Jump to content

TDP - PPT - nirmana dasa lone AKARSHANIYA nagaram ga empika iyyina 1st GREENFIELD CITY AMARAVATHI


ARYA

Recommended Posts

Image may contain: 1 person

 

ఆకర్షణీయ నగరాల జాబితాలో కేంద్రం మరో 30 నగరాలను ఎంపికచేసింది. ఈ 30 నగరాల్లో రూ.57,393 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని ప్రతిపాదించింది. ఈ పథకం కింద మొత్తం 100 నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించగా ఇప్పటికే 90 నగరాలు ఎంపికవడంతో మరో 10 నగరాలకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాలు ఎంపికవగా తాజా జాబితాలో రాష్ట్ర రాజధాని నగరం అమరావతి ఎంపికయ్యింది. 

దేశంలో ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు సంపాదించుకున్న మొదటి ‘గ్రీన్‌ ఫీల్డ్‌’ నగరంగా అమరావతి చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన ఆకర్షణీయ నగరాల జాబితాలో అమరావతి 68.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కొత్తగా నిర్మిస్తున్న (గ్రీన్‌ఫీల్డ్‌) ఒక నగరాన్ని ఆకర్షణీయ నగరంగా ఎంపిక చేయడం ఇదే మొదటిసారి. నిర్మాణ దశలోనే ఆకర్షణీయ నగరంగా ఎంపికవడం వల్ల మొదటి నుంచీ ‘స్మార్ట్‌ సిటీ’ లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా ఎంపికైనందున అమరావతికి కేంద్రం ఏటా రూ.100 కోట్లు చొప్పున...ఐదేళ్లపాటు రూ.500 కోట్ల నిధులిస్తుంది. 

అమరావతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దడానికి సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రూ.1874 కోట్లతో ప్రాజెక్టు నివేదికలు సమర్పించింది. నిర్దిష్ట ప్రాంత అభివృద్ధి (ఏరియా డెవలప్‌మెంట్‌)లో భాగంగా పరిపాలనా నగరంలోని 650 ఎకరాల్లో కల్పించనున్న వివిధ ఆధునిక సదుపాయాలతో పాటు, మొత్తం నగరాభివృద్ధి (పాన్‌ సిటీ డెవలప్‌మెంట్‌)లో భాగంగా ఎలక్ట్రిక్‌ బస్సులు, నీటి సరఫరా వ్యవస్థల్ని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది.

అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ నగరంగా ఎంపిక చేయడం వల్ల అంతర్జాతీయ బ్రాండింగ్‌కు దోహదం చేస్తుంది. కేంద్రం ఇచ్చే రూ.500 కోట్లను ఈక్విటీగా చూపించి... మరో రూ.1500 కోట్లు వరకు వివిధ సంస్థల నుంచి రుణం తెచ్చుకోవచ్చు.

Link to comment
Share on other sites

18 minutes ago, idibezwada said:

Ippude andina vartha..threadloki oka onion vachindi..okate kampu

vuncle enti mee oriki 100 touch iyyindanta ga JP.gif

Link to comment
Share on other sites

Wow..! Awesome vundi amaravati...! 

World's best city...bejawada burj khalifa is now world's tallest building...

just that anni construction stage lo vunayi 

Link to comment
Share on other sites

10 hours ago, Android_Halwa said:

Wow..! Awesome vundi amaravati...! 

World's best city...bejawada burj khalifa is now world's tallest building...

just that anni construction stage lo vunayi 

not construction stage. PPT stage.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...