Jump to content

Prasanth Kishore peru vinagane parupulu tadupukuntuna pasupu batch

Raithu_bidda_

Recommended Posts

ప్రస్తుతం జరిగిన వైసీపీ ప్లినరీ సమావేశాలు రాజకీయాల పరంగా కొత్త ప్రశ్నలకు దారితీశాయి.. పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్రశాంత్ కిషోర్, ఈ పేరు ఇప్పుడు రాజకీయాల్లో మారుమోగుతోంది.. ప్ర‌శాంత్ కిశోర్‌ను పార్టీ శ్రేణుల‌కు ప్లీన‌రీలో ప‌రిచ‌యం చేసిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు దీని మీద అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.. ప్రశాంత్ కిషోర్ మొదట్లో రాహుల్ గాంధీ డ్రీం టీమ్ లో ఉండేవాడు. ఆ తర్వాత నరేంద్ర మోదీ కళ్ళల్లో పడ్డాడు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీని విక్టరీ వైపు నడిపించాడు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ తో జట్టు కట్టి.. అక్కడ మహాకూటమిని గెలిపించి గోల్డెన్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు…సుమారు 100 కోట్లు తీసుకున్నాడని కూడా వార్తలొచ్చాయి.. జగన్ కిషోర్ ని ప్లినరీలో పరిచయం చేసిన దానిపై టీడీపీ నేతలకు కొంత భయం పట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి..అసలు ప్రశాంత్ కిషోర్ను బహిర్గతంగా పరిచయం చేయాల్సిన పని ఏంటి అని పలువురు చర్చించుకుంటున్నారు.. తాజాగా జరిగిన పొలిటికల్ సర్వే లో టీడీపీ కి కొంచం ఎక్కువ మెజారిటీ ఉందని తేలింది.. ఇలాంటివి చంద్రబాబు అంతర్గతంగా ఎన్ని సర్వే లు, ఇంకెంతమంది పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ లను చేసి ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. కానీ జగన్ కి ఉన్న పొలిటికల్ స్ట్రాట‌జిస్ట్, జనాలలో పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ నాయకులు, సీనియర్ నేతలు తలలుపట్టేసుకుంటున్నారు.. పలు రాష్ట్రాల్లో రాజకీయంగా కీలకపాత్ర వహించిన ప్రశాంత్ ఇప్పుడు టీడీపీ నాయకులకు ప్రశాంత్ భయం పట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అదేవిధంగా అక్టోబర్ 27 న జగన్ పాద యాత్రకు సిద్ధమయ్యారు.. ఇదంతా చూస్తుంటే రాబోయే 2019 ఎలక్షన్స్ లో రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయనే తెలుస్తుంది..bl@st

Link to comment
Share on other sites

8 minutes ago, Raithu_bidda_ said:

arey ante maa lavda jaganna ni annaru antav gani.. 100 crores icharu ani cheppukuntara raa ? emi telivi thetalu ra ayya neevi mee jagan annavi..  gitlane addamina lamdiki ke gallani pilusukoni vochi sakkaga vunde state ni divide chesirru.. siggu raadu bey

Link to comment
Share on other sites

  • 1 month later...
On 7/10/2017 at 10:32 AM, Raithu_bidda_ said:

ప్రస్తుతం జరిగిన వైసీపీ ప్లినరీ సమావేశాలు రాజకీయాల పరంగా కొత్త ప్రశ్నలకు దారితీశాయి.. పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్రశాంత్ కిషోర్, ఈ పేరు ఇప్పుడు రాజకీయాల్లో మారుమోగుతోంది.. ప్ర‌శాంత్ కిశోర్‌ను పార్టీ శ్రేణుల‌కు ప్లీన‌రీలో ప‌రిచ‌యం చేసిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు దీని మీద అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.. ప్రశాంత్ కిషోర్ మొదట్లో రాహుల్ గాంధీ డ్రీం టీమ్ లో ఉండేవాడు. ఆ తర్వాత నరేంద్ర మోదీ కళ్ళల్లో పడ్డాడు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీని విక్టరీ వైపు నడిపించాడు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ తో జట్టు కట్టి.. అక్కడ మహాకూటమిని గెలిపించి గోల్డెన్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు…సుమారు 100 కోట్లు తీసుకున్నాడని కూడా వార్తలొచ్చాయి.. జగన్ కిషోర్ ని ప్లినరీలో పరిచయం చేసిన దానిపై టీడీపీ నేతలకు కొంత భయం పట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి..అసలు ప్రశాంత్ కిషోర్ను బహిర్గతంగా పరిచయం చేయాల్సిన పని ఏంటి అని పలువురు చర్చించుకుంటున్నారు.. తాజాగా జరిగిన పొలిటికల్ సర్వే లో టీడీపీ కి కొంచం ఎక్కువ మెజారిటీ ఉందని తేలింది.. ఇలాంటివి చంద్రబాబు అంతర్గతంగా ఎన్ని సర్వే లు, ఇంకెంతమంది పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ లను చేసి ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. కానీ జగన్ కి ఉన్న పొలిటికల్ స్ట్రాట‌జిస్ట్, జనాలలో పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ నాయకులు, సీనియర్ నేతలు తలలుపట్టేసుకుంటున్నారు.. పలు రాష్ట్రాల్లో రాజకీయంగా కీలకపాత్ర వహించిన ప్రశాంత్ ఇప్పుడు టీడీపీ నాయకులకు ప్రశాంత్ భయం పట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అదేవిధంగా అక్టోబర్ 27 న జగన్ పాద యాత్రకు సిద్ధమయ్యారు.. ఇదంతా చూస్తుంటే రాబోయే 2019 ఎలక్షన్స్ లో రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయనే తెలుస్తుంది..bl@st

Lol,,, nuvvu maravuraaa 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...