Jump to content

నా పాలన నచ్చకపోతే పెన్షన్లు తీసుకోవద్దు, రోడ్లపై నడవద్దు: బాబు

Tadika

Recommended Posts

నంద్యాల: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాలలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పాలన నచ్చకపోతే.. తానిచ్చే పెన్షన్స్ తీసుకోవద్దని, తాను వేసిన రోడ్ల మీద నడవద్దని నిప్పులు చెరిగారు. తానిచ్చే పెన్షన్ తీసుకుంటూ.. తాను వేసిన రోడ్డు మీదే నడుస్తూ.. తనకే ఓటు వేయనంటే ఎలా? అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సందర్బంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కొంతమంది అవినీతి డబ్బును ఖర్చు పెడుతున్నారని పరోక్షంగా వైసీపీని ఆయన టార్గెట్ చేశారు. అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలిచి.. గెలిచిన తర్వాత అంతకు రెట్టింపు డబ్బు వెనకేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ.. తాను కూడా ఒక్కో ఓటుకు రూ.5వేలు ఇవ్వగలనని, కానీ అలాంటి అవినీతికి తాను దూరమని చంద్రబాబు అన్నారు.
అంతేకాదు, తనకు ఓట్లకు వేయని గ్రామాలను అవసరమైతే పక్కన పెడతానని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ఓట్లతో సంబంధం లేకుండా అందరిని సమదృష్టితో చూడాల్సిందిపోయి.. ఓట్లు వేయకపోతే పక్కనపెట్టేస్తామని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Link to comment
Share on other sites

  • Replies 115
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Tadika

    11

  • TOM_BHAYYA

    10

  • machoman

    9

  • Mitron

    9

Top Posters In This Topic

మాట వినకుంటే పింఛన్లు పీకేస్తా

ఆర్‌బీపట్నం మహిళలపై మంత్రి రాజప్ప చిందులు 
ఆర్‌బీ పట్నం (పెద్దాపురం) : మేం చెప్పిందే వేదం.. మేం చేసిందే అభివృద్ధి.. ఏమనుకుంటున్నారో... వేషాలు వేస్తే మహిళలని చూడం. అవసరమైతే పింఛన్లు పీకేస్తాం. ఇవి ఎవరో తెలుగు తమ్ముడు అన్నమాటలు కావు .. సాక్షాత్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఊగిపోతూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనమిది. పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో మంగళవారం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రాత్రి వేళ గ్రామంలోకి వచ్చిన రాజప్పకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేవారు. తమ ఊరు అభివృద్ధిపై దృష్టి సారించాలని మహిళలు చెప్పే లోపే ఆయన ఆగ్రహంతో ఊగిసలాడిపోయారు. మహిళలని చూడకుండానే ఏదో పార్టీల అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. మేం చేసే అభివృద్ధి పనులకే వత్తాసు పలకాలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరమైతే మీ పింఛన్లు పీకేస్తా.. అభివృద్ధికి సహకరించాలే తప్ప వేషాలు వేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహానికి లోనయ్యారు. దీనిని బట్టి అర్థమౌతోంది మంత్రి రాజప్పకు అభివృద్ధిపై ఎంత ఆసక్తి ఉందో. అంతేగాకుండా ఆ గ్రామానికి అనుకున్న సమయానికి వస్తే మహిళలు ప్రశ్నలు అడుగుతారనే ఆలస్యంగా వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
Link to comment
Share on other sites

2 minutes ago, Idassamed said:

Great, idi nijanga Ani unte next term bokadia

4 minutes ago, Kool_SRG said:

Nice..ala vuntene mata vintaru lekapote social media ekki PM, CM mida istam vachinattu comments chestaru meme pedda thopulam annattu

Link to comment
Share on other sites

2 minutes ago, mahesh1 said:

Nice..ala vuntene mata vintaru lekapote social media ekki PM, CM mida istam vachinattu comments chestaru meme pedda thopulam annattu

correct vayya,....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...