Jump to content

TDP - PPT - LOKESH POWERFUL TWEETS ALL CHANGE WITHIN HOURS


ARYA

Recommended Posts

Image may contain: 3 people, people smiling, text

 

 

చిత్త శుద్ధి ఉండాలేగాని
సోషల్ మీడియా చాలు.. పనిచేసే దమ్ము చూపించడానికి. 

పాలకులపై విషం కక్కడానికి, అభివృద్ధిని అడ్డుకోడానికి కొంతమంది సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. కానీ మొదటినుంచీ టెక్నాలజీపై అభిమానము, పట్టు ఉన్న మంత్రి లోకేష్ మాత్రం సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రజా సమస్యలు చిటికెలో పరిష్కరిస్తున్నారు. 
రాష్ట్రంలో వివిధ సమస్యలతో ఉన్నవారు లోకేష్ ట్విట్టర్ ఎకౌంటు లో, ట్వీట్ చేసిన వెంటనే, లోకేష్ టీం, ఆ సమస్య గురించి మరిన్ని వివరాలు ఫోన్ ద్వారా అడిగి సమస్యలు పరిష్కరిస్తున్నారు.
అందుకు ఉదాహరణ ఈ ఘటన. 

శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం, అడపాక పంచాయితీ, భీమునిపాలెం మండల పరిషత్ పాఠశాల ఆవరణలోని అధ్వాన పరిస్థితుల పై లోకేష్ ట్విట్టర్ ఎకౌంటులో పిర్యాదు చేశారు. అంతే, వెంటనే లోకేష్ స్పందించారు. సంబంధిత అధికారులను, సమస్య గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోమని ఆదేశించారు. 

అంతే, వెంటనే అధికారులు రంగంలోకి దిగడం, పాఠశాల ముందున్న మురుగును జేసీబీలతో తొలగించడం, స్థల పరిశీలన చేయడం వంటి పనులన్నీ గంటల్లో పూర్తైపోయాయి. అంతేకాదు, పరిశుభ్రం అవుతున్న ఫోటోలు కూడా ట్విట్టర్లో ప్రత్యక్షం అయ్యాయి. వీటిని నారా లోకేష్ కూడా షేర్ చేస్తూ… ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఒక్కటే కాదు, లోకేష్ తన వద్దకు వస్తున్న అనేక ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు అయితే వెంటనే పరిష్కారం అవుతున్నాయి. పెద్ద సమస్యలు, అయితే 15 రోజుల్లోనే పూర్తి అవుతున్నాయి. మాటల్లో కాదు చేతల్లో చూపించేవాడే అసలైన నాయకుడు. 

Since Nara Lokesh has become a minister in the AP Cabinet, he has been effectively using social media as a tool for redressal of public grievances. Many citizens have tweeted to him about their problems, and to their pleasant surprise, action was taken immediately. In many cases, administrative hurdles were also overcome in record time. One such grievance and Nara Lokesh’s swift response won the hearts of the Twitterati. A responsible citizen Vidyadhar‏ tweeted to Lokesh about water logging in front of Mandal Parishad School at Bhimunipalem in Srikakulam district exposing the children to water-borne diseases. Wasting no time, Lokesh directed his team to resolve the issue and within hours, heavy equipment descended on the village to clear the water and flatten the pathway. Government officials are also working on laying a CC road there to prevent waterlogging in the future.

Link to comment
Share on other sites

చిత్త శుద్ధి ఉండాలేగాని
సోషల్ మీడియా చాలు.. పనిచేసే దమ్ము చూపించడానికి. 

inka deniki... veediki oka Oppo phone, Jio internet connection ichi.. office, car , security anni venakki teesukondi ra babu...@~`

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...