్రెలను పంపిణి చేస్తుంది (20 గొర్లు+ఒక గొర్రె పొటేలు). ప్రభుత్వం 12-18 నెలల ఒక గొర్రె కొదుమ కి (చిన్న మేక‌పోతు) 5000 రూపాయలు ధర నిర్ణయించింది. నిజానికి 1 సం"రం కొదుమకు రూ. 3000 కన్నా ఎక్కువ ఉండదు. ఈ లెక్క ప్రకారం 20 కొదుమలకు రూ. 60000, పోతుకు 5000 అంటే మొత్తం రూ.65000 వేలు మాత్రమే. ఇంకా 6000 రవాణా + 2900 ఇన్సూరెన్స్ మొత్తం 73900 అవుతుంద‌న్న‌మాట‌. అయితే మిగిలిన 51100 రూపాయలకు లెక్క లేదు. ఈ విధంగా ఒక ఊరిలో 50 యూనిట్స్ కి 25 నుంచి 30 లక్షలు.. మండలానికి మూడు కోట్లు.. ఈ లెక్క ప్రకారం 100-150 కోట్ల రూపాయలు గొల్ల కురుమలు అమాయకత్వం ఖరీదు. అంటే ఇది స్కీమా..? స‌్కామా..? ప‌్ర‌స్తుతం దాదాపు 7, 70 వేల స‌భ్య‌త్వాలు నమోదు అయిన‌ట్టు తెలిసింది. మొద‌టి విడ‌త‌లో స‌గం మందికే ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఇచ్చేది స‌గం మందికే అయినా.. మొత్తం 7,70వేల మందిలో ఒక్కొక్క‌రి ద‌గ్గ‌రి నుంచి 32వేల రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నారు.. అంటే కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నార‌న్న‌మాట‌. అంటే మ‌న డ‌బ్బునే మ‌న‌కు ఇస్తున్నార‌న్న‌మాట‌.. మ‌న‌ది మ‌న‌కే రుద్ది.. యాద‌వుల‌కేదో చేస్తున్నాన‌ని చెప్ప‌డం ఎంత దారుణం. హ్యాట్సాఫ్ KCR....ఇది ఒక‌ అంచనా మాత్రమే.., నిజానికి అంతకన్నా ఎక్కువే ఈ కులం యొక్క అమాయకత్వాన్ని లెక్క బాగానే కట్టిండు సారు. మేపడానికి జాగ లేదు ఇగ గొల్లోళ్ళందరూ సారు ఇచ్చిన 21 గొర్ల తో బతుక లేక సావ లేక అడవులపాలు ఐతరు. గొర్రె తోక బెత్తెడే గొల్లోల్ల బతుకులు గూడా? వీళ్లకు రాజకీయ ఆర్థిక సామాజిక స్పృహ ఎలాగూ లేదు... ఉన్నోల్లని గూడా గొర్లెమ్మడి తోలి గొల్లోళ్ల అభివృద్ధికి గోరి కడుతుండు సారు. నిజంగా సారు ముందు చూపుకి దండం బెట్టాలె....! +-

Link to comment
Share on other sites

2 minutes ago, Annayya_fan said:

ఎమ్మెల్యేని, నాకూ గొర్రెలున్నాయ్‌.. కానీ..
- గొర్రెల పెంపకంలో కష్టాలను వివరించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిజగిత్యాల అగ్రికల్చర్: 'నేను ఎమ్మెల్యేనే.. అయినాకూడా ఓ వైపు వ్యవసాయం చేస్తూ మరో వైపు గొర్రెలు పెంచుతున్నా. ప్రస్తుతం నా దగ్గర 400 గొర్రెలు ఉన్నాయి. కానీ ఏం లాభం? గొర్రెలు కాచేందుకు మనుషులు దొరకని పరిస్థితి' అని గొర్రెల పెంపకంలో కష్టాలను వివరించారు సీఎల్పీ ఉప నేత టి. జీవన్‌రెడ్డి.జగిత్యాల మండలంలోని కన్నాపూర్‌ గ్రామంలో మంగళవారం లబ్ధిదారులకు...

 

Image may contain: 1 person

 

eedi daggara 200 udyogalu kaali unnay anta....dora ki jeppi barthi jeyinchu +-

idi mana debate chese capacity. adigina daaniki samaadhanam ledu.

Link to comment
Share on other sites

1 minute ago, tables said:

idi mana debate chese capacity. adigina daaniki samaadhanam ledu.

debate chese antha burra niku ledu kani dora ki mandu kalupu po...asale ratri indi...dora ki nidra patti savadu mandu lekunte +-

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...