Jump to content

Rip


Raithu_bidda_

Recommended Posts

డిచ్‌పల్లి, జూలై 11: అమెరికాలోని న్యూజెర్సీలో ఆదివారం రాత్రి కారు అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామానికి చెందిన గోపాలం జ్యోతి(31) అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె భర్త సునీల్‌, 20 నెలల కుమారుడు డేవిడ్‌ సాగర్‌ తీవ్రంగా గాయపడ్డారు. న్యూజెర్సీలోని ఓ బ్యాంకులో ట్రెజరీ హెడ్‌గా పనిచేస్తున్న సునీల్‌.. కుటుంబంతో కలిసి స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. మంగళవారం ఉదయం సునీల్‌ స్నేహితులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అమెరికాలోని తానా అధ్యక్షుడు సతీష్‌ వేమాకు ఫోన్‌ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం న్యూజెర్సీలో ఉన్న జాగృతి నాయకులకు ఫోన్‌ చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. జ్యోతి మృతదేహాన్ని తొందరగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని న్యూజెర్సీ అధికారులకు కూడా సమాచారాన్ని అందించినట్లు సునీల్‌ తండ్రి విద్యాసాగర్‌ ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు

Link to comment
Share on other sites

1 hour ago, Damon said:

RIP 2days back flight accident kudaa vinna doctors I think so :(

They r from Indiana anta indaka bootu kitti channel lo chisa 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...