Jump to content

50 mandini kapadina driver SALIM - Hats off


JANASENA

Recommended Posts

11slider-83.jpg

 

11brk-bus.jpg

అనంతనాగ్‌: ‘మేం బస్సులో ఉన్నాం. బయట అంతా చీకటిగా ఉంది. అంతలో ఒక్కసారిగా కాల్పుల శబ్ధాలు. బస్సుపైకి బులెట్ల దూసుకొస్తున్నాయి. అయినా సరే డ్రైవర్‌ బస్సును ఆపకుండా కిలోమీటర్‌ దూరం తీసుకొచ్చాడు’ అని అమర్‌నాథ్‌ ఘటనలో గాయపడిన మహారాష్ట్రకు చెందిన భాగ్యమణి తెలిపారు. పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు సోమవారం రాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు మృతిచెందగా.. మరో 11 మంది గాయపడ్డారు.

క్షతగాత్రులను అనంత్‌నాగ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాగ్యమణి ఆ భయానక సంఘటనను మీడియాతో పంచుకున్నారు. ఈ ఘటనలో తన బంధువు నిర్మల ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. యాత్ర కోసం కొన్ని నెలలకు ముందే సిద్ధపడినట్లు భాగ్యమణి చెప్పారు. అమర లింగేశ్వరుడిని దర్శించుకుని తిరిగి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా.. దాడి జరిగిందని చెప్పారు. బస్సుపై ఒక్కసారిగా కాల్పులు జరిగాయని, అన్ని వైపుల నుంచి బుల్లెట్లు దూసుకురావడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో డ్రైవర్‌ బస్సును కిలోమీటర్‌ దూరం పోనిచ్చినట్లు ఆమె తెలిపారు. తనతో పాటే వచ్చిన తన బంధువు నిర్మల ఇక లేదని తెలిసి ఆవేదనకు గురైనట్లు చెప్పారు.

ఘటనపై బస్సు డ్రైవర్‌ సలీమ్‌ బంధువు జావెద్‌ గుజరాత్‌లో మీడియాతో మాట్లాడారు. ‘సలీమ్‌ ఏడుగురు ప్రాణాలను కాపాడలేకపోవచ్చు. కానీ.. 50 మందిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయనను చూస్తే గర్వంగా ఉంది. 9.30 గంటల ప్రాంతంలో ఆయన నాకు ఫోన్‌ చేసి దాడి గురించి చెప్పారు. యాత్రికులను రక్షించడం కోసమే బస్సును అక్కడ ఆపలేదని సలీమ్‌ నాకు ఫోన్లో చెప్పాడు’ అని జావెద్‌ అన్నారు.

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం రాత్రి అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. తొలుత సాయుధ కారుపై దాడి చేసిన ముష్కరులు.. ఆ తర్వాత విచక్షణ కోల్పోయి యాత్రికుల బస్సుపై కాల్పులు జరుపుతూ పరారయ్యారు. యాత్రికులు అమర్‌నాథ్‌ గుహలోని మంచు శివలింగాన్ని సందర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా.. ఘటన చోటుచేసుకుంది.

Link to comment
Share on other sites

Aa kalchi 10gindi kuda muslims ye. But elanti valla manchitanam use cheskuni terrorists ni side chestaru and its a propaganada to show case islam say that terrorism has no religion. 

Eppudu janam andaru kalchina vishayam gurinchi lite tiskuni poni le kalchina vallu terrorits kani save chesindi matram muslims ane mind set loki vastaru. 

};_};_

Link to comment
Share on other sites

asalu aa bus aa time ki akkada undani teevravadulaki teliyataki karanam ee vaadu...malli ikkada leftists supporting an islamic pig for the cover up given by media....lol religion of pigs and whores

Link to comment
Share on other sites

6 minutes ago, nanda_jaffa said:

asalu aa bus aa time ki akkada undani teevravadulaki teliyataki karanam ee vaadu...malli ikkada leftists supporting an islamic pig for the cover up given by media....lol religion of pigs and whores

how man how?

Link to comment
Share on other sites

2 hours ago, Kool_SRG said:

Salim Bhai yourock

 

2 hours ago, punyavathi said:

U rock man yourock

Meeku kallu dobbayi. I thought other way.

Kinda soodandi. @Idassamed & @lazybugger confirm 

1 hour ago, Akkumm_Bakkumm said:

Aa kalchi 10gindi kuda muslims ye. But elanti valla manchitanam use cheskuni terrorists ni side chestaru and its a propaganada to show case islam say that terrorism has no religion. 

Eppudu janam andaru kalchina vishayam gurinchi lite tiskuni poni le kalchina vallu terrorits kani save chesindi matram muslims ane mind set loki vastaru. 

};_};_

 

1 hour ago, nanda_jaffa said:

asalu aa bus aa time ki akkada undani teevravadulaki teliyataki karanam ee vaadu...malli ikkada leftists supporting an islamic pig for the cover up given by media....lol religion of pigs and whores

 

Link to comment
Share on other sites

1 hour ago, 4Vikram said:

how man how?

Ila

1 hour ago, Akkumm_Bakkumm said:

Aa kalchi 10gindi kuda muslims ye. But elanti valla manchitanam use cheskuni terrorists ni side chestaru and its a propaganada to show case islam say that terrorism has no religion. 

Eppudu janam andaru kalchina vishayam gurinchi lite tiskuni poni le kalchina vallu terrorits kani save chesindi matram muslims ane mind set loki vastaru. 

};_};_

 

Link to comment
Share on other sites

Just now, Mitron said:

Asal karanam aa thurkode

Oho aithe migitha vallu endhuku  I bathiki natto

 

 Anyway gruesome act by our neighbors, they will have to pay.

Link to comment
Share on other sites

2 minutes ago, Idassamed said:

Oho aithe migitha vallu endhuku  I bathiki natto

 

 Anyway gruesome act by our neighbors, they will have to pay.

Andarni veseste guarantee ga vade ani confirm ayipoddi ga andhuke ...konchem vadu vuncle

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...