Jump to content

జగన్ ను సి.యం చెయ్యటానికి బీహార్ నుంచి తెప్పించిన డ్రీమ్ మిషన్

bondjamesbond

Recommended Posts

జగన్ ను సి.యం చెయ్యటానికి బీహార్ నుంచి తెప్పించిన డ్రీమ్ మిషన్

  jagan-10072017.jpg

జూనియర్ ఎన్టీఆర్ "బాద్‍షా" సినిమా గుర్తుందా... అందులో బ్రహ్మానందాన్ని డ్రీమ్ మిషన్ లో ఉంచుతూ, కలలో నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అంటూ, అదే వాస్తవ ప్రపంచం అన్నట్టు భ్రమలు కల్పించి, నువ్వు సూపర్, నువ్వు తోపు అని భ్రమ్మానందాన్ని చిటారు కొమ్మన ఎక్కిస్తారు. చివరకి అది కల కాదు, వాస్తవం అని తెలిసాక, తన్నులు తింటాడు...

ఇప్పుడు ఆంద్ర రాష్ట్రంలో జరిగేది కూడా అదే... జగన్ అనే బ్రహ్మానందం క్యారెక్టర్ కోరిక అయిన ముఖ్యమంత్రి పీఠం ఎక్కించటానికి, బీహార్ నుంచి ప్రశాంత్ కిశోరే అనే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది.

వీళ్ళ పని, జగన్ ని బీహార్ నుంచి తెచ్చిన డ్రీమ్ మిషన్ ఎక్కించి, నువ్వే సిఎం, నువ్వే సిఎం అని నమ్మించటం.... జగన్ ఏమో ఆ బీహార్ నుంచి తెచ్చిన డ్రీమ్ మిషన్ ఎక్కేసి, సియం అయిపోయినట్టు కలలు కంటున్నాడు.

అయ్యా జగన్ గారు, ఎలక్షన్స్ కి రెండేళ్ళు టైం ఉంది... ప్రతిపక్ష నాయకుడిగా ముందు, ప్రజా సమస్యలు మీద పోరాడండి... 3 ఏళ్ళలో మనం ఆ విధంగా చేసింది ఏమి లేదు. ఇప్పుడైనా, రండి... కలలు కనటం ఆపండి... వాస్తవల్లోకి రండి... నిద్ర లేచాక కూడా అదే క్యారెక్టర్ లో ఉంటే జనాలు నవ్వి పోతురు గాక... లేదు నేనింతే అంటారా, ప్రశాంతంగా బీహార్ నుంచి తెచ్చిన డ్రీమ్ మిషన్ ఎక్కి, హాయిగా పడుకుని కలలు కనండి... శుక్రవారం లేచామా కోర్ట్ కి వెళ్ళామా అంతే... మళ్ళీ కల కన్నమా... జనాలు నవ్వటం మానేసి, తగిన రీతిలో బుద్ధి చెప్తారు, అప్పుడైనా ఆ డ్రీమ్ మిషన్ దిగుతారమే...

Link to comment
Share on other sites

15 minutes ago, bondjamesbond said:

valid point veediki adhikaara dhaham thappa, vere pani ledhu

Link to comment
Share on other sites

5 minutes ago, Tadika said:

Pappu ye minister ayyadu, Jagan di emundhi eeka

Cbn ki chadastham ekkuvayyi ilaanti decisions teeskuntsadu.

But pappu is not dangerous. Jagan is extremely weird 

Link to comment
Share on other sites

10 minutes ago, pentaya said:

Cbn ki chadastham ekkuvayyi ilaanti decisions teeskuntsadu.

But pappu is not dangerous. Jagan is extremely weird 

adhi crct ye ba

Link to comment
Share on other sites

1 hour ago, Tadika said:

valid point veediki adhikaara dhaham thappa, vere pani ledhu

yes, kani ediki mama MAHA MEDAHAVI VUNDAVALLI kuda support chesthunadu 
 
asalu VUNDAVALLI ni CM cheste, AP automtic ga improve ayiddi, 

Link to comment
Share on other sites

Just now, Kontekurradu said:

yes, kani ediki mama MAHA MEDAHAVI VUNDAVALLI kuda support chesthunadu 
 
asalu VUNDAVALLI ni CM cheste, AP automtic ga improve ayiddi, 

Dhuryadhuni pakkana karnudu kuda undevadu.

We know the history well ...

Link to comment
Share on other sites

2 minutes ago, pentaya said:

Dhuryadhuni pakkana karnudu kuda undevadu.

We know the history well ...

Wee want VUNDAVLLI to eb CM of AP, he is MAHA MEDHAVI 

emanna ante, mettign petti, Ipad open sesi, mike ni namili 10guthadu 

Link to comment
Share on other sites

11 minutes ago, Kontekurradu said:

Wee want VUNDAVLLI to eb CM of AP, he is MAHA MEDHAVI 

emanna ante, mettign petti, Ipad open sesi, mike ni namili 10guthadu 

True. He is medhavi. But not a leader. Except his oratory and constitutional skills he is zero in rest. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...