Jump to content

Bali and loki from vjw


captain_raju

Recommended Posts

కృష్ణా జిల్లా రాజకీయం ఈ సారి మరింత హాట్ హాట్ గా మారనుంది. నూతన రాజధాని ఈ ప్రాంతంలో ఏర్పాటు కానుండటంతో రాజకీయం కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకోనుంది. అధికార పార్టీకి సంబంధించి ప్రస్తుత మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్, అనంతపురం జిల్లాలో హిందుపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణలు ఇద్దరూ ఈ సారి ఈ జిల్లా నుంచే బరిలో దిగనున్నారు. లోకేష్ తనకు అనుకూలమైన సేఫ్ సీటు అన్వేషణలో ఉన్నారని..ఇంచుమించు పెనమలూరు నియోజకవర్గంలో లోకేష్ పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అప్పుడు ఏమైనా మార్పులు ఉండొచ్చు కానీ..లేదంటే పెనమలూరుకే ఆయన మొగ్గుచూపుతారని చెబుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన్ను గుడివాడ నుంచి బరిలో దింపటం ద్వారా తమకు పెద్ద తలనొప్పిగా మారిన కొడాలి నానికి చెక్ పెట్టాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

                                 కారణాలు ఏమైనా బాలకృష్ణ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. అందుకే ఆయన్ను సారి సొంత జిల్లా అయిన కృష్ణా నుంచి బాలయ్యను బరిలో దింపాలని అధిష్టానం యోచిస్తోంది. వీరిద్దరితో పాటు అవసరాన్ని బట్టి నారా బ్రాహ్మణీని కూడా విజయవాడ లోక్ సభలో బరిలో నిలపాలని యోచిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదని..అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం నారా బ్రాహ్మణీ తనకు రాజకీయాల్లోకి వచ్చే  యోచన ఏదీ లేదని చెబుతున్నారు. కానీ భవిష్యత్ అసవరాలకు అనుగుణంగా ఆమెను తప్పకుండా బరిలో దింపటంతో రాష్ట్రమంతటా ప్రచారం చేయిస్తారనే వాదన టీడీపీ నాయకుల్లో ఉంది. మొత్తానికి ఈ సారి కృష్ణా జిల్లా రాజకీయాలు మరింత ఆసక్తిని రేకేత్తించేలా కన్పిస్తున్నాయని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, SANANTONIO said:

brahmi%20laugh_01.gif?1403646236

Ide nijam aithe debbaki tha..pulka la mutha antaru non-pulkas

Vala vumu ni kuda maha prasadam ga bavinche valu ee DB lo vunaru 

Link to comment
Share on other sites

1 minute ago, captain_raju said:

Vala vumu ni kuda maha prasadam ga bavinche valu ee DB lo vunaru 

yeah...

 thega neelgutharu gattiga rendu straight questions esthe widow crying chesi adi kuda aipothe dukuanam ethestharu

brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

1 minute ago, SANANTONIO said:

yeah...

 thega neelgutharu gattiga rendu straight questions esthe widow crying chesi adi kuda aipothe dukuanam ethestharu

brahmi%20laugh_01.gif?1403646236

Valaki dammu vunte randi ani treads vesina raru adigithe aa roju motham DB bandh 

Link to comment
Share on other sites

1 minute ago, captain_raju said:

Valaki dammu vunte randi ani treads vesina raru adigithe aa roju motham DB bandh 

tumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif?14

antha pedda matalu enduku le....pilla pithiri gallaki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...