Jump to content

FLASH FLASH: vizag city limits lo plots unte

ARYA

Recommended Posts

 ventane edo oka chinna out house lantidi katti padeyandi with surrounding wall ...Spinach Loki and batch edi dorikite adi mingi padestunnaru chala kabza lu avtunnai..denamma ycp ki este lepestaru anukunte vallaki thatalekka thayaru ayyaru ee paccha dogs 

anyways be careful guys....this is ground reality info..

Link to comment
Share on other sites

విశాఖ భూకుంభకోణంపై 852 ఫిర్యాదులు

విశాఖ: విశాఖపట్నంలో భూ కుంభకోణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భూకుంభకోణాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం సిట్‌ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల సిట్‌ ప్రజలనుంచి ఫిర్యాదులను ఈమెయిల్‌, వాట్సాప్‌, ఫోన్ల ద్వారా స్వీకరించింది. దీంతో పెద్దఎత్తున ఫిర్యాదులు రాగా.. వాటిలో 852 ఫిర్యాదుల్ని విచారణకు స్వీకరించనున్నట్టు విశాఖ సీపీ యోగానంద్‌, సిట్‌ ప్రత్యేక అధికారి బినిత్‌ బ్రిజ్వాల్‌ సోమవారం వెల్లడించారు. విశాఖ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు ఈ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు తమకు అందిన అనేక ఫిర్యాదుల్లో 822 ఫిర్యాదులు స్వీకరించదగినవని, ఆయా ఫిర్యాదులను సమగ్ర దర్యాప్తు చేస్తామని తెలిపారు. వాటిలో 2 ప్రయివేటు పార్టీల మధ్య వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు 374, అధికారుల అలసత్వానికి సంబంధించినవి 249, ప్రయివేటు వ్యక్తులు ప్రభుత్వ భూముల్లో జోక్యం చేసుకున్న ఫిర్యాదులు 199 ఉన్నాయని తెలిపారు. మొత్తం ఫిర్యాదుల్లో 50 శాతం ఫిర్యాదులు విశాఖ రూరల్‌, గాజువాక, భీమిలి మండలాలకు చెందినవనిగా వివరించారు. మొత్తం 164 ఫిర్యాదులు రికార్డుల టాంపరింగ్‌లకు సంబంధించినవిగా ఉన్నట్టు తేల్చామన్నారు.

Link to comment
Share on other sites

10 minutes ago, TampaChinnodu said:

@JANASENA baa roger that

Link to comment
Share on other sites

Aina akkada lepadaniki emunnayi ani maa Jaggu bhayya Simhachalam nundi Visalakshi nagar daka mottam mingesadu ani talk

Link to comment
Share on other sites

3 minutes ago, idibezwada said:

venturelo unna same kottuda uncle?

city limits lo no ventures vuncles...outskrits lo unnai ee so called ventures..I was refferening to the one's in the city 

Link to comment
Share on other sites

6 minutes ago, dasara_bullodu said:

Aina akkada lepadaniki emunnayi ani maa Jaggu bhayya Simhachalam nundi Visalakshi nagar daka mottam mingesadu ani talk

vizag lo adiki grip takkuve vuncle..tdp and co batch chala yrs back mingesaru anduke monna etla ina mingudam ani tried last election time lo 

Link to comment
Share on other sites

10 minutes ago, ARYA said:

inko ID naa enni sarlu block seyyal ra kattappa ninnu CITI_c$y

Abboo... neelantolla yedupu vinadaaniki inko ID create chesukuney antha opika ledu.. ban chesthey next min thengesthaa.... ee thokkalo DB ki yedho pedda facebook acccount laaga @3$%

Link to comment
Share on other sites

3 minutes ago, ARYA said:

city limits lo no ventures vuncles...outskrits lo unnai ee so called ventures..I was refferening to the one's in the city 

if its not a big lot CM and Loki level vadu deniki involve avtadu uncle...its all local chemchas dhandha...say Ganta gadu doing this ante ee party aina no difference noo

Link to comment
Share on other sites

1 minute ago, idibezwada said:

if its not a big lot CM and Loki level vadu deniki involve avtadu uncle...its all local chemchas dhandha

lolcal chemcas are non other than their binamis man..okko site is valued in crores...rural lo acres unna wasted when compared to these

Link to comment
Share on other sites

3 minutes ago, ARYA said:

lolcal chemcas are non other than their binamis man..okko site is valued in crores...rural lo acres unna wasted when compared to these

it doesnt make sense logically...say if oka binami oka 2000 sq yrds kabja cheste aa oka site vade goola chestadi...ade 8 different 200 sq yrds cheste all 8 parties goola chestaru...giving a chance to opposition to highlight it..i am not sure how they are doing it

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...