Jump to content

ఇంజినీర్ ఆస్తులు రూ.500కోట్లు!


TampaChinnodu

Recommended Posts

Just now, TampaChinnodu said:

jagan cases , notes for vote cases rendu move kaavu. political situation batti move avvalsina situation vasthey move sepistharu.

asalu vote ki note case ee kadhu... langas ego satisfaction ki tappa no use 

Link to comment
Share on other sites

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    20

  • DiscoKing

    5

  • Akkumm_Bakkumm

    3

  • Kool_SRG

    2

Top Posters In This Topic

Just now, DiscoKing said:

asalu vote ki note case ee kadhu... langas ego satisfaction ki tappa no use 

bribe ivvatam thappu kaadu antey , ee engineer di kooda em thappu ledu. 

come out of bhajana mentality and think with neutral mind.

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

bribe ivvatam thappu kaadu antey , ee engineer di kooda em thappu ledu. 

come out of bhajana mentality and think with neutral mind.

charge sheet file indha intaki baby_dc1

Link to comment
Share on other sites

ఇంట్లోని డ్రై ఫ్రూట్స్‌ విలువే....రూ.లక్ష 
23hyd-main1c.jpg

సీబీ సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో ఏకంగా ఓ డ్రైఫ్రూట్స్‌ దుకాణమే బయటపడింది. ఆ డ్రైఫ్రూట్స్‌ విలువ రూ.లక్ష ఉంటుందని అంచనా.

Link to comment
Share on other sites

ఆస్తులను తన పేరిట లేదా బినామీల పేరుతో కొనుగోలు చేస్తే ఏసీబీ సోదాలు చేస్తే పట్టుబడతానన్న ఉద్దేశంతో 1998 నుంచి ఇప్పటివరకూ 50 ఆస్తులను తన భార్య తల్లిదండ్రులు, సోదరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. వాటన్నింటినీ ఈ ఏడాది జనవరిలో తనకు, తన భార్యకు వారు బహుమతి కింద ఇచ్చినట్లు రాయించుకున్నాడు.

Link to comment
Share on other sites

46 minutes ago, Hitman said:

IT department,  full central support to chelaregi pottunaru...Katappa ayina ok..kasiga unnaru..good going...@~`

Yeah assale taggoddu, ye flow ni inka aggressive chesi congress and its leaders ni strike chestundochu, so that elections mundu panchadaniki no cash vallaki and public lo image oke debbaki rendu pittalu style lo untundochu...

Link to comment
Share on other sites

3 minutes ago, TampaChinnodu said:
ఇంట్లోని డ్రై ఫ్రూట్స్‌ విలువే....రూ.లక్ష 
23hyd-main1c.jpg

సీబీ సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో ఏకంగా ఓ డ్రైఫ్రూట్స్‌ దుకాణమే బయటపడింది. ఆ డ్రైఫ్రూట్స్‌ విలువ రూ.లక్ష ఉంటుందని అంచనా.

Vadi counter parts ni prasannam cheskodaniki evvi ayyi untayi. 

Link to comment
Share on other sites

1 minute ago, Akkumm_Bakkumm said:

Vadi counter parts ni prasannam cheskodaniki evvi ayyi untayi. 

or veedini prasannam sesukotaaniki vere vallu ichi vuntaaru.

Link to comment
Share on other sites

3 hours ago, TampaChinnodu said:
ఇంజినీర్‌ ఆస్తులు రూ.500కోట్లు! 
అనిశా సోదాల్లో వెలుగులోకి..

