Jump to content

నా పాలన నచ్చకపోతే పెన్షన్లు తీసుకోవద్దు, రోడ్లపై నడవద్దు: బాబు


Tadika

Recommended Posts

  • Replies 115
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Tadika

    11

  • TOM_BHAYYA

    10

  • machoman

    9

  • Mitron

    9

Top Posters In This Topic

5 minutes ago, Akkumm_Bakkumm said:

Neenu eche pension teeskuntaru anta yerri flower gadu. Veedini intlo nundi echinattu cheptunnadu, adi people's money veedu pettina scheme ki vallu eligible so vallaki kuda vastundi antha matraniki veedike vote veyyala. Denni kuda defend chese yellow flowers vachi mi sollu fook justification echukondi...

yourock

Deficit state ki paisal ekkadinundi osthunnaii maan.. lotuspond q pushpam batvh isthubdha.. babu isthunnadu avanni

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Deficit state ki paisal ekkadinundi osthunnaii maan.. lotuspond q pushpam batvh isthubdha.. babu isthunnadu avanni

yes..heritage income ikkada diverting...

Link to comment
Share on other sites

7 hours ago, Tadika said:

నంద్యాల: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాలలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పాలన నచ్చకపోతే.. తానిచ్చే పెన్షన్స్ తీసుకోవద్దని, తాను వేసిన రోడ్ల మీద నడవద్దని నిప్పులు చెరిగారు. తానిచ్చే పెన్షన్ తీసుకుంటూ.. తాను వేసిన రోడ్డు మీదే నడుస్తూ.. తనకే ఓటు వేయనంటే ఎలా? అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సందర్బంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కొంతమంది అవినీతి డబ్బును ఖర్చు పెడుతున్నారని పరోక్షంగా వైసీపీని ఆయన టార్గెట్ చేశారు. అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలిచి.. గెలిచిన తర్వాత అంతకు రెట్టింపు డబ్బు వెనకేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ.. తాను కూడా ఒక్కో ఓటుకు రూ.5వేలు ఇవ్వగలనని, కానీ అలాంటి అవినీతికి తాను దూరమని చంద్రబాబు అన్నారు.
అంతేకాదు, తనకు ఓట్లకు వేయని గ్రామాలను అవసరమైతే పక్కన పెడతానని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ఓట్లతో సంబంధం లేకుండా అందరిని సమదృష్టితో చూడాల్సిందిపోయి.. ఓట్లు వేయకపోతే పక్కనపెట్టేస్తామని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

pichi mudirindipoindi mothaniki...

cycle batch la inka antho intlo burra panichesedi chandraal ke anukunna...

big time man...this guy sucks big time..! bay of bengal okate dikku cycle gallaki iga..

Link to comment
Share on other sites

5 hours ago, trent said:

Ilage ysr matlade vadu , appudu levani noru ippudu ledthundi em @3$%

Appudu nuvvu nenu ysr ni thittukunnam ippudu mathram nuvvu thittadam ledhu endhuku antaavu@3$% 

Link to comment
Share on other sites

Agreed.. Jaffas antha road kindha nundi nadavaale repatinundi.. appudu kaani budhhiraadhu.. to differentiate pro-tdp and anti-tdp .. bikes ki cars ki all vehicles ki tdp or annagari stickers veyinchukondi avi unna ve mana road la meedha thiragali

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Agreed.. Jaffas antha road kindha nundi nadavaale repatinundi.. appudu kaani budhhiraadhu.. to differentiate pro-tdp and anti-tdp .. bikes ki cars ki all vehicles ki tdp or annagari stickers veyinchukondi avi unna ve mana road la meedha thiragali

agreed tom bhayya

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Agreed.. Jaffas antha road kindha nundi nadavaale repatinundi.. appudu kaani budhhiraadhu.. to differentiate pro-tdp and anti-tdp .. bikes ki cars ki all vehicles ki tdp or annagari stickers veyinchukondi avi unna ve mana road la meedha thiragali

Idhedho Nazi Germany laaga undhe

Link to comment
Share on other sites

ఈరోజు కర్నూలు లో జరిగిన పర్యటనలో చంద్రబాబునాయుడు గారు మాట్లాడిన మాటలు, యథాతధంగా మీకోసం:

"వెయ్యి రూపాయలు ఇవ్వలేనా మీకు, ఐదు వేల రూపాయలు ఇవ్వలేనా ఓటుకి, ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా. అది ఎవరి డబ్బులు అవి, మళ్ళా ఎక్కడ నుంచి తేవాలి, ప్రజలది, అంటే 500/5000 రూపాయలు మీకు ఇవ్వాలంటే, 5 లక్షలు వసూలు చేయాలి, అందులో నేను సగం తినాలి, సగం మీకు పంపించాల. ఎందుకు ఆ దరిద్రమైన రాజకీయాలు, ఎందుకని అడుగుతున్నాను. అలాంటి వ్యక్తులు మనకు అవసరమా అని అడుగుతున్నాను. నేనిచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేనిచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, మనం వేసిన వీధి దీపాల వెలుగులో ముందుకు పోతున్నారు, ఓటు వేయకుండా ఎట్టుంటారయ్యా, అడగాలి కదా మీరు. ఇప్పుడు మళ్ళా నేను ఎప్పటికప్పుడు మీతో గాని, ప్రజలతోగాని సన్నిహిత సంబంధాలు గాని పెట్టుకుని, అంతా సమాచారం తెప్పించి ఇస్తా, సుపరిపాలన ఇస్తా, న్యాయం చేపిస్తా, కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, అదే సమయంలో ప్రజలకు కూడా న్యాయం చేయాలి. నా జీవితంలో ఒకటే గుర్తు పెట్టుకుంటా, నాకేం కోరికలు లేవు, నా కోరికంతా మీరు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి"

కానీ బరితెగించిన కొందరు వేలిముద్రగాళ్ళు దానిని విపరీతంగా మార్చి, వేరొకరి ప్రాప్తం కోసం అబద్దపు రాతలు ప్రచురించారు. ఇలాంటి పక్కలేసే పనులు మానుకోకపోతే మక్కెలు విరగ్గొట్టబడును.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...