Jump to content

ఏపీ వైపు వెళ్లే టూరిస్టులను అడ్డుకుంటున్న తెలంగాణ!

Chanti_Abbai

Recommended Posts

అధిక ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా తెలంగాణ టూరిజం అధికారులు నాగార్జునసాగర్ వద్ద ఏపీ వెళుతున్న టూరిస్టులను అడ్డుకుంటున్నారు. హిల్ కాలనీ నుంచి విజయపురి సౌత్ లోని ప్రదేశాలను తిలకించేందుకు వెళ్లే వారిని ఆపుతున్నారు. ఇంతకీ తెలంగాణ అధికారుల నిర్వాకానికి కారణం ఏంటంటే, సాగర్ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జున కొండ ఎంతో విశిష్ఠమైనది. ఇక్కడ బుద్ధుని అవశేషాలతో పాటు ప్రాచీన కాలానికి సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీటిని తిలకించేందుకు నిత్యమూ వందల మంది వస్తుంటారు. ఆ కొండకు ఏపీ టూరిజం ప్రత్యేక లాంచీలను నడుపుతోంది. ఇక లాంచీల ఆదాయంలో వాటా కోరుకుంటున్న తెలంగాణకు, వీలైతే స్వయంగా లాంచీలు నడుపుకోవాలని చెబుతూ అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో హిల్ కాలనీ సమీపంలోని సాగర్ ఎర్త్ డ్యామ్ వద్ద లాంచీ స్టేషన్ ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం, అక్కడి నుంచి మరింత ఆదాయం కోసం ఏపీ వైపు వెళుతున్న వారిని అడ్డుకుంటోంది. వీపీ సౌత్ లో లాంచ్ స్టేషన్ మూసివేశారని ప్రచారం చేస్తూ, నాగార్జున కొండకు వెళ్లాలంటే, ఇక్కడి నుంచే పోవాలని సూచిస్తోంది. వారి మాటలను నమ్మి కొండకు వెళ్లిన తరువాత విషయం తెలుసుకున్న పర్యాటకులు, అధికారుల నిర్వాకంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Link to comment
Share on other sites

25 minutes ago, Chanti_Abbai said:

gallery_51737_1_172966.gif

Link to comment
Share on other sites

1)The boats are contracted to Private party to operate

2)The tourists are coming from TG side and not from AP

3)Private operators may do all sort of tactics to attract customers

Just a nameless news website publishes story,it does not mean any govt resort to cheap tricks for few small change

Link to comment
Share on other sites

8 minutes ago, just2deal said:

1)The boats are contracted to Private party to operate

2)The tourists are coming from TG side and not from AP

3)Private operators may do all sort of tactics to attract customers

Just a nameless news website publishes story,it does not mean any govt resort to cheap tricks for few small change

gadantha maaku telavad mukkodu isunti seap tactics chesthunnadu ani @DiscoKing cheppadu 

Link to comment
Share on other sites

10 minutes ago, just2deal said:

Just a nameless news website publishes story,it does not mean any govt resort to cheap tricks for few small change

anni news papers lo vachindhi except T papers

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...