Jump to content

చలో అమెరికా.. ఆసక్తి తగ్గుతోందా!

JANASENA

Recommended Posts

వృద్ధిరేటు తగ్గుతోందా? 

2015 నవంబరు, 2016 నవంబరు మధ్య భారత్‌ విద్యార్థుల వృద్ధిరేటు 14.1 శాతం నమోదైందని గత డిసెంబరులో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇతర దేశాలతో పోల్చుకుంటే అత్యధిక వృద్ధిరేటు ఇదేనని స్పష్టం చేసింది. తాజాగా 2016 మే-2017 మే మధ్య మాత్రం వృద్ధిరేటు 7 శాతమే ఉండటం గమనార్హం. 2016 జులైలో విద్యార్థులకంటే 2016 నవంబరులో (4 నెలల్లో) 13,859 మంది భారత్‌ విద్యార్థులు పెరగగా.. 2016 నవంబరు నాటికి.. తాజా 2017 మే మధ్య.. అంటే 5 నెలల్లో కేవలం 116 మంది విద్యార్థులే పెరగడం గమనార్హం. ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలతో భారత్‌ విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు పునరాలోచనలో పడ్డారని, వీసాల జారీలో కొంత కచ్చితంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఆ క్రమంలో ఆస్ట్రేలియా, కెనడాతోపాటు యూరప్‌ దేశాల వైపు చూసే వారి సంఖ్య పెరుగుతోందని కన్సల్టెన్సీ నిర్వాహకుడు సాయికృష్ణ పేర్కొన్నారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యల ప్రభావం ఎంతన్నది మరికొన్ని నెలలు గడిస్తేగానీ స్పష్టత వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* భారత్‌ నుంచి అమెరికా వెళ్తున్న విద్యార్థులు ‘సైన్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, గణితం(స్టెమ్‌)’ కోర్సుల్లో చేరుతున్నారు. ఈసారి ఈ కోర్సుల్లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులు 8 శాతం పెరిగారు. భారత్‌ నుంచి వెళ్లే వారిలో 84 శాతం ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. 
* విదేశీ విద్యార్థుల్లో 3,62,368 మందితో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత 2,06,698 మందితో భారత్‌ రెండోస్థానంలో నిలిచింది. 
* ఈసారి అత్యధిక వృద్ధిరేటు నేపాల్‌ నుంచి నమోదైంది.ఆతర్వాతస్థానం భారత్‌దే. సౌదీఅరేబియానుంచి 19శాతం తగ్గిపోయింది. 
* పూర్తికాల విద్య, స్వల్పకాల వృత్తివిద్య చదివే విద్యార్థులు మొత్తం: 11,84,735 
* ఎక్స్ఛేంజి విజిటర్స్‌ ప్రోగ్రామ్‌(జే-1) విద్యార్థులు: 1,94,635 
* ఎస్‌ఈవీవీ ధ్రువీకరించిన విద్యాసంస్థలు: 8,774 
* మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఆసియా విద్యార్థులు: 9,15,612(77శాతం)

10hyd-story1b.jpg
Link to comment
Share on other sites

1 hour ago, JANASENA said:

ippatikaina eyes opened

Link to comment
Share on other sites

1 minute ago, Pumpuhaar said:

bankachekkal emundi inka ikkada....vere country vellina eepaatiki citizenship kooda vachesedi

avunua ra ...poom puhar pista bahaar annattu thayarayyindi situation

Link to comment
Share on other sites

2 minutes ago, nildesparandom said:

avunua ra ...poom puhar pista bahaar annattu thayarayyindi situation

avunu ra....ayina aa onge pose endi raa nee DP la evadiki invitation istunaav pettamani

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...