విజ‌య‌వాడ‌: అనివీతి నిరోధ‌క‌ శాఖ అధికారులే విస్తుపోయే అక్రమార్జన వ్యవహారం బయటపడింది.  ప్రజారోగ్యశాఖ పురపాలక‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ డాక్టర్ పాము పాండురంగారావు ఆదాయానికి మించి ఆస్తుల కేసు అతిపెద్దదిగా నమోదైంది. ప్రాథమిక అంచనా ప్రకారం ఆక్రమాస్తుల విలువ సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. పాండురంగారావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఆదాయానికి మించి ఆస్తుల అభియోగంపై పాండురంగారావు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 14 చోట్ల సోదాలు జరిపాయి. ప్రాథమికంగా రూ.12 కోట్ల విలువైన రిజిస్టర్డ్‌ ఆస్తులను గుర్తించారు. ప్రస్తుత మార్కెట్  విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.500కోట్ల వరకు ఉంటుందని అనిశా అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పాండురంగారావు నివాసంలో ఉదయం నుంచి బాగా పొద్దుపోయేంత వరకు అనిశా బృందం సోదాలు జరిపింది. అక్రమాస్తుల విలువ మదింపు చేసేందుకు గంటల సమయం పట్టింది. తనిఖీ బృందాలు ప్రాథమికంగా సేకరించిన వివరాలతో అనిశా డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.పి.ఠాకూర్  ఐదు పేజీల ప్రకటన విడుదల చేశారు. మొత్తం 42 ప్లాట్ల కొనుగోలు చేశార‌ని, ఒక్క విశాఖలోనే 20 ప్లాట్లు వరకు ఉన్నాయ‌ని తెలిపారు. గుంటూరులో 8, హైదరాబాద్‌లో 7, పశ్చిమగోదావరిలో 6, విజయనగరంలో ఒక ప్లాట్‌ను గుర్తించిన‌ట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో జీ+2 గృహంతోపాటు పెంట్‌హౌస్ ఒకటి... విశాఖ, కృష్ణా జిల్లా కొచ్చెర్లలో రెండు సొంతిళ్లులు పాండురంగారావు నిర్మించిన‌ట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వాణిజ్య భూమి ఎకరం, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల వ్యవసాయ భూమి పాండురంగారావు.. అతని కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు కనుగొన్నారు.  విశాఖపట్నంలోని ఆరోగ్య నగరంలో అశ్విని ఆసుపత్రి నిర్మాణానికి రూ.4 కోట్ల పెట్టుడి పెట్టారు. విశాఖపట్నంలో తన కుమారుడి పేరిట రైటన్‌ సాఫ్ట్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ సంస్థ ఉంది. అతని భార్య పేరిట హెచ్ఎం టెక్నోక్రాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ ఉంది. సుదీర్‌ సోలార్‌ పవర్‌ అండ్‌ సునీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థలో 66 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. 
పాండురంగారావు నివాసం నుంచి రూ.9 లక్షల నగదు, రూ.25 లక్షల  బ్యాంకు డిపాజిట్ పాస్‌పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు,  నాణాలు, ఆభరణాలు, స్వర్ణ వజ్రాభరణాలు సుమారు కేజీకి పైగా అనిశా సోదాల్లో బయటపడ్డాయి. మ‌రో తొమ్మిది కేజీల వెండి వస్తువులు లభించాయి. ఇందులో ఎక్కువ సంఖ్యలో వెండి కంచాలు, గ్లాసులు ఉన్నాయి.  1.95 లక్షల అమెరికన్‌ డాలర్లు లభ్యమయ్యాయి. ఓ ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. 

manamu chadivam engineering endhuko...500 C anta....over all career lo 5C kooda sampadhithamo ledho doubte....

ayina manaki ilantvi cheyyatam radhu le.....emi bagupadathadu inni anyayalu chesi, adhi choodham

Link to comment
Share on other sites

12 hours ago, nokia123 said:

manamu chadivam engineering endhuko...500 C anta....over all career lo 5C kooda sampadhithamo ledho doubte....

ayina manaki ilantvi cheyyatam radhu le.....emi bagupadathadu inni anyayalu chesi, adhi choodham

anduke govt job antey antha craze. 24 hours kashtapadi business run sesina kooda antha money raadu lifetime lo

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

anduke govt job antey antha craze. 24 hours kashtapadi business run sesina kooda antha money raadu lifetime lo

Antuke ga Govt job istanante recommendation/lancham ivvadaaniki kuda janaalu venakaadatla...Chi deenamma mundu janala thinking maaraali damn

Link to comment
Share on other sites

2 hours ago, Kool_SRG said:

Antuke ga Govt job istanante recommendation/lancham ivvadaaniki kuda janaalu venakaadatla...Chi deenamma mundu janala thinking maaraali damn

thinking maaratam pakkana pettu.  inka worst avuthundi day by day India lo. no hopes. 

Link to comment
Share on other sites

అవినీతి ఆస్తుల స్వాధీనానికి కొత్త చట్టం 
అనిశా డీజీ ఠాకూర్‌

కర్నూలు: అవినీతి అధికారుల ఆస్తుల స్వాధీనానికి త్వరలో కొత్త చట్టం తీసుకురానున్నట్లు అవినీతి నిరోధక శాఖ డీజీ ఠాకూర్‌ తెలిపారు. కర్నూలులో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నిన్న పట్టుబడిన పురపాలక శాఖలో ప్రజారోగ్య విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ డాక్టర్‌ పాండురంగారావుకు సంబంధించిన కేసులో మరో 4 బినామీ ఆస్తులను గుర్తించామన్నారు. నాలుగు సెల్‌ఫోన్ల తయారీ సంస్థల్లో పాండురంగారావు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించామన్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఠాకూర్‌ తెలిపారు. రాష్ట్రంలో అనిశాకు సొంత కార్యాలయాలు లేవని, త్వరలో సీఎం చేతుల మీదుగా తిరుపతిలో కార్యాలయం ప్రారంభిస్తామని ఠాకూర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...