Jump to content

Illiterates tho petukunte..

DiscoKing

Recommended Posts

636338372336895386.jpg

పవన్ సోదరుడు నాగబాబుతో ఏర్పడిన సాన్నిహిత్యంతో తన బాధ పవన్ వరకు తీసుకువెళ్లారని, ఆమెకు పవన్ జనసేనలో సాధరస్వాగతం పలికారని మరో ఊహాగానం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. పవన్ పార్టీ నుంచి కాకినాడ నియోజకవర్గంలో నిలబడనున్న నాగబాబు రోజాను ఓదార్చి ఆమెకు జనసేనలో మార్గం సుగమం చేశారట. రోజా కూడా రాయలసీమ నుంచే ఎంపీగా నిలబడే ఏర్పాట్లు.. ఒప్పందాలు జరుగుతున్నట్లు వినికిడి. మొత్తానికి ఇదే నిజమైతే పాపం వైసీపీలో వినోదం తగ్గిపోయినట్టే.

Link to comment
Share on other sites

Just now, LordOfMud said:

iron lady..

vMJ1rD.gif

Link to comment
Share on other sites

Just now, boeing747 said:

adenti, Roja Janasena ki move ayte mari what abt YCP Jagganna  Related image

emundhi...

ear reddy and broker reddy pisukutaru adhe kaalu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...