Reddy86 Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 She is not interested, inko option leka Jagan ni anni rojulu jail lo pedithe vachindi. Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 59 minutes ago, LocalFullMoon said: Better than ppts and paper cutting like you ఒక్కొక్క పార్టీకి ఒక సంస్థాగతమైన నిర్మాణశైలి ఉంటుంది.దీనికి మంచి ఉదాహరణ మన దొంగల పార్టీనే.. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..పార్టీ అనగానే మనకి ముందుగా కావాల్సింది ఒక నాయకుడు. పార్టీలో పెద్ద దొంగ ఎవరా అనే అనుమానమే లేకుండా ఏకాభిప్రాయం సాధించేసాడు మన బుజ్జి గిలక్కాయ్. అందులోనూ పదహారు నెలలు చంచల్ గూడా లాంటి ప్రతిష్టాత్మకమైన జైలులో ఉండి వచ్చాడు. ప్రతీ ఎదవకి ఒక ఎదవన్నర ఎదవ గురువుగా ఉండాలి...గురువు అంటే కాస్త బుర్ర ఉండాలి.మనకంటే క్రూరమైన ఆలోచనా శైలి ఉన్నవాడు ఎవరయ్యా అంటే మరో ఆలోచన లేకుండా వీసా మామ దొరికేసాడు.. భట్రాజుల కోసం పెద్దగా వెతక్కుండా షెడ్డుకోచ్చిన సంజనా రాంబాబు, బొచ్చేలాంటి నాయకులు ఉన్నారు.. ఇంక కింది స్థాయి నాయకత్వాని కొస్తే కేసుల కొలబద్ద అన్నమాట.బెట్టింగ్ కేసులు , దొంగ నోట్లు,ATM దొంగలు, స్మగ్లింగ్ కేసులు ఉంటె MLA సీట్లు, కాలేజీలు & ఫ్యాక్టరీలు ఉంటె ఎంపీ సీట్లు..రౌడీ షీట్లు , మర్డర్ కేసులు ఉంటె MPTC & ZPTC లూనూ.. ఒకవేళ మీరు డబ్బులు తీస్కుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కేసుల్లో ఇరుక్కుంటే కనుక అఫీషియల్ ప్రెసిడెంట్ అన్నమాట.ఇన్ని ఉన్నాక అసలుది మర్చిపోయామా అదే ఐటెం సాంగ్ సంగతి. దానిక్కూడా ఒకటుంది, ఎవరో నన్ను అడక్కండి..పైనల్ చెప్పొచ్చేదేమిటంటే "నేరస్తుల కోసం..నేరస్తుల చేత నేరాలే అజెండాగా పెట్టబడిన పార్టీ మన దొంగల పార్టీ. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.