Jump to content

చర్చకు రాని హెచ్-1బీ వీసా

TampaChinnodu

Recommended Posts

చర్చకు రాని హెచ్‌-1బీ వీసా 
27brk-h1b-visa.jpg

వాషింగ్టన్‌: భారత్‌-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే ప్రధాన అంశాల్లో హెచ్‌-1బీ వీసా ఒకటి. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ట్రంప్‌తో భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వస్తుందని అందరూ భావించారు. అయితే, ఆ అంశం ఏదీ చర్చకు రాకపోవడం గమనార్హం. శ్వేత సౌధానికి అధిపతి ట్రంప్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో వీసా భయం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం చర్చకు వస్తుందని అందరూ భావించారు.

ఈ చర్చల్లో హెచ్‌-1బీ వీసాకు సంబంధించిన అంశమేదీ చర్చకు రాలేదని విదేశాంగ కార్యదర్శి ఎస్‌.జయశంకర్‌ మీడియాకు వెల్లడించారు. డిజిటల్‌ భాగస్వామ్యం అంశం గురించి ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగిందని చెప్పారు. ట్రంప్‌, మోదీ భేటీ అనంతరం ఇరు దేశాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలోనూ హెచ్‌-1బీ వీసా అంశం గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

Link to comment
Share on other sites

H1-b visa anedi US lo internal thing...I don't think any country can directly involve...

ikkada unna thopulu...enalla nundo lobbying chesina... mundu quota ne penchaledu....inka modi ochi em chestadu...

Link to comment
Share on other sites

10 minutes ago, holycow205 said:

H1-b visa anedi US lo internal thing...I don't think any country can directly involve...

ikkada unna thopulu...enalla nundo lobbying chesina... mundu quota ne penchaledu....inka modi ochi em chestadu...

Sensible post... Good post

Link to comment
Share on other sites

asaluu 2 countries meet avthunnappudu lafoot H1b gurinchi matlaaduthaaru anukovaadame thappuu... indian media ki punch.... ippppud negative ga em raayalo ardham avvaltedhu vaalaki

Link to comment
Share on other sites

15 minutes ago, Kalam_Youtheman said:

asaluu 2 countries meet avthunnappudu lafoot H1b gurinchi matlaaduthaaru anukovaadame thappuu... indian media ki punch.... ippppud negative ga em raayalo ardham avvaltedhu vaalaki

yeah india media oka range lo hype lepindi, modi anduke coming ani

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...