Jump to content

Ami legu ra July lone karuvu Ap lo - telangana lo full rains


Raithu_bidda_

Recommended Posts

ఖరీఫ్‌ ప్రారంభంలోనే రాయలసీమలో అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. విత్తనం వేశాక చినుకు ముఖం చాటేయడంతో మొలక దశలోనే మొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పంట పొలాల్లోకి పశువులను వదులుతున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన గోకారి, రఫి అన్నదమ్ములు. జూన్‌లో కురిసిన వర్షాలకు నాలుగు ఎకరాల్లో మినుము, ఆరెకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఇద్దరూ కౌలు రైతులే. ఎకరానికి రూ.15 వేల ప్రకారం కౌలుకు తీసుకున్నారు. పంట సాగుకు ఎకరానికి రూ.6 వేలు ఖర్చు చేశారు. విత్తనం వేసి నెల గడిచినా వర్షం కురవలేదు. దీంతో మినుము ఎండిపోతోంది. పంటను దున్నేసేందుకు స్థోమత లేక పశువులకు వదిలేశారు. మరో ఆరెకరాల్లోని మొక్క జొన్న పరిస్థితీ దారుణంగానే ఉంది. వర్షం కురవకపోతే దాన్నీ కోల్పోవాల్సి వస్తుందని రైతులు కంటతడి పెడుతున్నారు.

Link to comment
Share on other sites

AP lo esp so called capital villages region lo paristhithi worst ga undi anta...

even rice is getting imported from warangal...

good job CBN and spinach LOKI!

Link to comment
Share on other sites

8 minutes ago, ARYA said:

AP lo esp so called capital villages region lo paristhithi worst ga undi anta...

even rice is getting imported from warangal...

good job CBN and spinach LOKI!

khammam or nizamabad ani chepthe konchem nammable ga untadi bro

Link to comment
Share on other sites

1 hour ago, ARYA said:

AP lo esp so called capital villages region lo paristhithi worst ga undi anta...

even rice is getting imported from warangal...

good job CBN and spinach LOKI!

Cbn hater spotted 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...