Jump to content

టెక్ మహీంద్రకు హైకోర్టు నోటీసులు


TampaChinnodu

Recommended Posts

టెక్ మ‌హీంద్ర‌కు హైకోర్టు నోటీసులు 
10brk158-highcourt.jpg

హైద‌రాబాద్‌:  ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని టెక్ మహీంద్ర సంస్థను హైకోర్టు ఆదేశించింది. వివరాలు సమర్పించాలని రాష్ట్ర కార్మిక శాఖను సైతం ఆదేశించింది. కార్మిక చట్టానికి విరుద్ధంగా బలవంతంగా ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారంటూ నలుగురు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. రాజీనామా చేసి వెళ్లాలంటూ కంపెనీ హెచ్ఆర్ విభాగం ఫోన్ ద్వారా ఒత్తిడి తెస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సత్యప్రసాద్ వాదించారు. సుమారు 80మంది ఉద్యోగులు రాష్ట్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారని.. దీనిపై విచారణ కొనసాగుతుండగానే ఉద్యోగులను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. కార్మిక శాఖ నుంచి ఐటీ కంపెనీలను మినహాయిస్తూ 2-13లో ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు నిలిపివేసిందన్నారు. తొలగించిన  ఉద్యోగుల నియామకం జరిగేలా కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదేశించాలని కోరారు. పిటిషన్ పై స్పందించిన ఉన్న‌త న్యాయ‌స్థానం  పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని టెక్ మహీంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా సంయుక్త కమిషనర్ల‌ను ఆదేశించింది.

Link to comment
Share on other sites

52 minutes ago, TampaChinnodu said:

soosthunte IT Assam laa vundi India lo. koncham soosukoni kondadi real estate naa matta.

it nammukuni hyd lo luxury ventures start chesaru vaati paristhithi endho

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...