Jump to content

ఏంది బాబూ ఇది..ఒక్క భోజనం రూ.70 వేలా?

kamarao

Recommended Posts

Rey langas idi rich ness ante mee cm vunadu anduku 

ఆ భోజనం ఖరీదు సుమారు 70 వేల రూపాయలు! అదేదో వీఐపీ పెళ్లి విందు భోజనం అనుకుంటే మీరు ముద్దపప్పులో కాలేసినట్లే! సాక్ష్యాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వర్క్ షాప్ సందర్భంగా ఒక్కో ప్రముఖుడిపై ఖర్చు చేసిన మొత్తం అది. అన్ని ఖర్చులు కలుపుకొని ఒక్కో ప్రముఖుడిపై రూ. లక్ష ఖర్చు చేశారు. పై సమాచారాన్ని సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఓ సామాజిక కార్యకర్త సేకరించాడు. ఏపీ ప్రభుత్వం 19మంది ప్రముఖుల భోజనాలు - సదుపాయాల కోసం సుమారు రూ.19లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 23 - 24 తేదీల్లో ఏపీ ప్రభుత్వం విజయవాడలో 'ఇంటలెక్చువల్ ప్రాపర్టీ - కమర్షియల్ అండ్ ఎమర్జింగ్ లాస్' అనే అంశంపై రెండు రోజులపాటు అంతర్జాతీయ వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ సమావేశానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

వర్క్ షాప్ అనంతరం వీరి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో పాల్గొన్నది కేవలం 19మంది మాత్రమే. ఈ విందు కోసం ప్రభుత్వం రూ. 1338720 ఖర్చు చేసింది. మరో రూ.490705లను వారికి కల్పించిన సదుపాయాల కోసం ఖర్చు చేసింది.

అంటే మొత్తం రూ.1829425లను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నమాట. 19 మంది ప్రముఖులకు దాదాపు 19 లక్షలు. దాదాపుగా తల ఒక్కింటికి లక్ష రూపాయలు. ప్రభుత్వం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం పట్ల విపక్ష పార్టీల నేతలు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టవచ్చు గానీ ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
 
Link to comment
Share on other sites

7 minutes ago, kamarao said:

@3$% idhi only food kosamey ani Right of INformation lo telisindha!

you are definitely a Jagan supporter with Reddy in tag line 

is that a shakshitt news?

Link to comment
Share on other sites

Just now, ranku_mogudu said:

@3$% idhi only food kosamey ani Right of INformation lo telisindha!

you are definitely a Jagan supporter with Reddy in tag line 

is that a shakshitt news?

babu id chuste telitam leda bstngp.gif

Link to comment
Share on other sites

4 minutes ago, ranku_mogudu said:

@3$% idhi only food kosamey ani Right of INformation lo telisindha!

you are definitely a Jagan supporter with Reddy in tag line 

is that a shakshitt news?

Kadu ra eendau commod paper lo kuda vesaru 

Link to comment
Share on other sites

Just now, budgetpadbhanabam said:

1lk petti bojanam chesina CBN weight pergatale..nenu 100$ weekly groceries ke ila perigi pothunna endo?

That is babus Jamana 

Link to comment
Share on other sites

18 minutes ago, kamarao said:

Rey langas idi rich ness ante mee cm vunadu anduku 

ఆ భోజనం ఖరీదు సుమారు 70 వేల రూపాయలు! అదేదో వీఐపీ పెళ్లి విందు భోజనం అనుకుంటే మీరు ముద్దపప్పులో కాలేసినట్లే! సాక్ష్యాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వర్క్ షాప్ సందర్భంగా ఒక్కో ప్రముఖుడిపై ఖర్చు చేసిన మొత్తం అది. అన్ని ఖర్చులు కలుపుకొని ఒక్కో ప్రముఖుడిపై రూ. లక్ష ఖర్చు చేశారు. పై సమాచారాన్ని సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఓ సామాజిక కార్యకర్త సేకరించాడు. ఏపీ ప్రభుత్వం 19మంది ప్రముఖుల భోజనాలు - సదుపాయాల కోసం సుమారు రూ.19లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 23 - 24 తేదీల్లో ఏపీ ప్రభుత్వం విజయవాడలో 'ఇంటలెక్చువల్ ప్రాపర్టీ - కమర్షియల్ అండ్ ఎమర్జింగ్ లాస్' అనే అంశంపై రెండు రోజులపాటు అంతర్జాతీయ వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ సమావేశానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

వర్క్ షాప్ అనంతరం వీరి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో పాల్గొన్నది కేవలం 19మంది మాత్రమే. ఈ విందు కోసం ప్రభుత్వం రూ. 1338720 ఖర్చు చేసింది. మరో రూ.490705లను వారికి కల్పించిన సదుపాయాల కోసం ఖర్చు చేసింది.

అంటే మొత్తం రూ.1829425లను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నమాట. 19 మంది ప్రముఖులకు దాదాపు 19 లక్షలు. దాదాపుగా తల ఒక్కింటికి లక్ష రూపాయలు. ప్రభుత్వం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం పట్ల విపక్ష పార్టీల నేతలు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టవచ్చు గానీ ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
 
World Top 5 city lo Food antey koncham costly vuntadi kada man. ardam sesuko. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...