Jump to content

langa to lanka


tables

Recommended Posts

2 hours ago, Android_Halwa said:

Enno sarlu chepina ie kodukualki...Telangana derived from the geographical tract of land, between three rivers...trilingadesha...which eventually became Telangana...and the language spoken is identified by the geographical name..! Vini saavaru...vellaki history ante 1983 nundi start...

*=:

Link to comment
Share on other sites

రాత్రిళ్ళు ఎక్కువ తాగి పడుకుంటే ప్రొద్దున లేవగానే ఇలా పిచ్చిగా మాట్లాడతారు, కరీంనగర్ ని లండన్ చేస్తాడంట. దేవుడు నోరు ఇచ్చాడు కదా అని నోటికి ఎంత వస్తే మాట్లాడొద్దు, "తాగడానికి గంజి గతిలేదురా అంటే కట్టుకోవడానికి కంచి పట్టు చీరలు ఇస్త అన్నాడంట" ని
లాంటి వాడు. అబ్బద్దాలకు కూడా ఒక హద్దు ఉండాలి. హైదరాబాద్ లో స్కైవే లు ట్యాంకుబండి ని త్రాగే నీరు తో నింపేస్తా అన్నావ్, రాచకొండ గుట్టల్లో ఫిల్మ్ సిటీ కడతా అన్నావ్, ట్యాంకుబండి చుట్టూ ఆకాశమే హద్దు గ బిల్డింగ్ లు కడతా అన్నావ్, కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యూలరైజ్ చేస్తా ఆనాడు ఏమైంది,
డబల్ బెడ్ రూమ్ ఇల్లులు ఏమైనాయి, హైదరాబాద్ లో రోడ్లు మీ పాలనా లాగా దరిద్రంగా ఉన్నాయి, బ్రాండ్ హైదరాబాద్ ని కాస్త గుంతల హైదరాబాద్ గ చేసిన ఘనత మీ తెరాస పార్టీ కి చెందుతది. ఉస్మానియా విద్యార్థుల బొందల పైన సీఎం కుర్చీ వేసుకుని కుర్చున్నావ్ నువ్వు చెప్పేవి అన్ని అబ్బద్దలే తెరాస నాయకులు రాష్ట్రాన్ని ఎలా దోచుకుంటున్నారో అందరికి తెలుసు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...