Jump to content

ఇంజినీర్ ఆస్తులు రూ.500కోట్లు!

TampaChinnodu

Recommended Posts

17 hours ago, TampaChinnodu said:

Already 58 years age. case court lo decide ayye time ki 20-30 years padathadi. matter over.

yes ma neighbour oka chief engineer unnadu, vadu CBI ki dorikina malli back to job and last 5 years nunchi courts chuttu going. No difference to life

Link to comment
Share on other sites

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    20

  • DiscoKing

    5

  • Akkumm_Bakkumm

    3

  • Kool_SRG

    2

Top Posters In This Topic

2 minutes ago, princeofheaven said:

yes ma neighbour oka chief engineer unnadu, vadu CBI ki dorikina malli back to job and last 5 years nunchi courts chuttu going. No difference to life

corruption sese andaru officers ki telusu ilanti loophole vundi ani. anduke antha dairyam gaa sestharu bayam lekunda. 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

corruption sese andaru officers ki telusu ilanti loophole vundi ani. anduke antha dairyam gaa sestharu bayam lekunda. 

yes man courts are the most corrupt places in India, mundu avi marchali. Judgement fast ga ichi lopaliki toyyali ilanti badcow gallani

Link to comment
Share on other sites

madhyalo loki babu comedy 

అనిశా పనితీరు భేష్‌: లోకేశ్‌ 
24brk132-lokesh.jpg

తిరుపతి: అధిక శాతం మంది ఉపాధిహామీ కూలీలు బ్యాంకుల నుంచి కాకుండా తపాలా కార్యాలయాల ద్వారానే వేతనాలు చెల్లించాలని కోరుతున్నారని.. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పర్యటనను ఆయన విజయవంతంగా ముగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను పరిశీలించడంతో పాటు వేతనాల చెల్లింపులపై కార్మికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. దేశంలోని మరే రాష్ట్రంలో పనిచేయని రీతిలో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (అనిశా) పనిచేస్తోందన్నారు. పంచాయతీరాజ్‌ పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఇతర సిబ్బంది కొరత ఉందని .. ముఖ్యమంత్రితో చర్చించి ఆ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలంలో ప్రజలు అంటువ్యాధుల బారినపడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.

Link to comment
Share on other sites

- పాండురంగారావును సర్వీసు నుంచి తొలగింపునకు సిఫారసు
మాజీ మంత్రికి బినామీగా అనుమానం!
ముగిసిన సోదాలు..రూ.800 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
 
సాక్షి, అమరావతి: అక్రమాస్తులను పెద్దఎత్తున కూడబెట్టిన పురపాలక శాఖ ప్రజారోగ్య విభాగం ఈఎన్‌సీ పాము పాండురంగారావు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోని మంత్రులు, మాజీ మంత్రులకు బినామీగా ఉన్నారనే అనుమానాలు రేగుతున్నాయి. రూ.800 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన పాండురంగారావు వెనుక ఉన్న పెద్దలు ఎవరన్న కోణంలో ఏసీబీ దృష్టి సారించకపోవడం గమనార్హం. శుక్ర, శనివారాల్లో సోదాలు నిర్వహించిన సోదాల్లో ఆస్తుల చిట్టాను లెక్కతేల్చిన ఏసీబీ ఆయన ఎవరికి బినామీ, మరికొన్ని కీలక కోణాలపై ఏసీబీ అధికారులు ఆరా తీయడం మరిచారు.

రాష్ట్రానికి చెందిన కీలక మంత్రితో పాండురంగారావుకు ఇటీవల పొరపొచ్ఛాలు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాండురంగారావుకు చెక్‌ పెట్టేందుకు ఆ మంత్రి వ్యూహాత్మకంగా పావులు కదలిపినట్టు అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది ఇలా ఉంటే కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న వ్యక్తికి పాండురంగారావు అత్యంత సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు. 2011లో పాండురంగారావు బదిలీని ఆ నేతే స్వయంగా రంగంలోకి దిగి నిలుపుదల చేయించినట్టు సమాచారం. అనంతరం 2014 ఎన్నికల్లో కృష్ణా జిల్లాకు చెందిన ఆ నేతకు పాండురంగారావు ఇతోధిక సాయం అందించినట్టు ప్రచారం జరుగుతోంది. పాండురంగారావుకు ఏపీలోని పలువురు కీలక నేతలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్య నాయకునిగా వ్యవహరించిన తెలంగాణ నాయకుడు, అప్పట్లో మంత్రిగా కూడా వ్యవహరించిన మరో తెలంగాణ నేతకు ఆయన బినామీగా వ్యవహరించారనేది విశ్వసనీయ సమాచారం. పాండురంగారావు హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోనూ కీలక స్థానంలో పనిచేశారు.
 
ఈ అంశాలపై ఏసీబీ, పోలీసు, ఇతర ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం.  ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుపర్చడంతో రిమాండ్‌ విధించింది. ఈ కేసులో ఇంకా అనేక వివరాలు తెలియాల్సి ఉందని, విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నట్టు సమాచారం. ఆయన్ను సర్వీసు నుంచి తొలగించాలని ఏసీబీ డీజీ ఆర్‌పీ ఠాకూర్‌ ప్రభుత్వానికి నివేదించనున్నారు. 
Link to comment
Share on other sites

500crs enti ra babu , thu veellu mararu , you know vella family members , relatives , friends everyone know that they are corrupt but they still encourage these people to do more , ee rojullo andaru keeps saying 'evaru lancham teesukoru?' etc  and feel they have a right to take bribes etc , sad days ahead for future generations

Link to comment
Share on other sites

1 hour ago, Peddayana said:

*=:

only money ki value and respect in India these days. character emi ina, ela vunna no one cares. so people not minding doing corruption. India lo peruguthunna show off culture ki it will only increase day by day.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...