Jump to content

విజయవాడలో 7 ఐటీ కంపెనీల ప్రారంభం

TampaChinnodu

Recommended Posts

విజయవాడ: 2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందజలో ఉందన్నారు. విజయవాడ కేంద్రంగా కే-బిజినెస్ స్పేస్‌లో ఏడు ఐటీ కంపెనీలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ కంపెనీల రాకతో 300మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇప్పటికే విజయవాడలో 14 ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి.

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

K-Business space.. ante.. only K's allowed aaa...@~`

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...