Jump to content

జాతీయ జెండాను అవమానించిన నారా లోకేష్? Read more at: http://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-lokesh-does-not-salute-the-national-flag-chittoor-204674.html


TampaChinnodu

Recommended Posts

Picha lite.  Media ki pani pata lekunda poyindi..

Salute chesthey country antey respect. Cheyyakapothey ledhu anukodam endo

Link to comment
Share on other sites

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • tennisluvr

    6

  • ICANWIN

    4

  • 4Vikram

    4

  • Annayya_fan

    4

Top Posters In This Topic

On 6/22/2017 at 0:11 PM, TampaChinnodu said:
జాతీయజెండాను అవమానించిన నారా లోకేశ్‌
 

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ జాతీయ జెండాను అవమానించే విధంగా ప్రవర్తించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేసిన వంద అడుగుల భారీ ఎత్తయిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఆవిష్కరించారు.

అయితే జెండా ఎగురవేసే సమయంలో అందరూ జెండాకు గౌరవ వందనం చేశారు. కానీ నారా లోకేశ్‌ మాత్రం జెండాకు వందనం చేయలేదు. సుమారు మూడు నిమిషాల పాటు ముఖ్యమంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులందరూ జాతీయ జెండాకు గౌరవ వందనం  చేస్తే మంత్రి మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయారు.

pakkolani chusi kuda veediki teliyaleda .. waste fellow 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...