Jump to content

YS Sharmila insults Nandamuri Bhuvaneswari

AFDBphilosopher

Recommended Posts

త ఎన్నికల సమయంలో చంద్రబాబు మాదిరి ఒక్క అబద్దం చెప్పి ఉంటే, రుణమాఫీ అంటూ అబద్దం చెప్పిఉంటే వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వచ్చి ఉండేది అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సేత, విపక్ష నేత జగన్ సోదరి షర్మిల అన్నారు. ఇచ్చిన మాట తప్పడం కన్నా,ప్రతిపక్షంలో ఉండడమే బెటర్ అని జగన్ అన్నారని షర్మిల అన్నారు. కేవలం ఐదు లక్షల ఓట్ల మెజార్టీలో టిడిపి అదికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు.ఆ మెజార్టీ గతంలో కడప ఎమ్.పిగా పోటీచేసినప్పుడు తన తండ్రికి, సోదరుడికి వచ్చిందని అన్నారు.టిడిపికి ఐదు లక్షల ఓట్లు మెజార్టీ వచ్చింది కూడా చంద్రబాబును చూసి వచ్చింది కాదని, మోడీని రాక్షసుడు అన్న చంద్రబాబు ఆయన మద్దతు పొందడం వల్ల వచ్చిందని అన్నారు. మొత్తం రుణాల మాఫీ చేస్తానని అబద్దం ఆడి ప్రజలందరిని మోసం చేయడం ద్వారా తెచ్చుకున్నాడని అన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత దానిని నీరుకార్చారని, ఆయన చరిత్రహీనుడని ఆమె అన్నారు. అబద్దాలతో చంద్రబాబు మోసం చేస్తున్నాడని, ఎల్లకాలం అబద్దాలతో మోసం చేయలేరని అన్నారు.చంద్రబాబు మోసం అందరికి అందరికి అర్దం అయిందని, ఆయన పప్పులు ఉడకవని, ఒక్క ఆయన ఇంటిలో ఉన్న పప్పుకు తప్ప అని షర్మిల ఎద్దేవ చేశారు.చంద్రబాబుకు పాపం పండే రోజు వచ్చిందని అన్నారు.చంద్రబాబు ఎన్నడూ నేరుగా రాజకీయాలు చేయరని, వెన్నుపోటు రాజకీయాలు మాత్రమే తెలుసునని అన్నారు.

Quote

ఆయన భార్య భువనేశ్వరికి దండం పెట్టాలని, సొంత తండ్రికి వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అయిన భర్త ను భరిస్తోందని, తండ్రి పోటో చూసి మానసిక వేదన అనుభవించాల్సిన పరిస్థితిలో భువనేశ్వరి ఉన్నారని ఆమె అన్నారు.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్నికైనవారిని తన పార్టీలో చేర్చుకుని ఎన్నికలలోకి వెళ్లలేని పిరికివాడు చంద్రబాబు అని ఆమె అన్నారు.

Link to comment
Share on other sites

18 నెలలు జైలు జీవితం గడిపిన జగన్‌తో వదిన కాపురం ఎలా చేస్తుందో షర్మిల తెలుసుకోవాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి జగన్ సోదరి షర్మిల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొల్లు స్పందించారు.

Link to comment
Share on other sites

33 minutes ago, sarkaar said:

18 నెలలు జైలు జీవితం గడిపిన జగన్‌తో వదిన కాపురం ఎలా చేస్తుందో షర్మిల తెలుసుకోవాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి జగన్ సోదరి షర్మిల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొల్లు స్పందించారు.

kiraak_poradu

Link to comment
Share on other sites

deniki tdp vallu ivalsina counter

pelli cheskoni atta valla intlo kapuram chese hindu woman evaru ila matladaru... mundu okadini cheskoni.. inkokadini evadino love chesi.. modati vadiki vidakulu ipinchi.. priyudiki matam marpinchi.. santa lo pasuvu ni koni techinachu tesuku vachi mogudi intlo petukuna ladies ki ilanti thoughts ee vastai...

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

@DaleSteyn1 manobhavalu debba tiyale ane nee concept ardam indi le  kiraak_poradu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...