Jump to content

కోహ్లీ వద్దు... ధోనీయే ముద్దు!

JANASENA

Recommended Posts

22brk-bcci1aa.jpg

దిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్‌కుంబ్లే వైదొలగడంతో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాకి కుంబ్లే కోచ్‌గా వ్యవహరించిన ఏడాది కాలంలోనే అద్భుత విజయాలు సాధించడంతో పాటు టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని భారత్‌ తిరిగి కైవసం చేసుకుంది. దీంతో సోషల్‌మీడియాలో క్రికెట్‌ అభిమానులు కోహ్లీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూ.. ‘మహేంద్ర సింగ్‌ ధోనీకి తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. సారథిగా వ్యవహరించిన అనుభవం ఉన్న కారణంగానే కోహ్లీ.. మ్యాచ్‌ మధ్యలో ధోనీని సలహాలు అడుగుతుంటాడు. టీమిండియాను సమర్థవంతంగా నడిపించేంత శక్తిసామర్థ్యాలు కోహ్లీకి లేవు. ధోనీ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ, ప్రపంచకప్‌, టీ20 ప్రపంచ కప్‌ గెలిచింది. ఎంతో విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోనీని తిరిగి టీమిండియా కెప్టెన్‌ చేయాలి’ అంటూ పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓటమి పాలవ్వడం, ఆ తర్వాత రెండు రోజులకే కుంబ్లే కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో అవాక్కయిన అభిమానులు వివిధ సోషల్‌మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర సింగ్‌ ధోనీ నుంచి బాధ్యతలు తీసుకున్న కోహ్లీ తిరిగి అతనికే బాధ్యతలు అప్పగించాలని ఓ అభిమాని కోరగా.. కుంబ్లే రాజీనామాను పరిగణలోనికి తీసుకున్న బీసీసీఐ వెంటనే దాన్ని తిరస్కరించి.. ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించాలని మరొకరు కోరారు. అంతేకాదు ధోనీ సారథిగా ఉన్న సమయంలో జట్టులో మంచి వాతావరణం ఉండేది. కోచ్‌లతో కూడా ధోనీ సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. కోహ్లీ కంటే ధోనీనే మెరుగైన సారథి. బీసీసీఐ వెంటనే కోహ్లీపై చర్యలు తీసుకోవాలి. సారథిగా కోహ్లీ టీమిండియాను నడిపించలేడు. దయచేసి ధోనీని కెప్టెన్‌గా నియమించండి అని వరుస ట్వీట్లతో అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు.

Link to comment
Share on other sites

మహేంద్ర సింగ్‌ ధోనీ నుంచి బాధ్యతలు తీసుకున్న కోహ్లీ తిరిగి అతనికే బాధ్యతలు అప్పగించాలని ఓ అభిమాని కోరగా..

Nuvve aah abhimana bhayya @JANASENA

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

మహేంద్ర సింగ్‌ ధోనీ నుంచి బాధ్యతలు తీసుకున్న కోహ్లీ తిరిగి అతనికే బాధ్యతలు అప్పగించాలని ఓ అభిమాని కోరగా..

Nuvve aah abhimana bhayya @JANASENA

@3$%*=:

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

మహేంద్ర సింగ్‌ ధోనీ నుంచి బాధ్యతలు తీసుకున్న కోహ్లీ తిరిగి అతనికే బాధ్యతలు అప్పగించాలని ఓ అభిమాని కోరగా..

Nuvve aah abhimana bhayya @JANASENA

eppudu choodu match mottam dhoni tho ne kohli gaadu discuss chesthuntadu. alantappudu dhoni aa untey pothundi ga captain ga. @3$%

Link to comment
Share on other sites

Just now, JANASENA said:

eppudu choodu match mottam dhoni tho ne kohli gaadu discuss chesthuntadu. alantappudu dhoni aa untey pothundi ga captain ga. @3$%

Confirmed nuvve ah abhimaani dorikesaavu @3$%@3$%

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

Confirmed nuvve ah abhimaani dorikesaavu @3$%@3$%

nuvvemanukuntav bro kohli gaadu sachin laa captaincy nunchi tappukoni vaaai game meeda concentrate chetheymanchida kaada ? 

Link to comment
Share on other sites

1 minute ago, JANASENA said:

nuvvemanukuntav bro kohli gaadu sachin laa captaincy nunchi tappukoni vaaai game meeda concentrate chetheymanchida kaada ? 

Ee heat of moment lo ala anukuntam gaani vaadi record as of now its good, so immediate ga avasaram ledu need to see one more season if not going good give the mantle to some one else...

Going back to Dhoni doesn't look to be a thing which is going to happen.

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

Ee heat of moment lo ala anukuntam gaani vaadi record as of now its good, so immediate ga avasaram ledu need to see one more season if not going good give the mantle to some one else...

Going back to Dhoni doesn't look to be a thing which is going to happen.

@gr33d

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...