Jump to content

50 mandini kapadina driver SALIM - Hats off


JANASENA

Recommended Posts

3 minutes ago, tortoise said:

nee thinking bemmi2.gif

O sari kinda replies chaduvu

2 hours ago, nanda_jaffa said:

asalu aa bus aa time ki akkada undani teevravadulaki teliyataki karanam ee vaadu...malli ikkada leftists supporting an islamic pig for the cover up given by media....lol religion of pigs and whores

 

2 hours ago, Akkumm_Bakkumm said:

Aa kalchi 10gindi kuda muslims ye. But elanti valla manchitanam use cheskuni terrorists ni side chestaru and its a propaganada to show case islam say that terrorism has no religion. 

Eppudu janam andaru kalchina vishayam gurinchi lite tiskuni poni le kalchina vallu terrorits kani save chesindi matram muslims ane mind set loki vastaru. 

};_};_

 

Link to comment
Share on other sites

బస్సు డ్రైవర్‌ సలీమ్‌కు రివార్డుల వెల్లువ 
అమర్‌నాథ్‌ దుర్ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం 
11brk-140.jpg

శ్రీనగర్‌: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర్‌నాథ్‌ యాత్ర మృతుల కుటుంబాలకు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వంతో పాటు అమర్‌నాథ్‌ యాత్రికుల బోర్డు(ఎస్‌ఏఎస్‌బీ) పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.6లక్షలు, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల  చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. దాంతో పాటు ఎంతో చాకచక్యంగా బుల్లెట్లు దూసుకొస్తున్నా ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించిన బస్సు డ్రైవరు సలీమ్‌కు రూ.3లక్షలు రివార్డు ఇస్తున్నట్లు పేర్కొంది.

మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఇస్తున్నట్లు ఎస్‌ఏఎస్‌బీ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1.50లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.75,000 ఇస్తున్నట్లు తెలిపింది. బస్సు డ్రైవర్‌ సలీమ్‌కు జమ్ముకశ్మీర్‌ గవర్నరు వొహ్రా ప్రత్యేకంగా రూ.2లక్షల రివార్డును ఇస్తున్నట్లు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం రాత్రి అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...