Jump to content

Life in one pic


k2s

Recommended Posts

Image may contain: 2 people, people smiling, outdoor

ఈ చిత్రం లో మొత్తం జీవిత సత్యాన్ని ఎంత చక్క గా వివరించారో చూడండి. 
ఏనుగు గత జన్మకి సంకేతం. కింద ఉన్న పాములు తరువాతి జన్మలకి సంకేతం.
చెట్టు కి ఉన్న కొమ్మ ఈ జన్మకి సంకేతం
కొమ్మకి ఉన్న తెలుపు నలుపు ఎలుకలు రోజుకి అంటే పగలు రాత్రి కి సంకేతం
పైన ఉన్న తేనె పట్టు తాత్కాలిక సంతోషం

ఏనుగు అనే గత జన్మల పాపపుణ్యాలు కొమ్మ అనే ఈ జన్మని కదుపుతూ ఉంటే.. మరోక వైపు పగలు రాత్రి రూపంలో కాలం ఈ జన్మని పడతోస్తూ ఉన్న కూడా... మనిషి తాత్కాలిక మైన తేనె తాగుతూ ప్రమాద కరమైన తరువాతి జన్మలలోకి వేళ్ళ డానికి సిద్ద పడుతున్నాడు కానీ...
పక్కనే ఉండి చేయి చాచి న పరమాత్మ చేతిని అందుకోలేక పోతున్నాడు

Link to comment
Share on other sites

  • Replies 117
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Diana

    21

  • k2s

    16

  • lazybugger

    16

  • vravi22

    12

Top Posters In This Topic

5 minutes ago, k2s said:

Image may contain: 2 people, people smiling, outdoor

ఈ చిత్రం లో మొత్తం జీవిత సత్యాన్ని ఎంత చక్క గా వివరించారో చూడండి. 
ఏనుగు గత జన్మకి సంకేతం. కింద ఉన్న పాములు తరువాతి జన్మలకి సంకేతం.
చెట్టు కి ఉన్న కొమ్మ ఈ జన్మకి సంకేతం
కొమ్మకి ఉన్న తెలుపు నలుపు ఎలుకలు రోజుకి అంటే పగలు రాత్రి కి సంకేతం
పైన ఉన్న తేనె పట్టు తాత్కాలిక సంతోషం

ఏనుగు అనే గత జన్మల పాపపుణ్యాలు కొమ్మ అనే ఈ జన్మని కదుపుతూ ఉంటే.. మరోక వైపు పగలు రాత్రి రూపంలో కాలం ఈ జన్మని పడతోస్తూ ఉన్న కూడా... మనిషి తాత్కాలిక మైన తేనె తాగుతూ ప్రమాద కరమైన తరువాతి జన్మలలోకి వేళ్ళ డానికి సిద్ద పడుతున్నాడు కానీ...
పక్కనే ఉండి చేయి చాచి న పరమాత్మ చేతిని అందుకోలేక పోతున్నాడు

Thaatha neeku Telugu raadu kada

Link to comment
Share on other sites

Just now, Idassamed said:

Thaatha neeku Telugu raadu kada

ochu man 10th lo 74 ochinayi.. 5 mins padindi aadi sadavanikey... 2 times sadivina tarvata sagam sagam ardam ayindi...sagam mana Khan dada screenplay experience tho assume chesukunna 

Link to comment
Share on other sites

1 minute ago, k2s said:

ochu man 10th lo 74 ochinayi.. 5 mins padindi aadi sadavanikey... 2 times sadivina tarvata sagam sagam ardam ayindi...sagam mana Khan dada screenplay experience tho assume chesukunna 

@3$% Khan dada is great

Link to comment
Share on other sites

Just now, Feelingbad said:

aa bokka lo pic lo antha artham vundhaa...? _%~

Mana k2s thatha is an artist man, he painted that picture and it is called LIFE

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...